50 లక్షల మంది వీధివ్యాపారులకు 5వేల కోట్లు..

12 Viewsహైదరాబాద్‌: కోవిడ్‌19 వల్ల వీధి వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని రచించింది. నెల రోజుల్లోగా ఆ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనున్నది. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది వీధివ్యాపారులకు 5వేల కోట్ల రుణం ఇవ్వనున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మీడియా సమావేశంలో తెలిపారు. మూలధనం పెట్టుబడిగా కనీసం పదివేల రూపాయలు ఇవ్వనున్నది. వీధి వ్యాపారుల్లో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించనున్నారు. రిపేమెంట్ […]

Continue Reading

కేసీఆర్ పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి..

13 Viewsహైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసిన 203 జీవో పై దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు కొనసాగింపుగా నీళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలించాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ జీవో 203 తో కృష్ణనుండి […]

Continue Reading

అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి 312 మంది హైదరాబాద్

13 Viewsహైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇవాళ అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి 312 మంది హైదరాబాద్ చేసుకున్నారు. ఎయిరిండియాకి చెందిన రెండు ప్రత్యేక విమానాల్లో మనీలా నుంచి 149 మంది, వాషింగ్టన్ నుంచి 163 మంది ప్రయాణికులు ఇవాళ ఉదయం ఇక్కడికి చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఎయిర్‌పోర్టు మెయిన్ ప్యాసెంజర్ టెర్మినల్ వద్ద పూర్తి […]

Continue Reading

టీఆర్ఎస్‌పై మండిపడ్డ ఉత్తమ్

12 Viewsహైదరాబాద్: టీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, ఎందుకు వేశాడో అతన్నే అడగండి చెబుతాడని చెప్పారు. ప్రజల భూములు బలవంతంగా లాక్కుంటుంటే వారికి అండగా నిలబడ్డామని చెప్పారు. ప్రజల పక్షాన కోర్టుకు వెళ్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాల్ని కాపాడకుండా తమపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు. సీఎంలు కేసీఆర్, జగన్‌తో మాట్లాడి పోతిరెడ్డిపాడు పనులు ఆపిస్తే అభినందిస్తామని తెలిపారు. పనులు ప్రారంభమైతే కేసీఆర్ బాధ్యత […]

Continue Reading

చిరుత కలకలం

13 Viewsరంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో లారీ డ్రైవర్‌పై దాడి చేసి తప్పించుకుపోయిన చిరుత పులి ఆచూకి కోసం ఫారెస్ట్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి చిరత కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు. దీంతో చిరుతను పట్టుకోవడంతో కోసం కుక్కలను రంగంలోకి దించారు అధికారులు. చిరుతను గుర్తించడానికి ఫాంహౌజ్‌లోకి కుక్కలను […]

Continue Reading

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ : నిర్మలా సీతారామన్

12 Viewsన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి రోజు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల(ఎమ్ఎస్ఎంఈ)కు ప్రోత్సాహం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇక రెండో సమావేశంలో గ్రామీణ ఆర్థికం, వలస కూలీల సమస్యలు, రైతులు సమస్యలపై దృష్టి సారించారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ (ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు) విధానాన్ని అమలు చేయనున్నట్లు […]

Continue Reading

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కీలక ప్రకటన.

11 Viewsన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదని చెప్పారు. వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని నిర్మల ప్రకటించారు. రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా ఈ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ఇది వలస కార్మికులకు ఊరట […]

Continue Reading

కరోనాపై పోరుకు మరిన్ని పొదుపు చర్యలు

13 Viewsదిల్లీ: కరోనా మహమ్మారిపై యావత్‌ దేశం పోరాడుతున్న వేళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాది పాటు 30 శాతం తగ్గించుకున్నారు. దీంతో పాటు రాష్ట్రపతి భవన్‌లో పొదుపు చర్యలను పాటించాల్సిందిగా ఆదేశించారు. దీని ద్వారా సమకూరిన మొత్తాన్ని కొవిడ్‌-19పై పోరుకు వినియోగించాలని నిర్ణయించినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించడంతో పాటు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా దేశీయ పర్యటనలు, కార్యక్రమాలను తగ్గించుకోవాలని […]

Continue Reading

మద్యం అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కానీ

10 Viewsతిరువనంతపురం: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల నేపథ్యంలో తమ రాష్ట్రంలో త్వరలోనే మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖా మంత్రి టీపీ రామకృష్ణన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ”బేవరేజ్‌ కార్పొరేషన్‌, కేరళ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలోని 301 లిక్కర్‌ షాపులు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలు వెల్లడిస్తాం” అని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల సమయంలో సామాజిక ఎడబాటు నిబంధనకు విఘాతం కలిగే అవకాశం ఉన్న తరుణంలో… వెబ్‌పోర్టల్స్‌ ద్వారా బుకింగ్‌లు చేపట్టి.. […]

Continue Reading

కేజీఎఫ్‌ గనుల్లో దొంగలు.. ఊపిరాడక ముగ్గురి మృతి

11 Viewsకేజీఎఫ్ అనగానే మెజారిటీ జనాలకు కన్నడ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ, కర్ణాటకలో కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్స్) పేరుతో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ సినిమా ఆ గోల్డ్ మైన్స్ నేపథ్యంలోనే తీశారు. తాజాగా ఆ గోల్డ్ మైన్స్ లో దొంగలు పడ్డారు. కానీ, లోపల ఊపిరాడక ముగ్గురు దొంగలు మరణించారు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో ఉన్న కేజీఎఫ్ గని ఈ ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఈ గని చాలా రోజులుగా […]

Continue Reading