లక్ష మరణాలు.. చాలా భయంకరం: ట్రంప్‌

13 Viewsవాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్‌-19) సోకి దాదాపు లక్ష మంది అమెరికన్లు మరణించే అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్‌ ఆదివారం ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడారు. ప్రాణాంతక వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఈ […]

Continue Reading

WHO సమావేశాలకు తైవాన్‌కు అందని ఆహ్వానం

12 Viewsప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వరంలో ఈ నెలలో జరిగే సమావేశానికి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలకు తైవాన్‌కు ఇంకా ఆహ్వానం రాలేదని, ఆహ్వానం కోసం ఎదురుచూస్తోందని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది… ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ పాల్గొనడానికి ప్రయత్నిస్తామని ప్రభుత్వం తెలిపింది. చైనా అభ్యంతరాల కారణంగా WHO సభ్యత్వం నుండి తైవాన్ మినహాయించడంతో తైపీని రెచ్చగొట్టింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు పోరాటం చేస్తుంటే ఆరోగ్య సదస్సుకు నుంచి తైవాన్‌కు ఆహ్వానం అందలేదని ,ఇది దేశాల […]

Continue Reading

ప్రపంచవ్యాప్తంగా 35లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!

13 Viewsప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ ఆగడం లేదు. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,06,924కు చేరింది. వీరిలో 2,47,473చనిపోగా..11,25,255 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 11 లక్షలను దాటేశాయి. ఆ దేశంలో 11,83,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,53,204 కోలుకున్నారు. 68,276మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను […]

Continue Reading

బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

13 Viewsబావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శ్రీకృష్ణ కోల్డ్‌ స్టోరేజ్‌ సూపర్‌వైజర్‌ వేముగంటి శివకుమార్‌(27) ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన శివకుమార్‌ సొంత గ్రామానికి వెళ్లాడనే అనుమానంతో ఫోన్‌ చేయగా.. లిఫ్ట్‌ చేయలేదు. అయితే తల్లాడ మండలం తెలగవరం సమీపంలో ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చాయి. దీంతో కోల్డ్‌ స్టోరేజ్‌ మేనేజర్‌ అనిల్‌.. […]

Continue Reading

చావులో ఒక్కటయ్యారు..

15 Viewsఉరవకొండ: మండల పరిధిలోని చిన్న కౌకుంట్ల గ్రామంలో ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, ఎస్‌ఐ ధరణిబాబు తెలిపిన మేరకు.. తుమ్మిగనూరుకు చెందిన రవి (22) నాలుగేళ్ల క్రితం కౌకుంట్లలోని తన అక్క రాజమ్మ ఇంటికి గొర్రెల కాపరిగా వచ్చాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సుశ్మిత(20)తో అతనికి పరిచయం కాగా…ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం సుశ్మితకు పెద్దవాళ్లు వేరే పెళ్లి సంబంధం చూశారు. ఈ క్రమంలో […]

Continue Reading

వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య…

11 Viewsకూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్‌పల్లి హాసాకొత్తూర్‌లోని మారుతినగర్‌లో నివాసముండే తన కూతురు ఇరుగదిండ్ల నీలా ఇంటికి శనివారం వెళ్లాడు. తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు ఇరగదిండ్ల రాములు(45), వియ్యంకురాలు రేణుకను కోరాడు. కొడుకు ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని […]

Continue Reading

బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

12 Viewsహైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో నగరంలోని పాతబస్తీ లో రెండు వర్గాల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. స్థానిక భవానీ నగర్‌లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాళ్లు పెద్ద ఎత్తున రువ్వకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికల సమాచారం ప్రకారం బైక్ పార్కింగ్ విషయంలో […]

Continue Reading

ఆన్‌లైన్ సరుకుల డెలివరీ… రూ.2.25 లక్షలు చోరీ…

13 ViewsCorona Lockdown | Corona Update : అసలే లాక్‌డౌన్… చాలా మందికి నిత్యవసర సరుకుల కొరత తప్పట్లేదు. ఇలాంటి సమయంలో… ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లు… నిత్యవసరాల్ని సప్లై చెయ్యవచ్చని కేంద్రం చెప్పడంతో… కొంతమంది ఆన్‌లైన్‌లో సామాన్లు ఆర్డరిస్తున్నారు. ముంబైలో ఓ 40 పారిశ్రామిక వేత్త ఇలాగే చేశాడు. తనకు కావాల్సిన నిత్యవసర సరుకుల్ని ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చాడు. అలాగే… రూ.400 దాకా స్నాక్స్ (చిరుతిళ్లు) కొన్నాడు. యధావిధిగా… సరుకులు ఇంటికొచ్చాయి. డోర్ డెలివరీ పూర్తైంది. డెలివరీ […]

Continue Reading

హర్యాలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం…

11 Viewsఒక వైపు దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంటే మరోవైపు మానవృగాళ్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్యపైనే భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. హర్యాలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి భార్యతో కలిసి కర్నాల్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. మద్యం తాగుడు, పేకాటకు అలవాటు పడిన భర్త.. ప్రతినిత్యం భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో తన స్నేహితుల కామ వాంఛ తీర్చాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు […]

Continue Reading

నిరుపేదల రుణాలు మాఫీ, కేంద్రానికి హాట్సాఫ్..!!

16 Viewsస్విస్‌ బ్యాంకుల్లో మగ్గిపోతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తాం అనేది 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ చేసిన వాగ్ధానం. కానీ. ఆరేళ్ల పాలనలో ఈ దిశగా సాధించింది ఏమిటి? అంటే సమాధానం లేదు. కానీ. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలు రద్దు చేస్తూ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం ఎగవేతదారులకు మోడీ సర్కార్‌ కొమ్ము కాస్తోందా అనే సందేహాలు తెరలేపుతున్నాయి. విల్‌ ఫుల్‌ డిఫాల్టర్‌లకు చెందిన 68, 607 కోట్ల రూపాయల రుణాల్ని బ్యాంకులు […]

Continue Reading