ఆలియా భట్ కి జక్కన్న కాంప్లిమెంట్ .

14 Viewsట్రిపులార్ మూవీకి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ వేగం అందుకున్నాయి. తన సినిమాలో సీత క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న ఆలియా భట్ గురించి చెబుతూ ట్వీట్ చేశారు దర్శకులు రాజమౌళి. తాను తియ్యబోయే కథ ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాకపోయినప్పటికీ.. సీత క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నారు జక్కన్న. తారక్, చెర్రీల్లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలకు సరితూగేలా ఎమోషన్స్ పండించాల్సిన బలమైన క్యారెక్టర్ సీత అన్నారు. అమాయకురాలే అయినా స్థిర చిత్తం […]

Continue Reading

చిరంజీవిగారూ.. ఇది సరిపోదు: నాగార్జున

14 Viewsతన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ కొన్ని వెబ్‌సైట్లపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని వెబ్‌సైట్లు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని విజయ్ ఆరోపించాడు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు విజయ్‌కు మద్దతుగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబు, రవితేజ, రానా దగ్గుబాటి, అల్లరి నరేష్, దర్శకులు కొరటాల శివ, క్రిష్, వంశీపైడిపల్లి తదితరులు విజయ్‌కు అండగా నిలిచారు. `డియర్ […]

Continue Reading

ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ అవసరం

15 Viewsకేవలం అండగా ఉంటే సరిపోదని. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలని నాగార్జున ట్వీట్ చేశారు. విషయం ఏంటంటే తనపై నాలుగు వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, తన కెరీర్ ను నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయని హీరో విజయ్ దేవరకొండ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విజయకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. నీకు అండగా ఉన్నామంటూ ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, నాగబాబు, కొరటాల శివ తదితరులు స్పందించారు. […]

Continue Reading

మేకప్ లేకున్నా మీరు సూపర్బ్

13 Viewsఅనుకోకుండా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆప్షన్ నొక్కింది. దీంతో నిజంగానే ఆమె లైవ్‌లోకి వచ్చారనుకొని చాలామంది ఫ్యాన్స్ లైవ్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక కొద్దిసేపటి వరకు అయోమయంలో పడిపోయింది. అనుకోకుండా ఏర్పడిన పరిస్థితి కావడంతో నేనెలా లైవ్‌కి వచ్చానురా బాబు అంటూ కత్రినా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అప్పటికే చాలామంది అభిమానులు లైవ్‌లో జాయిన్ అవడంతో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి […]

Continue Reading

బ్రాహ్మణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

15 Viewsపలు టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ – రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. అసలు ఈమెపై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ ఆరాలు తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఆయన […]

Continue Reading

ఐపీఎల్ జరగకపోతే వచ్చిన నష్టమేమీ లేదు: హర్భజన్

15 Viewsకరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్‌లు రద్దు అయ్యాయి. అలా రద్దు అయిన టోర్నమెంట్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. ప్రతీ ఏడాది కోట్లాది రూపాయిల బిజినెస్ జరిగే ఐపీఎల్ రద్దు కావడంతో.. దాని ప్రభావం క్రికెట్‌పై మాత్రమే కాదు.. చాలా పరిశ్రమలపై పడింది. దీంతో ఖాళీ స్టేడియంలలో అయినా.. ఈ టోర్నమెంట్ నిర్వహించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ జరగనంత మాత్రన వచ్చిన నష్టమేమీ లేదని స్పిన్ బౌలర్ హర్భజన్ […]

Continue Reading

భారత్‌ బౌలింగ్‌ కోచ్‌గా రావాలని ఉంది

16 Viewsన్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసేందుకు పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షోయాబ్‌ అక్తర్‌ ఆసక్తి చూపుతున్నాడు. అదేవిధంగా అవకాశం ఇస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా కూడా సేవలందించేందుకు సిద్ధమంటున్నాడీ రావల్పిండి స్పీడ్‌స్టర్‌. ఈ విషయాన్ని ఒక వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను భారత్‌కు బౌలింగ్‌ కోచ్‌గా వస్తే మరింత దూకుడు, వేగవంతమైన, మాట్లాడే పేసర్లను తయారుచేస్తానని షోయాబ్‌ అక్తర్‌ చెప్పారు. పేసర్‌గా నాకున్న బౌలింగ్‌ విజ్ఞానాన్ని అందరికీ షేర్‌ చేసి మరింత పదునైన పేసర్లను […]

Continue Reading

ఇలా చేస్తే బంతికి ఉమ్మి, చెమట అవసరం లేదు: వార్న్​

16 Viewsమెల్​బోర్న్​: కరోనా వైరస్ ప్రభావం ముగిశాక క్రికెట్ పోటీలు జరిగినా స్వింగ్​ రాబట్టేందుకు ఆటగాళ్లు బంతికి ఉమ్మి, చెమట రాయడం ప్రమాదకరమని ఐసీసీ సహా క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వినూత్న మార్గాన్ని సూచించాడు. బంతి బరువును ఓవైపు పెంచితే ఉమ్మి, చెమట వాడకున్నా.. నిరంతరం స్వింగ్​కు అనుకూలిస్తుందని వెల్లడించాడు. దీనివల్ల బాల్​టాంపరింగ్​ కూడా దూరమవుతుందని మంగళవారం స్కైస్పోర్ట్స్​తో ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. […]

Continue Reading

స్పోర్ట్స్‌ అవార్డులకు నామినేషన్లు పంపండి

16 Viewsన్యూఢిల్లీ: అర్జున, రాజీవ్‌ ఖేల్‌రత్నతోపాటు వివిధ జాతీయ క్రీడా అవార్డుల కోసం నామినేషన్లను మెయిల్‌ ద్వారా పంపాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రతి ఏడాది సాధారణంగా ఏప్రిల్‌ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించేవారు. అయితే, ఈసారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అవార్డుల ఎంపిక ప్రక్రియ కాస్తా ఆలస్యమైంది. ‘కొవిడ్‌-19 వ్యాప్తి నివారణకు చేపట్టిన లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి నామినేషన్ల హార్డ్‌ కాపీలు పంపాల్సిన అవసరం లేదని, దరఖాస్తుదారుడు సంతకం చేసిన నామినేషన్‌ […]

Continue Reading

బండరాళ్లు దాటికి యువకుడు మృతి

16 Viewsఆదిలాబాద్‌: చెక్‌డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా రాళ్లు తొలగించేందుకు పేలుళ్లు చేపట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని భీంసాని వాగులో పేలుడు సంభవించడంతో పేలుడు ధాటికి బండరాళ్లు ఎగిరిపడి యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా యువకుడు మృతి చెందాడు.

Continue Reading