ఇండియాలో కరోనా విజృంభణ… 24 గంటల్లో 4,987 కొత్త కేసులు నమోదు…

9 Viewsఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో చైనాను బీట్ చేసిన ఇండియా గత 24 గంటల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 4,987 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 124 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 90,927 కేసులు నమోదు కాగా, 2,872 కరోనా మరణాలు సంభవించాయి. ఇక 53,946 […]

Continue Reading

క్వారంటైన్‌ సెంటర్‌లో కొట్టుకున్నారు

8 Viewsపట్నా : కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లు గొడవలకు కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా క్వారంటైన్‌ సెంటర్‌లో నీళ్ల కోసం కొట్టుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లా పుల్హారా టౌన్‌లో ఉన్న పాఠశాలను తాత్కాలిక క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చారు. ఈ క్వారంటౌన్‌ సెంటర్‌లో దాదాపు 150 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా వీరిని ఐసోలేషన్‌లో ఉంచారన్న మాటే గానీ ప్రభుత్వం వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. తాజాగా వీరు ఉంటున్న ఐసోలేషన్‌ […]

Continue Reading

రెస్టారెంట్‌ వెలుపల వేచిచూసిన ప్రధాని

7 Viewsవెల్లింగ్టన్‌ : కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ను రెస్టారెంట్ బయట నిలబడేలా చేశాయి. భౌతిక దూరం నిబంధన కారణంగా రెస్టారెంట్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే కస్టమర్లను అనమతిస్తుండటంతో ఈ పరిస్థతి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని జెసిండా తన కాబోయే భర్త క్లార్క్‌ గెఫోర్డ్‌తో కలిసి శనివారం దేశ రాజధాని వెల్లింగ్టన్‌లోని ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే భౌతిక దూరం నిబంధన ప్రకారం రెస్టారెంట్‌లో పలు మార్పులు చేయడంతో.. అప్పటికే కుర్చీలు […]

Continue Reading

3.12 లక్షలకు చేరిన కరోనా మృతుల సంఖ్య

9 Viewsవాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్డడికి ఎన్ని చర్యలు చేపట్టినా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 47.16 లక్షలు దాటింది. ఇక వైరస్‌ ఇప్పటితో వరకు 3.12 లక్షల మంది మృతి చెందారు. కరోనా బారినపడిన 18.10 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా చాలా దేశాలు వైరస్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్‌లో […]

Continue Reading

మనుషుల నుంచి కుక్కలకు కరోనా… అప్రమత్తమైన ప్రపంచం…!!

8 Viewsకరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నది. ఇప్పటికే కరోనా కేసులు 50 లక్షలు దాటిపోయాయి. మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా 3లక్షల 12 వేల మందికి పైగా మరణించారు. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్టు చెప్తున్న ఈ […]

Continue Reading

ఏపీలో మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం

7 Viewsఏపీలో గ్యాస్ లీకేజీలు సర్వసాధారణం అయిపోయాయి. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టైరీన్ గ్యాస్ లీక్ కావడంతో 12మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో కలుషిత వాతావరణం నెలకొంది, ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలవరం కలిగించింది. రాజోలులో ఓఎన్జీసి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌కు […]

Continue Reading

15 రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం…

7 Viewsహైదరాబాద్: దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఊరు కానీ ఊరులో చిక్కుకుపోయి కడుపు నింపుకోవడానికి అవస్థలు పడుతున్నారు. కొందరు అయితే కాలినడకనే తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఇలా వెళ్ళుతున్నవారిని మృత్యువు కబలిస్తోంది కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. ఎక్కడోక చోటు దుర్ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వలస కూలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. […]

Continue Reading

ఒకే రోజు 21మందికి కరోనా.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం..

7 Viewsఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. సుమారు 46 రోజులుగా ఈ జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే నిన్న ఒక్కరోజే ఏకంగా 21 పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనతో అధికారులు వెంటనే అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ఈ 21 కేసులు జిల్లాకు సంబంధం లేనివే. ఈనెల 12వ తేదీన చెన్నై నుంచి వచ్చిన […]

Continue Reading

జగన్, సుచరిత టార్గెట్‌గా దళిత కార్డు

7 Viewsఅమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ ఈ సారి దళిత కార్డుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడికి దిగింది. దళితులను దారుణంగా అవమానించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందంటూ విమర్శలను గుప్పిస్తోంది. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ, గౌరవంగా జీవిస్తోన్న దళితులను రోడ్డున పడేలా చేస్తోందంటూ నిప్పులు చెరుగుతోంది. దళితుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని మాటలు చెబుతూ..వారిని అవమానిస్తోందని ఆరోపణలను సంధిస్తోంది. డాక్టర్ సుధాకర్‌ సస్పెన్షన్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ […]

Continue Reading

శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

7 Viewsతిరుమల: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. పలు జాగ్రత్తలతో తిరిగి ప్రారంభించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ.. శ్రీవారిని దర్శించుకునేలా క్యూలైన్లలో మార్కింగ్‌ చేస్తున్నారు. లడ్డూ కౌంటర్లలో వైట్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు. శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి ఆలయ మహద్వారం వరకు, బయోమెట్రిక్‌ ప్రాంతంలోనూ రెడ్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు. మూడడుగుల దూరం ఉండేలా ఎర్రటి స్టిక్కర్లను నేలపై అంటించారు.

Continue Reading