విశాఖ మృతులకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటన

11 Viewsఏపీ సీఎం జగన్ విశాఖ ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షించి మీడియా సమావేశం పెట్టారు. ఈ ఘటన పై విచారణ కమిటిని ఏర్పాటు చేశామన్నారు. నివేదిక ఆధారంగా కంపెనీ పై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మరణించిన వారికి,గాయపడ్డవారికి ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా. వెంటిలేటర్ మీద ఉన్న వారికి రూ.10 లక్షల ఆర్దికసాయం ప్రకటన. చికిత్స పొందుతున్న […]

Continue Reading

వలసకూలీలను తీసుకెళ్లకండి.. యోగిని వేడుకున్న సీఎంలు

13 Viewsహైదరాబాద్‌: లాక్‌డౌన్ వల్ల వలసకూలీలు స్వంత రాష్ట్రాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూపీ, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన పేదలే ఎక్కువశాతం వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే కరోనాతో ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల వాళ్లంతా ఉపాధి కోల్పోయారు. దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు స్వంత రాష్ట్రాలకు వలస కూలీలు బాటకట్టారు. కానీ ఇది ఆయా రాష్ట్రాలకు ప్రమాదకరంగా మారింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక్కసారిగా ఆర్థిక స్తంభన ఏర్పడుతుంది. ఇక అనేక ఫ్యాక్టరీలు, […]

Continue Reading

దాతలు ముందుకు రావాలి : మంత్రి జగదీశ్ రెడ్డి

13 Viewsసూర్యాపేట : లాక్‌డౌన్‌ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో 520 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఆయాలకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి చేతుల మీదిగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Continue Reading

జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

15 Viewsహైదరాబాద్‌ : జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ వ్యాల్యుయేషన్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ… కేబినెట్‌ నిర్ణయం మేరకు ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పేపర్‌ కోడింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. వాల్యుయేషన్‌కు గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 […]

Continue Reading

వారందరి అకౌంట్లలో పాతిక వేలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం

13 Viewsరాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒకవైపు.. ధాన్యం సేకరణ మరోవైపు అత్యంత క్రిటికల్ పరిస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలోను కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి కొన్ని రోజులపాటు రాష్ట్రంలోను, దేశంలోను లాక్ డౌన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో కేసీఆర్ గురువారం జరిపిన సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నరని తెలుస్తోంది. […]

Continue Reading

రైతుబంధు కోసం రూ.7వేల కోట్లు విడుదల చేశామని మంత్రి హరీశ్‌రావు…

14 Viewsహైదరాబాద్: వానాకాల పంటకు రైతుబంధు కోసం రూ.7వేల కోట్లు విడుదల చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అర్హులైన రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో రైతుబంధు డబ్బు జమ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లిస్తామన్నారు. రూ.25వేల లోపు రైతు రుణాలు, ఏకమొత్తం మాఫీ కింద రూ.1200కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని, రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న […]

Continue Reading

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

12 Viewsతండ్రి చనిపోయాడన్న పుట్టేదు దుఖంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో స్వగ్రామానికి చేరతారు. ఈ క్రమంలో డీసీఎం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వారు ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర బాలుడు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురంతండాకు చెందిన భూక్య భిక్షం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడి […]

Continue Reading

పెళ్లి పేరుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం

14 Viewsజార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లాలో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి సాకుతో యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించిన అతడు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు పలుమార్లు అబార్షన్లు చేయించాడు. లోహర్‌దగా జిల్లా కురుబ్లాక్‌కు చెందిన ఓ యువతి చదువు నిమిత్తం అమ్మమ్మ ఊరు సెన్హా ఏరియాకు వచ్చి నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతలో శివరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడు అజిత్‌ నివాసం ఉంటున్నాడు. చదువు విషయంలో ఇద్దరికీ […]

Continue Reading

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

12 Viewsసంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం దాయారా పంచాయతీ పరిధిలోని గండిగూడ పారిశ్రామికవాడలో స్ర్కాప్‌ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బుధవారం ఢిల్లీలోని త్రిక్రీ బోర్డర్‌ ఏరియాలో ఓ గోదాంలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. […]

Continue Reading

లేకపోతే కోరిక తీర్చు.. మహిళపై లైంగిక వేధింపులు..

12 Viewsలాక్‌డౌన్ నేపథ్యంలో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఓ వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన ఓ మహిళ తన కూతురితో కలిసి ఉంటోంది. ఇదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఇటీవల కొంత నగదు అప్పుగా తీసుకుంది. లాక్‌డౌన్ కావడం.. ఏ పని లేకపోవడంతో అప్పు సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో సదరు వ్యక్తి అప్పు చెల్లించకపోతే […]

Continue Reading