ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం జరగపోతే..: పవన్

6 Viewsఅమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని ఆరోపించారు. స్టైరిన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, విష వాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని […]

Continue Reading

వారికి… నో ఎంట్రీ… కర్నాటక కీలక నిర్ణయం

6 Viewsబెంగళూరు : కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్- 4 అమల్లో ఉన్నంత వరకు… మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు రాష్ట్రంలోకి వచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే… అంతర్జాతీయ ప్రయాణికులు సైతం తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని తెలిపింది. సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెడ్‌ జోన్లు, కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో రైళ్లు, […]

Continue Reading

పశ్చిమ బెంగాల్‌లో తాజా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మమతా

7 Viewsకోల్‌కతా: నాలుగో విడత లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడగించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం మే 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు ప్రకటన చేస్తూనే తదుపరి పరిపాలనా ఇతర వ్యవహరాలపై ఆమె స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లను ఏ, బీ, సీ అనే అనే మూడు భాగాలుగా విభజిస్తున్నట్లు మమతా ప్రకటించారు. జోన్‌ […]

Continue Reading

లాక్‌డౌన్-4పై కేజ్రీవాల్ గైడ్‌లైన్స్

5 Viewsన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. బస్సుల్లోకి 20 మంది ప్రయాణికులకంటే అనుమతించమని, బస్సులోకి ఎక్కేముందు ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. బస్సుల్లోనూ, బస్సు స్టాప్‌ల వద్ద సామాజిక దూరం నిబంధనలను పాటించేలా రవాణా శాఖ చూడాలని అన్నారు. టాక్సీలు, క్యాబ్‌లను అనుమతిస్తున్నామని, అయితే ఇద్దరు వ్యక్తులకే అనుమతి ఉంటుందన్నారు. ఆటో రిక్షాలు, ఇ-రిక్షాలు, సైకిల్ రిక్షాలను అనుమతిస్తున్నట్టు చెప్పారు. అయితే ఒక్క […]

Continue Reading

లైఫ్ ఆఫ్టర్ కరోనా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆలోచనలు

5 Viewsకరోనా వ్యాధి సంక్రమించిన పరిణామాల నేపథ్యంలో కరోనా ముందు జీవన శైలి, కరోనా తర్వాత మనమేవిధంగా వ్యవహరించాలనేదానిపై నా మనోగతాన్ని మీతో పంచుకోదలచుకున్నాను. బాధ్యతాయుతంగా ప్రకృతితో కలిసి జీవించేవిధంగా మన వ్యవహార శైలిలో, జీవన శైలిలో మార్పును తీసుకురావడమే ఈ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా మేలైన పరిష్కారం. కరోనావంటి అత్యంత పాశవికమైన మహమ్మారులు ప్రపంచమానవాళికి కొత్తేం కాదు. అప్పుడప్పుడూ ఈ మహమ్మారులు సంక్రమించడం లక్షలాది ప్రాణాలను బలిగొనడం గురించి చరిత్రలో చదివాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి […]

Continue Reading

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి వేముల

5 Viewsనిజామాబాద్ : రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయించారని, రైతులు దిగులు పడాల్సిన పని లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈరోజు వరకు 31 వేల 155 మంది రైతులకు 376.25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యమైనా […]

Continue Reading

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి వేముల

6 Viewsనిజామాబాద్ : రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయించారని, రైతులు దిగులు పడాల్సిన పని లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈరోజు వరకు 31 వేల 155 మంది రైతులకు 376.25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యమైనా […]

Continue Reading

అల్లుడి కుటుంబీకుల దాడిలో మామ మృతి

7 Viewsడిచ్‌పల్లి: కూతురిని కాపురానికి పంపించడం లేదని ఆగ్రహించిన అల్లుడు.. మామపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ తర్వాత మామ చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లికి చెందిన పసునూరి సందీప్‌ (50) కూతురు శ్రీయను స్థానికంగా ఉండే రేగుంట రాజారాం కొడుకు మహేందర్‌కు ఇచ్చి గత నవంబర్‌లో వివాహం చేశారు. భార్యభర్తల మధ్య ఇటీవల గొడవలు […]

Continue Reading

శ్రీకాకుళం జిల్లా ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది

6 Viewsకరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గతంలో మే 29 వరకు లాక్ డౌన్ ఉన్నప్పటికీ దాన్ని మే 31 వరకు పొడగిస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం1,452 కుటుంబాలు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పోలీస్‌ పహారా ఉంటుంది. కరోనాకు వ్యాక్సిన్‌ […]

Continue Reading

శ్రీకాకుళం జిల్లాలో కరోనా భయం

6 ViewsSrikakulam: శ్రీకాకుళం జిల్లా ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. ప్రారంభంలో తొలి రెండు విడతల్లోనూ కనిపించని కరోనా తరువాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లావాసుల కారణంగా కరోనా లక్షణాలు పలువురిలో బయటపడుతున్నాయి. తాజాగా ఆదివారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడటంతో, జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 14కు పెరిగింది. తొలుత డిల్లి నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగి ద్వారా నలుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, జిల్లా కేంద్రంలో కూడా […]

Continue Reading