వార్న్‌.. గ్రేటెస్ట్‌ లెవెన్‌

28 Viewsన్యూఢిల్లీ: ఆల్‌టైమ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎవరు? అంటే.. సౌరవ్‌ గంగూలీనే అంటున్నాడు ఆస్ట్రేలియా స్పిన్‌ లెజెండ్‌ షేన్‌ వార్న్‌. గ్రేటెస్ట్‌ ఇండియా-11 పేరిట తన జట్టును ప్రకటించిన వార్న్‌.. వీరిలో దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, రాహుల్‌ ద్రావిడ్‌, అనిల్‌ కుంబ్లేతో పాటు మహ్మద్‌ అజరుద్దీన్‌కు చోటు కల్పించాడు. తన హయాంలో, తనతో ఆడిన భారత ఆటగాళ్లతోనే జట్టును రూపొందించానని.. అందుకే తన జట్టులో విరాట్‌ కోహ్లీ, ధోనీకి చోటు కల్పించలేదని […]

Continue Reading

దేశీ బ్యాంకింగ్‌ రంగానికి నవోదయం

23 Viewsన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మెగా విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశీ బ్యాంకింగ్‌ రంగానికి ఇది నవోదయంగా అభివర్ణించింది. ‘మరింత పటిష్టమైన, భారీ పీఎస్‌బీలు ఇంకా మెరుగైన ప్రత్యేక పథకాలు, మరింత వేగంగా రుణ ప్రాసెసింగ్‌ సేవలను కస్టమర్లకు అందించగలుగుతాయి. అవసరాలకు అనుగుణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్‌ సేవలను విస్తరించగలుగుతాయి’ అని ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం.. మ్రైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. నాలుగు పీఎస్‌బీల్లో ఆరు పీఎస్‌బీల […]

Continue Reading

మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు

25 Viewsన్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్డౌన్‌ జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలైంది. ఇందులో.. రూ.19,183 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ కింద, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్సు రూపంలో వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబర్‌ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 […]

Continue Reading

వేలానికి బట్లర్‌ టీషర్ట్‌!

28 Viewsలండన్‌: కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వన్డే ప్రపంచకప్‌ (2019) ఫైనల్లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేయాలని నిర్ణయించాడు. వేలంలో వచ్చిన మొత్తాన్ని లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌ అండ్‌ హేర్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నాడు. వేలం వేసే టీషర్ట్‌పై వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లందరి సంతకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని బట్లర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసి కోహ్లీ, రోహిత్‌, స్మిత్‌, మోర్గాన్‌ను ట్యాగ్‌ చేశాడు.

Continue Reading

75 ఏళ్ల తర్వాత తొలిసారి..వింబుల్డన్‌ రద్దు

31 Viewsలండన్‌: కరోనా మహమ్మారి సెగ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌కూ తగిలింది. పురాతనమైన గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ టెన్నిస్‌ టోర్నీని కొవిడ్‌-19 కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. దీంతో 75 ఏళ్ల (చివరిసారి 1945లో) తర్వాత తొలిసారిగా ఈ టోర్నీ రద్దయినట్టయింది. వాస్తవంగా జూన్‌ 29 నుంచి జూలై 12 వరకు ఈ ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ టోర్నీ జరగాలి. తదుపరి టోర్నీ 2021 జూన్‌ 28 నుంచి జూలై 11 వరకు జరగనున్నట్టు […]

Continue Reading

వాహన విక్రయాలు లాక్‌’డౌన్‌’

28 Viewsన్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్చి వాహన విక్రయాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. దీనికితోడు బీఎస్‌6 పర్యావరణ నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన అమ్మకాలు భారీగానే తగ్గాయి.మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ అమ్మకాలు దాదాపు సగం వరకూ తగ్గగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ (టీకేఎమ్‌) కంపెనీల అమ్మకాలు 40-90% రేంజ్‌లో క్షీణించాయి.

Continue Reading

దివాలా అంచున ఎయిర్‌లైన్స్‌

25 Viewsన్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్‌ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్‌ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ […]

Continue Reading

చిరు కోసమేనా ఆ కథ

30 Viewsఇటీవల కాలంలో ఎవ్వరూ ఊహించని కాంబోలో సినిమా సెట్టవ్వబోతోందా? కరోనాతో వచ్చిన ఈ గ్యాప్‌లో అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తయారు చేస్తున్న కథ చిరంజీవి కోసమేనా? పూరి కాంపౌండ్‌కి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు అది నిజమే అంటున్నాయి. పూరి ఇదివరకే చిరు కోసం ఓ కథ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. `ఆటోజానీ` అనే పేరుని కూడా ఖరారు చేశారు. కానీ ఆ కథలో కొంత భాగం చిరుకి నచ్చకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. […]

Continue Reading

వరుణ్ తేజ్ తో పెళ్ళికి సిద్ధమైన సాయి పల్లవి..!

24 Viewsమళయాళ ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే సౌత్ లో మంచి క్రేజ్ సాధించిన ఈ అమ్మడు ఫిదాలో భానుమతిగా అదరగొట్టింది. ఆ సినిమా హిట్ లో ఆమెకె అగ్ర తాంబూలం ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఎం.సి.ఏ, పడి పడి లేచే మనసు లాంటి సినిమాలు చేసింది. సాయి పల్లవి సినిమా అనగానే ఆడియెన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి. గ్లామర్ […]

Continue Reading

టైమ్ విలువ ఇప్పుడే తెలిసింది.. అంటున్న స్టార్ కిడ్

27 Viewsశ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటోంది. ఇంట్లో ఉంటే ఎన్నో జ్ఞాపకాలు పురివిప్పుతున్నాయి అంటోంది జాన్వీ బ్యూటీ. ఖాళీగా ఉంటే తల్లి శ్రీదేవి కూడా గుర్తొస్తుందట. స్వీయ నిర్బంధంలో ఉన్న జాన్వీ తన మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అందులో తల్లి శ్రీదేవి పాత్ర ఎంతో ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన రోజువారీ లైఫ్ లో జరిగే అనుభవాలను ఆలోచనలను ఫ్యాన్స్ తో షేర్ […]

Continue Reading