కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలు సహకరించాలి- డోన్ రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి-SK1 NEWS

61 Views  

Continue Reading

అన్నపూర్ణ భోజన పథకానికి విరాళాలు

37 Viewsహైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రకటించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు గ్రేటర్‌హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసి) అన్నపూర్ణ క్యాంటీన్‌ల ద్వారా ఉచితంగా ఆహారాన్నిసరఫరా చేస్తోందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ప్రతి రోజూ జీహెచ్‌ఎంసి అన్నపూర్ణ క్యాంటీన్‌ల ద్వారా వేలాది మందికి కడుపునిండా భోజనాన్ని ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ పవిత్ర కార్యానికి తమ వంతు సాయంగా చర్లపల్లిలోని సీపెట్‌ సంస్థ […]

Continue Reading

రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం: కొడాలి నాని

31 Viewsఅమరావతి: రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి కొడాలి నాని చెప్పారు. 1 కోటి 47 లక్షల కార్డులుంటే 97 లక్షల మందికి మాత్రమే కేంద్రం రేషన్ ఇచ్చిందని, మిగిలిన 55 లక్షల మందికి కూడా రేషన్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. సివిల్ సప్లయ్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గతంలో ఈ నిధులు ప్రతిపక్ష నేత చంద్రబాబు పసుపు కుంకుమ కింద వాడేశారని నాని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.4వేల […]

Continue Reading

ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శం!

39 Viewsహైదరాబాద్ : “అది ఆదిలాబాద్ జిల్లా… అందరి దృష్టిలో అత్యంత వెనుకబడిన జిల్లా. కానీ, కరోనా నేపధ్యంలో ఉపాధి హామీ కూలీలు మాత్రం అవగాహన, చైతన్యంతో పని చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా ముఖాలకు దస్తీలు, తువ్వాలలు కట్టుకుని, సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ పని చేస్తున్నారు… వారి చైతన్యానికి హాట్యాఫ్! ఈ ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.” అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు […]

Continue Reading

ఆ రెండు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తారా ? అధికారుల సంకేతాలు…

32 Viewsఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేసులు నమోదువుతున్నా ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ఉత్తరాంధ్ర జిల్లాల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెడ్ జోన్లు లేకపోవడం, ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వంటి కారణాలతో లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్ధితిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో వివరాలు తెప్పించుకుంటోంది. వీటి […]

Continue Reading

పంజాబ్‌లో కొత్తగా మరో 13 కరోనా కేసులు నమోదు

39 Viewsచండీగఢ్: పంజాబ్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి పంజాబ్‌లో మొత్తం నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 167కు పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 14 మంది కోలుకోగా, 11 మంది మృతి చెందారు. ఎస్ఏఎస్ నగర్ జిల్లాలో అత్యధికంగా 38 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో […]

Continue Reading

కూరగాయల దుకాణం తొలగించనందుకు దాడి.. వ్యక్తి అరెస్టు

36 Viewsన్యూఢిల్లీ: ఇంటి ముందు నుంచి వెళ్లడం లేదనే కోపంతో ఓ వ్యక్తి స్థానిక కూరగాయల విక్రేతపై కర్రతో దాడి చేసి గాయపర్చాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన వ్యక్తి పేరు ప్రవీన్ బబ్బర్ అని, అతడు టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటాడని వివరించారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీస్ ట్విటర్ […]

Continue Reading

మహిళ వైద్య అధికారిపై దాడి.. ఐదుగురి అరెస్ట్..

35 Viewsపంచకుల: గత వారం మహిళ వైద్య అధికారిపై దాడి చేసిన కేసులు ఐదుగురిని పంచకుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తతో కలిసి వెళ్తున్న మహిళ వైద్య అధికారిపై దాడికి పాల్పడిన దుండగులు ఆమెను మతపరంగా కూడా దూషించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ”పాకిస్థాన్‌కు వెళ్లు.. అక్కడ డ్యూటీ చేసుకో” అంటూ తమని దూషించారంటూ.. ఆ మహిళ వైద్య అధికారి తెలిపింది. ”నేను, నా భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా.. కొందరు దారి మధ్యలో స్వయంగా వాళ్లే […]

Continue Reading

దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేసి….. : ఆనంద్‌ శర్మ

36 Viewsన్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేసి, ఆర్థిక కార్యకలాపాలపై కేంద్రం శ్రద్ధ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ సోమవారం సూచించారు. ”దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బాగోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కారణంగానే లాక్‌డౌన్‌ను దశలవారీగా కేంద్రం ఎత్తేసి, విధానపరమైన నిర్ణయాలపై దృష్టి సారించాలి. ఆర్థిక కార్యకలాపాలపై శ్రద్ధ వహించడం ఇప్పుడు అత్యవసరం” అని వ్యాఖ్యానించారు. మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలు ప్రస్తుతం […]

Continue Reading

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

35 Viewsకర్నూలు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం కలవదేవగుంట గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని ఆమెకు నర్సులు సూచించారు. దీంతో ఆమె మరో ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను స్పందించారు. పదకొండు నెలలుగా గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. దీంతో ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారులకు తెలియజేశానని ఆయన […]

Continue Reading