24 గంటల్లో 336 కరోనా కేసులు.. 12 మరణాలు

30 Viewsన్యూఢిల్లీ: 24 గంటల్లో 336 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా 12 మంది కరోనా బాధితులు మరణించినట్లు తెలిపారు. ‘గత రెండు రోజుల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 647 మంది తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారేనని, వీరంతా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారని అగర్వాల్ చెప్పారు. ఇప్పటివరకు భారత్‌లో మొత్తం 2,301 కరోనా పాజిటివ్ కేసులు […]

Continue Reading

శ్రీకాళహస్తిలో విదేశీ ముస్లిం యువకుడు హల్‌చల్

30 Viewsతిరుపతి: శ్రీకాళహస్తిలో విదేశీ ముస్లిం యువకుడు హల్‌చల్ చేశాడు. గాలి గోపురం చెక్‌పోస్ట్‌ వద్ద బైక్‌ ఆపకుండా యువకుడు వెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించారు. ఎట్టకేలకు బేరివారి మండపం వద్ద యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే అతడి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. లాక్‌డౌన్ ఉన్నా విజయవాడ నుంచి శ్రీకాళహస్తికి బైక్‌పై రావడం చర్చనీయాంశమైంది.

Continue Reading

గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్ విజయవంతం.. త్వరలోనే..

32 ViewsCoronavirus Outbreak: చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను తీసింది. అభం శుభం తెలియని పసివాళ్లు కూడా ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. గంట గంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు అంతం ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ఓ శుభవార్త అందింది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ స్కూల్ […]

Continue Reading

మహిళల జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ

29 Viewsన్యూఢిల్లీ : మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ.500 చొప్పున నిధులను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం క్రింద ఏప్రిల్ నెలకు ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ రెండున (గురువారం) ఈ నిధులను ఆయా బ్యాంకులకు అందజేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడేందుకు అష్ట దిగ్బంధనాన్ని విధించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీని […]

Continue Reading

5 రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

25 Viewsన్యూఢిల్లీ: కేంద్రం కోవిడ్-19పై పోరాటానికి రక్షణాత్మక చర్యలు ప్రకటిస్తున్నా, రాష్ట్రాలు ప్రత్యేక సూచనలతో ముందుకు వెళ్తున్నా కరోనా విస్తరణ కేసులు ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు రాలేదని కేంద్రం ప్రకటిస్తున్నా, కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి 10 నుంచి 20 వరకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు 50 నుంచి 196కి చేరుకున్నారు. మార్చి 25 నాటికి కేసుల సంఖ్య 606కు చేరుగా, […]

Continue Reading

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

29 Viewsఅమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను […]

Continue Reading

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

30 Viewsప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకోసం కష్టపడి పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులకు హీరో నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది కష్టపడి పనిచేస్తుంటే.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పొరపాట్లు జరగవద్దని బాలకృష్ణ చేతులెత్తి నమస్కరించారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం […]

Continue Reading

కరోనా పై యుద్ధం: నేను చనిపోలేదంటూ… కొత్తగూడెం డీస్పీ సంచలన వ్యాఖ్యలు

25 Viewsప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం డీఎస్పీ కొడుకుకి కరోనా పాజిటివ్ అని డాక్టర్స్ తేల్చి చెప్పిన విషయం అందరికి తెలిసినదే. దింతో డీస్పీ కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. వారి కుమారుడికి కరోనా పాజిటివ్ కావడంతో అతనికి గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందజేస్తున్నారు. అయితే తాజాగా డీస్పీ కుటుంబంపై వస్తున్న వదంతులు వస్తున్నావని నిజం కావని అన్ని పుకార్లే అని డీస్పీ తనయుడు స్పష్టం చేశారు. […]

Continue Reading

కోవిడ్-19పై భారత్ ముందే మేల్కొంది… ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబు..

26 Viewsన్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి మరోసారి ప్రశంసలు దక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్‌వోలోని కరోనా వైరస్ ప్రత్యేక రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో ప్రశంసలు కురిపించారు. ఇది చాలా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమనీ.. ప్రభుత్వం సరైన సమయంలో సరైన విధంగా స్పందించిందని కొనియాడారు. సాధ్యమైనంత […]

Continue Reading

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

25 Viewsప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ, విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీ ఎత్తున వెంటిలేటర్లు, వైద్యుల రక్షణ ఉపకరణాల తయారీ, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికోసం వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య […]

Continue Reading