బాబు హైదరాబాద్ లో.. వైసీపీ వాడేసుకుంటోందిగా

26 Viewsబ్యాడ్ టైం ఓ రేంజ్‌లో ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. నిజం చెప్పినా..నమ్మని పరిస్థితి ఎదురవుతుంది. రాజకీయాల్లో అయితే, ఇలాంటి బ్యాడ్‌టైం ప్రత్యర్థులకు అవకాశంగా మారుతుంది. ఎంత చెప్పినా…నిజాన్ని వివరించినా అది అబ్బదమని అనుకుంటారు, ప్రచారం చేస్తారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు విషయంలో ఇదే విషయం వర్తిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కరోనాతో ఎవరూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటే బాబు కేంద్రంగా జరుగుతున్న ప్రచారంపై పలువురు ఈ కామెంట్లు చేస్తున్నారు.టీడీపీ అధ్యక్షుడు […]

Continue Reading

ముఖ్యమంత్రులతో ప్రధాని టెలి కాన్ఫరెన్స్

20 Viewsఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనాకట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్థేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రాల సూచనలని విన్నారు. రేపు మరోసారి ప్రధాని అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సారి మాత్రం మేటర్ వేరని తెలుస్తోంది. మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారి కారణంగా […]

Continue Reading

దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం రాజకీయాలతో బిజీ..!

21 Viewsఒక పక్క దేశం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారి మళ్ళీ విజృంభించడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ ఇలా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలను ఏవిధంగా రక్షించుకోవాలని అర్థం కాక కేంద్ర ప్రభుత్వం […]

Continue Reading

మరో ఇద్దరు…కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

22 Viewsతూర్పుగోదావరి జిల్లాలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పిఠాపురం పట్టణం, కాకినాడ నగరానికి చెందిన ఇద్దరికీ ఢిల్లీ మతపరమైన సమ్మేళనంలో పాల్గని వచ్చిన వ్యక్తుల ద్వారా కరోనా వచ్చినట్లు వైద్యశాఖ తెలిపింది. దీంతో పాజిటీవ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. కొత్తగా రెండు కేసుల నమోదుతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. సంబంధిత రోగులున్న ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని రక్షణ చర్యలు చేపట్టారు. పిఠాపురం వైఎస్‌ఆర్‌ గార్డెన్‌ ప్రాంతానికి చెందిన […]

Continue Reading

ప్రియుడే హంతకుడు.. చేవెళ్ల దిశ ఘటనలో విస్తుపోయే నిజాలు..

21 Viewsదిశ లాంటి ఘటన చోటుచేసుకున్న రంగారెడ్డి జిల్లా తంగడపల్లి కేసు కొలిక్కి వచ్చింది. హత్యకు గురైన మహిళది సిక్కిం రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. మార్చి 17న ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో […]

Continue Reading

డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక దాడి

27 Viewsయువతకు మంచి నడవడిక నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే కామాంధులుగా మారుతున్నారు. దేశంలో లైంగిక దాడులను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి కామంధులకు భయం లేకుండా పోతోంది. ఓ డిగ్రీ విద్యార్థినిపై కన్నేసిన ఓ లెక్చరర్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సూర్యపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. రెండో సారి కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో నేను మోసపోయానని తెలుసుకున్న […]

Continue Reading

బాలికపై అత్యాచారం.. ‘హెలో హెలో కొంచెం అది ఇవ్వవా’ అంటూ ఎర..

25 Viewsఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి భయపెడుతుంటే.. కొందరు మాత్రం తమకు సంబంధం లేదనట్టుగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న.. తమ కామవాంఛ తీర్చుకునేందుకు మానవమృగాలు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ 15 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఒక ఊరిలో ఈ ఘటన వెలుగు చూసింది. […]

Continue Reading

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

25 Viewsపాట్న: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్య చేసిన వారికి రూ. 25లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం లూథియానాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రోహ్‌తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియో […]

Continue Reading

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కెవిబిపురం ఎస్ఐ గోపీచంద్…

21 Views💫 కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కెవిబిపురం ఎస్ఐ గోపీచంద్ తన మండల ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు.💫 కెవిబి పురంలో కరోనా వైరస్ గురించి కెవిబి పురం SI గోపీచంద్ తన మండల ప్రజలకు అవగాహన కల్పించారు..కంటికి కనిపించని సూక్ష్మజీవి తో ప్రపంచమంతా పోరాడుతూ ఉంది, చైనాలో పుట్టిన వైరస్ అన్ని దేశాలతో పాటు మన దేశం కు వచ్చింది.* మనకు వచ్చింది ఏ వ్యాధి అని తెలుసుకోలేని గ్రామీణ ప్రజలు […]

Continue Reading

వైన్స్ బంద్ తో భారీగా బ్లాక్ దందా

26 Viewsవైన్స్ బంద్ తో భారీగా బ్లాక్ దందా అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న ఇళ్ల‌పై ఆక‌స్మిక దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఖమ్మం జిల్లా.. కూసుమంచి మండలం, పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి త‌న‌ ఇంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. దీంతో స‌మాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అత‌డి ఇంట్లో సాదాలు చేయ‌గా భారీ ఎత్తున మ‌ద్యం సీసాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడ‌ని అత‌డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. […]

Continue Reading