అర్జున అవార్డుకు బుమ్రా పేరు నామినేట్​!

15 Viewsన్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు టీమ్​ఇండియా స్టార్ పేసర్​ జస్ర్పీత్​ బుమ్రా పేరును బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యంగా ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. 2019లోనూ బుమ్రా నామినేట్​ అయినా సీనియారిటీతో పాటు ఎంతో కాలంగా రాణిస్తున్న ఆల్​రౌండర్ రవీంద్ర జడేజకు పురస్కారం దక్కింది. “గతేడాది రవీంద్ర జడేజ, బుమ్రా, మహమ్మద్ షమీ పేర్లను నామినేట్ చేశాం. అయితే జడేజ సీనియర్ కావడంతో […]

Continue Reading

క్రిస్ గేల్‌ పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చర్యలు

11 Viewsకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌) ఫ్రాంచైజీ మార్పు విషయంలో స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌-మాజీ బ్యాట్స్‌మన్ రాం నరేశ్ శర్వాన్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జమైకా తల్లవాస్ టీమ్ నుంచి తనను తప్పించడానికి కారణం ఆ జట్టు కోచ్ శర్వానేనని గేల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కరోనా వైరస్‌తో యూనివర్స్ బాస్ పోల్చాడు. తర్వాత ఈ వివాదంపై శర్వాన్ వివరణ కూడా ఇచ్చాడు. తాజాగా దీనిపై వెస్టిండీస్ […]

Continue Reading

ఆసీస్‌లో మారాలి: జులన్ గోస్వామి

14 Viewsన్యూడిల్లీ: ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియా జట్టు మాదిరిగా మానసికంగానూ బలంగా మారాల్సిన అవసరం ఉందని వెటరన్ పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడింది. చక్కటి ప్రదర్శన కనబర్చినా.. నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటలేకపోవడంతోనే ప్రపంచ టైటిల్స్ కొరత ఇంకా జట్టును వేధిస్తున్నదని ఆమె పేర్కొంది. `గత మూడు నాలుగేండ్లుగా మా జట్టు చక్కటి ఆటతీరు కనబరుస్తున్నది. అయితే ఆస్ట్రేలియాలా మానసికగం ధృడంగా లేదనేది నమ్మక తప్పని నిజం. పెద్ద […]

Continue Reading

`ఆ ఘనత మరెవరికీ సాధ్యం కాదు`

11 Viewsలాహోర్‌: ప్రపంచ క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి మరో ఆటగాడు భవిష్యత్తులోనూ రావడం కష్టమేనని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లు ఆడటం నేటి తరం వల్ల అయ్యే పనికాదని అతడు పేర్కొన్నాడు. పరుగులు, మ్యాచ్‌లు, క్రమశిక్షణ ఇలా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న మాస్టర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడని లతీఫ్ అన్నాడు. `భవిష్యత్తులో ఏ ఆటగాడైన 200 టెస్టులు ఆడుతాడని నేను […]

Continue Reading

స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..లాభాల్లో సెన్సెక్స్‌

18 Viewsకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో మార్కెట్లు కళకళలాడాయి. ఒక దశలో 800 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. చివరకు 637 పాయింట్లు లాభపడి 32,008 కు చేరుకొన్నది. మరోవైపు జాతీయ స్టాక్‌ క్చెంజీ నిఫ్టీ […]

Continue Reading

పన్ను చెల్లింపుదారులకు ఊరట… రూ.15 వేలలోపు వేతనం ఉంటే..

12 Viewsపన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించరు. కేంద్రం ప్రవేశపెట్టిన భారీ ఆర్థిక ప్యాకేజీ ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని ఆమె తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Continue Reading

కరోనా ఎఫెక్ట్ తో దానయ్య పరిస్థితి ఎలా తయారైందో తెలుసా?

15 Viewsటాలీవుడ్ టాప్ లైన్ నిర్మాత డివివి దానయ్యకు స్టెంట్ అమర్చారు. అయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయన గత ఏడాదిగా తన హెల్త్ చెకప్ గురించి డాక్టర్ల సూచన పాటిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి హెల్త్ చెకప్ కు వెళ్లారు. హార్ట్ కు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, ముందుగానే స్టెంట్ వేస్తె మంచిది అని డాక్టర్లు సూచించారు. దాంతో చిరంజీవి సలహా మేరకు దానయ్య స్టార్ ఆసుపత్రిలో చేరారు. చిరంజీవినే స్వయంగా […]

Continue Reading

సరికొత్త డిజిటల్ ప్రీమియర్స్ తో “ఆహా”..!

17 Viewsమన తెలుగు నుంచి వచ్చిన మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. మన టాలీవుడ్ బడా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింగ్ స్థాపించిన ఈ మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ ఇపుడు మన తెలుగులో దూసుకుపోతుంది. కాస్త చిన్న సినిమాలే అయినా టాలీవుడ్ జనంలో నోటెడ్ అయిన సినిమాలనే తీసుకొంటూ వాటిని డిజిటల్ గా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవలే మంచి హిట్ అయిన కనులు కనులను దోచాయంటే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. […]

Continue Reading

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు..

12 Viewsసంపూర్ణ లాక్‌డౌన్‌లో పేదల ఆకలి కేకలు తప్ప. . దేశమంతా ప్రశాంతంగా ఉంది. కానీ లాక్‌డౌన్ 3లో మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో.. మళ్లీ నేరాలు ఘోరాలు పెరిగాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తండ్రిని కిరాతకంగా హత్యచేశాడో కుమారుడు. బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శ్రీనివాసులు రాత్రి మద్యం తాగి తండ్రి కుర్మయ్య(65)తో […]

Continue Reading

ఫ్రెండ్ చెల్లితో ప్రేమ.. నమ్మకంగా పిలిచి

13 Viewsమచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలి అన్నను దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం అమృతపురం చెందిన యర్రంశెట్టి సాయి(21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్ లు స్నేహితులు. యాసిన్ పెయింటింగ్ పనులు చేస్తుండేవాడు. సాయి కోసం యాసిన్ ప్రతి రోజు అతడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సాయి చెల్లితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. […]

Continue Reading