ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ

16 Viewsదేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయాల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుంది ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ఆర్ధిక ప్యాకేజీ కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని ప్రధాని చెప్పారు.

Continue Reading

బంధువుల ఇంటికెళ్లిందని గర్భిణి భార్యను..

14 Viewsన్యూఢిల్లీ : చెప్పకుండా బంధువుల ఇంటికెళ్లిందనే కోపంతో గర్భిణి భార్యను గొంతు నులిమి చంపేశాడో కిరాతపు భర్త. ఈ ఘటన సౌత్‌ఢిల్లీ దక్షిణపురిలోని అంబేద్కర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణపూరికి చెందిన విజయ్‌ భార్య హేమలతతో కలిసి నివాసం ఉంటుంన్నాడు. హేమలత ఐదు నెలల గర్భిణి. కాగా శనివారం రోజు తన భర్తకు చెప్పకుండా ఆమె విజయ్‌ సోదరి ఇంటికి […]

Continue Reading

డుంగి గ్రామంలో కరోనా కలకలం..

11 Viewsదేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పదుల సంఖ్యలో మాత్రమే ఉండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా వైరస్ లోపలికి రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా గోవా, త్రిపుర, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉంది. అయితే తాజాగా అక్కడ ఉత్తర కాశీ జిల్లాలో కరోనా కేసు […]

Continue Reading

గుంటూరులో అర్ధరాత్రి దారుణం.

13 Viewsగుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు భార్య భర్తలపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందులో ఇంటి యజమాని అక్కడికక్కడే మరణించగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటలు గడవకముందే దాన్ని ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అనే యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. […]

Continue Reading

అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. అనేకమంది మృతి

14 Viewsకాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో డజన్ల కొద్దీ మరణించారని అధికారులు తెలిపారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పోలీసు అధికారి అంత్యక్రియలు జరుగుతుండగా దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. సుమారు 40 మంది చనిపోవడమో, గాయపడడమో జరిగిందని ప్రాథమిక సమాచారం అందిందని అధికారులు చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ దళాలు ఆధిపత్యం కోసం తలపడుతుంటాయి. ఇస్లామిక్ స్టేట్ బలగాలను అంతర్జాతీయ దళాలు, […]

Continue Reading

ఇద్దరు యువకులు దుర్మరణం

10 Viewsసంగారెడ్డి : బైక్ ను వేగంగా నడిపి ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కా పూర్ సమీపంలో చోటు చేసుకుంది. మునిపల్లి మండలం పోల్కమ్ పల్లి గ్రామానికి చెందిన ప్రభు, కంకోల్ గ్రామానికి చెందిన మహేష్ ఇద్దరు బైక్ ను వేగంగా నడుపుతూ డివైడర్ కు ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరికీ భార్య, పిల్లలు ఉన్నారు. […]

Continue Reading

నర్సులందరికి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కళ్యాణ్‌

10 Viewsఅమరావతి: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో నర్సులు చేస్తున్న సేవలు ప్రశంశనీయమని అన్నారు, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కూడా ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌ వార్డుల్లో నర్సులు చేస్తున్న సేవలు సర్వదా ప్రశంశనీయమని, భాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకీ నా తరపున, జనసేన తరుపున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి రిత్యా వారు నర్సులు అయినప్పటికి ఆసుపత్రులలో వారిని సిస్టర్‌ అని […]

Continue Reading

కేజీహెచ్‌లో గ్యాస్ లీకేజీ బాధితుల ఆందోళన

11 Viewsవిశాఖ కేజీహెచ్ లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు ఆందోళనకు దిగారు . ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్న బాధితులను ఇళ్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు . ఆస్పత్రి వద్ద 4 బస్సులను సిద్ధం చేశారు . అయితే ప్రభుత్వం అందించే రూ .25 వేల పరిహారం తమకు వద్దని , హెల్త్ కార్డులు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు . పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని , అప్పటి […]

Continue Reading

నంద్యాలలో కేంద్రబృందం పర్యటన

11 Viewsకర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వారం రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున నంద్యాలలో పర్యటించి కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది.

Continue Reading

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

12 Viewsఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,730 టెస్టులు నిర్వహించారు. 10 లక్షల జనాభాకు 3,593 పరీక్షలతో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల రేటు 4.02 శాతం నమోదవుతుంటే.. ఏపీలో 1.07 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు రికార్డు స్థాయిలో 51.49 శాతంగా నమోదయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి […]

Continue Reading