అక్షయ తృతీయ: 1925 నుంచి 2020 వరకు పుత్తడి ప్రస్థానం

28 Viewsబంగారం.. ఇదంటే ప్రపంచంలో కొననివారుండరు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవసరం. బాగా డబ్బున్న వాళ్లు మాత్రం అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లలో తప్పకుండా అవరమయ్యేది బంగారం. పెళ్లిళ్లు జరుగుతున్నాయంటే ముందుగా అధిక ప్రాధాన్యత బంగారానికే ఇస్తుంటారు. అయితే రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది. 1925 సంవత్సరంలో రూ.18 ఉన్న బంగారం.ప్రస్తుతం రూ.50వేలకు చేరువలో ఉంది. ఇప్పటికే 45వేల వరకు ఉంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి.. ప్రస్తుతం పరుగులు పెడుతోంది. ఏప్రిల్‌ 26 (ఆదివారం) […]

Continue Reading

కరోనా తర్వాత.. 75% ఇంటినుంచే పని

29 Viewsముంబై : దేశీయ ఐటి దిగ్గజం టిసిఎస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తర్వాత ఉద్యోగుల్లో 75% మంది ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ సంస్థలో 3.5లక్షల మంది పనిచేస్తున్నారు. సాధారణంగా 20% ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుంటారు. 2025లోగా దీనిని దశలవారీగా 75 శాతానికి పెంచాలనే లక్షంతో ఆ సంస్థ ఉంది.’100 శాతం పనితీరు రాబట్టాలంటే కార్యాలయాల్లో 25% కన్నా ఎక్కువ ఉద్యోగులు అవసరమని మేం విశ్వసించడం లేదు’ […]

Continue Reading

పి.వి. సింధు : నన్ను అందరూ ‘సిల్వర్ సింధు’ అనేవారు…

25 Viewsస్టార్ షట్లర్ పి.వి. సింధు మాట్లాడుతూ, ప్రజలు ఆమెను “సిల్వర్ సింధు” అని పిలవడం ప్రారంభించడం వల్ల గత సంవత్సరం ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవటానికి ఆమె నిరాశకు గురైంది అని తెలిపింది. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, తనకు “ఫైనల్ ఫోబియా” ఉందని ప్రజలు చెప్పినప్పుడు ఆమె చెడుగా భావించిందని అంగీకరించింది. “ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో (గత సంవత్సరం), ఇది నా మూడవ ఫైనల్, నేను కూడా రెండు కాంస్య పతకాలు […]

Continue Reading

‘ఆరు సిక్సర్ల తర్వాత బ్రాడ్ తండ్రి నాతో మాట్లాడారు ‘

22 Viewsలండన్​: 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో తాను ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ జరిగిన తర్వాతి రోజు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్​ బ్రాడ్ తనతో మాట్లాడాడని యువీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “స్టువర్ట్ తండ్రి క్రిస్​ బ్రాడ్ మ్యాచ్ జరిగిన​ తర్వాతి రోజు నా దగ్గరికి వచ్చారు. నా కుమారుడి కెరీర్​ […]

Continue Reading

యాషెస్ కంటే భారత్-పాక్ సిరీస్ చాలా పెద్దది : సక్లైన్ ముష్తాక్

21 Viewsతన మాజీ సహచరులు షోయబ్ అక్తర్ మరియు షాహిద్ అఫ్రిది మాదిరిగానే, భారతదేశం మరియు పాకిస్తాన్ తమ క్రికెట్ పోటీని తిరిగి ప్రారంభించాలని సక్లైన్ ముష్తాక్ కూడా భావిస్తున్నారు. రెండు దేశాలలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి నిధులు సేకరించాలని భారత-పాకిస్తాన్ సిరీస్‌ను అక్తర్ ప్రతిపాదించడం కపిల్ దేవ్ వంటి పెద్ద ఆటగాళ్ల నుండి విమర్శలను ఆకర్షించింది. అయితే భారతదేశానికి డబ్బు అవసరం లేదని కపిల్ చెప్పారు. క్రికెట్ యుద్ధం కాదు. అందుకే రెండు దేశాలు […]

Continue Reading

ప్రపంచకప్‌లో ఇచ్చిన మెడల్ పోయింది: జోఫ్రా ఆర్చర్

24 Viewsలండన్‌: 2019 క్రికెట్ ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన తర్వాత తనకు ఇచ్చిన మెడల్‌ను వేరే ఇంటికి మారే క్రమంలో కోల్పోయనని.. ఇంగ్లండ్‌ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఆర్చర్ న్యూజిలాండ్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో ఆర్చర్ సూపర్ ఓవర్‌లో ఆర్చర్ బాధ్యయుతంగా బౌలింగ్ చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శనివారం తను ఆపార్ట్‌మెంట్ మారిన సమయంలో మెడల్‌ని కోల్పోయానని బీసీసీ రేడియోకి ఇచ్చిన […]

Continue Reading

డిస్నీ హాట్ స్టార్స్ లో ‘లక్ష్మీ బాంబ్ ‘

27 Viewsబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది సాధ్యపడేలా లేదు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్రదింపులు కూడా జరిపినట్టు టాక్. ఓటీటీలో రిలీజ్ చేయడంపై అక్షయ్ […]

Continue Reading

అశ్విన్, జడేజా తప్పకుండా 100 టెస్టులు ఆడుతారు…

20 Views\రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాడు భారతదేశ పరిమిత ఓవర్ల జట్టు నుండి ఎలా బయటపడ్డాడో అర్థం కాకడం లేదు అని పాకిస్తాన్ స్పిన్ గ్రేట్ సక్లైన్ ముష్తాక్ తెలిపాడు. విజయవంతమైన టెస్ట్ బౌలర్ తక్కువ ఫార్మాట్లలో విజయం సాధించగలడని చెప్పాడు. ఐపీఎల్ లో రెగ్యులర్‌గా ఉన్న అశ్విన్‌ను జూలై 2017 నుండి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉంచారు. రవీంద్ర జడేజా విషయంలో కూడా అదే జరిగింది, కాని అతను తిరిగి మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు, […]

Continue Reading

ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదు : వర్మ

26 Viewsవర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందించడమే, ఎప్పటికప్పుడు సినిమాలు చేయడం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అల్లాడిపోతుంటే వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన […]

Continue Reading

కష్టం తెలిసినోడే సాయం చేస్తాడని మరోసారి నిరూపించిన రాఘవ!

23 Viewsరాఘవ లారెన్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు హీరో – డైరెక్టర్ – డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి.. చెన్నై లో 13 మందికి కలిపి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో […]

Continue Reading