49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ!

14 Viewsఆల్ ఇండియా కౌన్సిల్ ఫార్ టెక్నికల్ ఎడ్యుకేషన్-ఎఐసిటిఇ ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల్ని అందిస్తోంది. విద్యార్థుల కోసం 49 ఇ-లెర్నింగ్ కోర్సుల్ని ప్రకటించింది. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, కార్పొరేట్ సెక్టార్‌లో కెరీర్ కోసం ప్రయత్నించేవారికి ఈ కోర్సులు ఎంతో మేలు చేస్తాయి. 2020 మే 15 వరకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ జాబ్స్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు […]

Continue Reading

ఇకపై రేషన్ ఇంటికే..

12 Viewsఇకపై రేషన్ కోసం దుకాణానికి వెళ్లక్కర్లేదు. లైన్లో నిలబడక్కర్లేదు. ఏపీ సర్కారు రేషన్ దుకాణాల నుంచి నేరుగా ఆ ఇంటి యజమానికే అందజేయనుంది. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకత, అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. మొబైల్ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారలు ఇళ్లకు వెళ్లి బియ్యం […]

Continue Reading

రమేష్ కుమార్ వివాదంపై హైకోర్టులో వాద, ప్రతివాదనలు

11 Viewsఏపీలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు, మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. ఆర్టికల్ 243కే ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికి రక్షణ లేదన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ.. గతంలో ఎస్ఈసీ అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన […]

Continue Reading

48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది: గౌతంరెడ్డి

11 Viewsవిశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి గౌతంరెడ్డి. స్టైరీన్ గ్యాస్ ఉన్న ట్యాంక్ పరిస్థితి, ఇతర ట్యాంక్‌ల పరిస్థితి ఏంటనే దానిపై సమీక్ష చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కొన్ని రసాయనాలు వాడుతున్న విషయాన్ని కంపెనీ టెక్నికల్ సిబ్బంది వివరించారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వారు తెలిపారు. స్టైరీన్ ప్రస్తుతం గాల్లో తక్కువ మోతాదులోనే ఉందని దానివల్ల ఇబ్బంది ఉండబోదని చెప్పారు. ఏపీలో 86 పెద్ద కంపెనీలను గుర్తించామని, ఆయా […]

Continue Reading

కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రైతన్నల పాలిట శాపం

11 Viewsనిర్మల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే విద్యుత్‌ సవరణ చట్టం పేరుతో ఉచిత కరెంట్ కు కోత పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం భాదకరమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా […]

Continue Reading

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

9 Viewsహైదరాబాద్: హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని, రాష్ట్ర గిరిజన , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ […]

Continue Reading

జప్తు చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి : డీజీపీ మహేందర్ రెడ్డి

12 Viewsహైదరాబాద్ : లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. వాటిని లాక్ డౌన్ ఎత్తివేశాక కోర్టులో చలానా కట్టి విడిపించుకోవాల్సి ఉంది. కాగా రోజురోజుకు జప్తు చేస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జప్తు చేసిన వాహనాలను జరిమానా వసూలు చేసి వాహనదారులకు అందించాలని డీజీపీ పోలీస్ అధికారులను ఆదేశించారు. వేల […]

Continue Reading

తెలంగాణలో నాలుగు లక్షల వలస కార్మికులు…250 స్పెషల్ ట్రైన్లు…!

13 Viewsతెలంగాణలో నాలుగు లక్షల వలస కార్మికులున్నట్లు గుర్తించింది కార్మికశాఖ. కరోనా మహమ్మారితో లాక్ డౌన్ విధించడంతో వీరంత పని లేక వీధినపడ్డారు. పెద్ద సంఖ్యలో కార్మికులు వారి స్వస్థలలాకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. అయితే వీరిలో ఏరాష్ట్రానికి చెందినవారు ఎంతమంది అన్నది విడివిడిగా లెక్కతీసింది కార్మికశాఖ. మొత్తం 6.50 లక్షల మందికి పైగా వలస కార్మికులుంటే వీరిలో సుమారు 4 లక్షల మంది వారి స్వస్థలాలకు వెళ్ళేందుకే మొగ్గు చూపారు. ఈ వలస కార్మికుల్లో ఎక్కువమంది […]

Continue Reading

రోనా వైరస్‌ పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ

12 Viewsహైదరాబాద్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఓ వైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపు అత్యవసర సేవల్లోనూ పాల్పంచుకుంటున్నారు. కరోనా వైరస్‌ సోకిన ఓ గర్బణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేశారు. పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడగలిగారు. దీంతో డెలివరీ చేసిన వైద్యులను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. వైరస్‌ సోకినా తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు […]

Continue Reading

తాజాగా మరో 54 పాజిటివ్ కేసులు…

12 Viewsఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో గత 24 గంటలలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగ నమోదైన కేసులలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 16 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 7, కృష్ణాలో 6 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఒక కరోనా పాజిటివ్ కేసు […]

Continue Reading