మరో 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న ‘అంఫాన్’.. ఒడిశా హై అలెర్ట్

8 Viewsన్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వచ్చే 12 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఆ తర్వాత 24 గంటల్లో అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపానుకు ఇప్పటికే ‘అంఫాన్’ అని పేరు పెట్టారు. ఇది రేపటి వరకు ఈశాన్య వాయవ్య దిశగా కదిలి, ఆపై మే 18-20 మధ్య వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు తిరుగుతుందని ప్రాంతీయ […]

Continue Reading

జీతాల తగ్గింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగి

8 Viewsఅమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై న్యాయశాఖ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 26ను సవాల్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 300A లకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, జీఏడీ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను చేర్చారు. ఈ పిటిషన్ […]

Continue Reading

మాదన్నపేటలో కరోనా కలకలం

8 Viewsనగరంలోని మాదన్నపేటలో కరోనా వైరస్‌ కలకలం రేగింది. తొలి సారిగా ఓ అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 50 మందికి పరీక్షలు చేయగా… వీరిలో 23 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 11 నెలల పసికందుతో పాటు ఓ గర్భిణి స్త్రీ కూడా ఉంది. మరో ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఒకేసారి భారీ కేసులు నమోదుకావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మాదన్నపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకు […]

Continue Reading

వివిధ రంగాలకు ప్యాకేజీ-4 వివరాలు

7 Viewsహైదరాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-4ను ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌ ద్వారా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వివిధ రంగాలకు ప్యాకేజీ ప్రకటన వివరాలిలా ఉన్నాయి. – విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐకి రూ. 2,300 కోట్ల నిధులు – […]

Continue Reading

వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి

10 Viewsలాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళుతూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో ఆశగా స్వస్థలాలకు వెళ్తోన్న కొందర్ని మృత్యుదేవత కబలిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన వలస జీవులు.. రైలు పట్టాల వెంబడి స్వస్థలానికి వెళుతూ అలసటతో వాటిపైనే నిద్రించి, ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుందే. శనివారం ఉదయమే లారీలో ప్రయాణిస్తున్న వలస కూలీలను మరో ట్రక్కు ఢీకొట్టడంతో 25 మంది దుర్మరణం చెందారు. ఆ దుర్ఘటనలు కళ్లముందు కదులాడుతుండగానే […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది…

7 Viewsఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడచిన 24 గంటల్లో 57 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2157 కు చేరింది. ఇప్పటివరకు 1257 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 48 మంది వ్యాధి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 857 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. చిత్తూరులో అత్యధికంగా 13 నమోదయ్యాయి. నెల్లూరులో 8, […]

Continue Reading

ప్రియురాలి కోసమని.. కుటుంబం మొత్తాన్ని..

8 Viewsపెళ్లైనా.. మరొకామెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం ఏం చేయడానికీ వెనుకాడలేదు. ప్రేమ మైకంలో ఉన్న అతడు కన్నతల్లిదండ్రుల్నీ, కట్టుకున్న భార్యనీ ఆఖరికి తోబుట్టువునీ హతమార్చడానికి సిద్ధపడ్డాడు. కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ అందర్నీ హత్య చేయించి ఏమీ ఎరగనట్టు అమాయకుడిలా నటించాడు. అతడి తడ బడే మాటలే తనే తప్పు చేశాడనే విషయాన్ని రుజువు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ ప్రీతమ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తులసీదాస్ (65), ఆయన భార్య కిరణ్ (60), […]

Continue Reading

వలస కార్మికులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

10 Viewsవలస కార్మికులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని సూచించింది. ఈ వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ విధంగా తీర్పు వెలువరించింది. కాగా, హైకోర్టు తీర్పు పట్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఆదుకుని, […]

Continue Reading

ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిన స్కార్పియో.. స్పాట్‌లోనే ముగ్గురు..

9 Viewsనిజామాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. బీహార్‌ నుంచి కేరళ వెళ్తున్న స్కార్పియో వాహనం ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. డిచ్‌పల్లి మండలం నాకా తండా వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో అనీష్‌ థామస్‌, అతని కొడుకు అనలియాతో పాటు స్టాలిన్‌ అనే వ్యక్తి ఉన్నారు. వీరంతా కేరళకు […]

Continue Reading

ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 438 కరోనా పాజిటివ్ కేసులు

6 Viewsదేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడి కావటంలేదు. రోజురోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 438 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 9,333కు చేరుకుంది. అక్కడ ఇప్పటి వరకు 3,926 మంది కోలుకోగా.. 5,278మంది ఇంకా చికిత్స పొందుతున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, ఇప్పటివరకూ 129మంది ఈ మహమ్మారి దాటికి బలయ్యారు. అటు, కరోనా కట్టడి ఢిల్లీ ప్రభుత్వం తీవ్రగా కృషి చేస్తుంది.

Continue Reading