రాజశేఖర్ కూతుళ్ళ పరిస్థితి ఏమిటో. నిర్మాతలు పట్టించుకోవటం లేదా.?

24 Viewsప్రస్తుతం ఇది కరోనవేళ కావడంతో ఎందరో ఇంటికి పరిమితం అయ్యారు. సెలబ్రిటీలు కూడా ఇంటిపట్టునే ఉండడం వలన సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కూతుళ్ళిద్దరికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒకరు ఎంట్రీ ఇవ్వనేలేదు. ఇంకొకరు నిలబడనే లేదు. డాక్టర్స్ కమ్ యాక్ట్రెస్ గా రాజశేఖర్ కూతుళ్లు ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కెమెరా ముందు సందడి చేస్తూ […]

Continue Reading

అమెజాన్‌కు ఇండియాలోనే అత్యంత నష్టం

19 Viewsప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు అవుతుంది.ఇండియాలో కూడా దాదాపుగా నెలన్నర రోజులుగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెల్సిందే.కొన్ని దేశాలు రెండు నెలలుగా కూడా లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. కాని అమెజాన్‌కు మాత్రం ఇండియాలోనే అత్యధిక నష్టం వస్తుందట. ఇతర దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా కూడా కొన్నింటికి అనుమతులు ఇచ్చారు. ఆ కారణంగా అక్కడ నష్టాలు తక్కువ ఉన్నాయి.కాని ఇండియాలో మాత్రం నష్టాలు అధికంగా ఉన్నాయి.దేశ వ్యాప్తంగా కూడా కఠినంగా […]

Continue Reading

ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం కొత్త రూల్స్… ప్రజలకు మేలు…

23 ViewsCorona Lockdown | Corona Update : కరోనా లాక్‌డౌన్ వల్ల ఇన్నాళ్లూ ఈ-కామర్స్ సంస్థలు… తమ వస్తువుల్ని అమ్ముకోలేక, డెలివరీ చేసుకోలేక చిక్కుల్లో పడ్డాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిపై జాలి చూపింది. ఇకపై అంటే… మే 3 అర్థరాత్రి 12 తర్వాత నుంచి ఈ-కామర్స్ సంస్థలు ఆన్‌లైన్‌లో వస్తువులకు ఆర్డర్లు తీసుకొని… దేశంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వాటిని డెలివరీ చెయ్యవచ్చు. రెడ్ జోన్లలో మాత్రం డెలివరీ చెయ్యకూడదు. ఇప్పటివరకూ ఈ సంస్థలు… […]

Continue Reading

చమురు రంగానికి తీరని నష్టం

22 Viewsకరోనా ప్రభావం చమురు రంగాన్ని తీవ్రనష్టాల్లోకి నెట్టింది. ఈ మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో..పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. లాక్‌డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవడం పెట్రోల్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది. ఏప్రిల్ మాసంలో పెట్రోల్ అమ్మకాలు 61 శాతం, డీజిల్ అమ్మకాలు 56 శాతం తగ్గిపోయాయి. ఇక విమానాలు పూర్తిగా షట్‌డౌన్ కావడంతో విమాన ఇంధన అమ్మకాలు కూడా 91.5 శాతం పడిపోయాయి. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు కూడా నడవకపోవడంతో… ఇంధన వాడకం బాగా […]

Continue Reading

బ్యాంకులతో ఆర్‌బీఐ భేటీ : ఎజెండా ఏంటి ?

23 Viewsముంబై : కరోనా వైరస్ సంక్షోభ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం పలు బ్యాంకుల ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆర్థిక రంగాన్ని, పరిశ్రమను బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకోవలసిన చర్యలపై బ్యాంక్ చీఫ్ ల సలహాలను శక్తి కాంత దాస్ కోరనున్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్‌బీఐ మూడు నెలల పాటు మారటోరియానికి సంబంధించి మార్చి 27 నాటి మార్గదర్శకాల కనుగుణంగా కచ్చితంగా అమలయ్యేలా […]

Continue Reading

అక్షయపాత్రకు లక్ష డాలర్ల విరాళం

27 Viewsహైదరాబాద్‌ : లాక్‌డౌన్‌లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోజూ 2 లక్షల మందికిపైగా ఉచిత భోజనం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అమెరికన్‌ టెక్నాలజీ సంస్థ జీ లిన్క్స్‌ లక్ష డాలర్ల (సుమారు రూ.75.28 లక్షలు) విరాళం అందజేసింది. ఈ విరాళం ద్వారా 5.72 లక్షల మందికి భోజనాలను అందించొచ్చని అక్షయపాత్ర తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస శుక్రవారం తెలిపారు. జీ లిన్క్స్‌ సంస్థకు హైదరాబాద్‌లోనూ కేంద్రం ఉన్నది.

Continue Reading

లాక్డౌన్లోనూ కార్పొరేట్లకు మోడీ సర్కారు వత్తాసు

24 Viewsకరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులు, సంపన్నులకు కొమ్ముకాస్తున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య విమర్శించారు. లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడుతున్న పేదలు, ఉపాధి, తిండిలేక బాధపడుతున్న వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని చెప్పారు. కరోనా పేరుతో కార్మికులు ఐక్యం కాబోరనే ఉద్దేశంతో హక్కులను హరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో మేడే వేడుకలు జరిగాయి. సీపీఐ(ఎం) […]

Continue Reading

రెడ్జోన్లో తెలంగాణ 6 జిల్లాలు..

25 Viewsదేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రతను బట్టి వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా జిల్లాలను కేంద్ర ప్రభుత్వం విభజించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ శుక్రవారం లేఖ రాశారు. కొత్త జాబితా ప్రకారం రెడ్‌ జోన్‌లో 130 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్‌లో 284 జిల్లాలు, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో రెడ్‌ జోన్‌లో ఆరు […]

Continue Reading

కొండ పోచమ్మ నీటి విడుదలకు తొలగిన అడ్డంకులు

19 Viewsహైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. ఇంతవరకూ నీటిని విడుదల చేయరాదన్న హైకోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను ఎత్తేసింది. దీంతో ఈ నెల 4న సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు మండలం […]

Continue Reading

సొంతూర్లకు వలస కార్మికులు

16 Viewsఎట్టకేలకు వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులను అధికారులు శుక్రవారం స్వగ్రామాలకు తరలించారు. ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో పంపించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ పనుల్లేక.. స్వగ్రామాలకు వెళ్లే అవకాశం లేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన చేసిన విషయం విదితమే. కొందరు కాలినడకన కూడా బయలుదేరారు. అయితే, వలస కార్మికుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి ఐఐటీ […]

Continue Reading