ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు.. మార్చి 31 వరకు లాక్ డౌన్

7 Viewsఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. సౌదీ అరేబియా నుంచి విశాఖపట్నం వచ్చిన రోగికి దగ్గరి వ్యక్తి అయిన 49 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్న వ్యక్తికి సోకిన తొలి కరోనా పాజిటివ్ కేసుగా ఇది […]

Continue Reading

పెట్రో అమ్మకాల్లేవ్‌

6 Viewsపెట్రోల్‌ బంకులు తెరిచే ఉన్నా.. వాహనదారుల తాకిడి మాత్రం కనిపించలేదు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర సేవల్లో భాగంగా నగరంలోని పెట్రోల్‌ బంకులు తెరిచే ఉంచినప్పటికీ వినియోగదారుల సందడి మాత్రం కనిపించ లేదు. వాస్తవంగా పెట్రోల్‌ బంకుల ముందు బారికేడ్లను ఏర్పాటు చేసి ఒకరిద్దరు సిబ్బందితో మొక్కుబడిగా తెరిచి ఉంచారు. దీంతో అత్యవసర అవసరాల కోసం రోడ్డెక్కిన వాహనాలు సైతం బారికేడ్ల కారణంగా ఇంధనం కోసం బంకుల్లోకి వెళ్లలేకపోయారు. సాయంత్రం ఐదు గంటల వరకు లక్డీకాపూల్‌లో […]

Continue Reading

మంచిర్యాల లాక్‌డౌన్‌కు అనుమతివ్వని సింగరేణి యాజమాన్యం

6 Viewsమంచిర్యాల: కరోనా దెబ్బకు రాష్ట్రాలకు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మంచిర్యాల సింగరేణి యాజమాన్యం మాత్రం లాక్‌డౌన్‌కు ససేమిరా అంటోంది. సింగరేణి యాజమాన్యం లాక్‌డౌన్‌కు అనుమతించకపోవడంతో బొగ్గు గనులు యథావిధిగా పనిచేస్తున్నాయి. కార్మికులు విధులకు హాజరయ్యారు. సింగరేణి యాజమాన్య తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Continue Reading

ఆ మూటలు మోసేవాళ్లే.. ఏపీలో కరోనాను కట్టడి చేస్తున్నారా..?

9 Viewsఅది కూడా ఓఉద్యోగమేనా .. మూటలు మోసే ఉద్యోగం .. ఏపీలో గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కామెంట్లు ఇవి .. ఇప్పుడు ఆ మూటలు మోసే ఉద్యోగస్తులే కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీ సర్కారు చెబుతోంది . విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించడంలో ఈ వాలంటీర్లు చాలా కీలక పాత్ర పోషించారని సాక్షాత్తూ జగనే ప్రశంసించారు .   ఆయన ఏమన్నారంటే ..” దాదాపుగా రెండు లక్షల యాభై […]

Continue Reading

నారా లోకేశ్ కు జగన్ మరోమారు దొరికొపోయారే

6 Viewsనవ్యాంధ్రలో ఇప్పుడు అసలు సిసలు పోరు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుల మధ్య జరగడం లేదు. జగన్, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ల మధ్యే జరుగుతోంది. వీరిద్దరి మధ్య పోరే అటు టీడీపీ కార్యకర్తలకైనా, ఇటు వైసీపీ కార్యకర్తలకైనా ఫుల్ జోష్ నింపుతోందని చెప్పాలి. జగన్ విపక్షంలో ఉన్నంత వరకూ ఆయా సభల్లో నారా లోకేశ్ నోట నుంచి […]

Continue Reading

అక్కడ కరోనాకు మందు కనిపెట్టారు.. జగన్ చెప్పిందే ఫలించిందా…?

7 Viewsనిన్న మొన్నటి వరకూ కరోనా గురించి కేసీఆర్ , జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి . పారిసిట్మాల్ వాడితే చాలు .. బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలు అన్న మాటలపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు . అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే .. కేరళలో అలాంటి ప్రయోగమో విజయవంతం అయ్యిందట . ఇప్పుడు ఈ వార్త ఆసక్తి రేపుతోంది .   కేరళలో పారాసిట్మల్ మందును ప్రయోగించడం ద్వారా […]

Continue Reading

ఎలాంటి నిర్ణయానికి అయినా వెనుకాడని కెసిఆర్…!

6 Viewsఅవును తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి నిర్ణయానికి కూడా వెనుకాడటం లేదు. ఏ నిర్ణయం అయినా సరే ఆయన తీసుకోవడాని కి సిద్దంగా ఉన్నారు. ఏ స్థాయి లో నిధులు కావాలి అన్నా సరే వేగంగా విడుదల చేయడం తో పాటుగా ఆస్పత్రుల సంఖ్య పెంచడం అదే విధంగా వైద్య సిబ్బంది కి అందించే పరికరాల నుంచి మొదలుపెడితే ప్రతీ ఒక్కటి కెసిఆర్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రాకు తెలంగాణకు వ్యాపారం […]

Continue Reading

రాష్ట్రంలో జనతాకర్ఫ్యూ సక్సెస్

7 Viewsకరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు తొలిరోజు ఆదివారం సంపూర్ణంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇండ్లకే పరిమితమ య్యారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యా యి. రవాణా పూర్తిగా స్తంభించింది. రోడ్లపై కనీసం ద్విచక్ర వాహనాలు కూడా కనిపించలేదు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వారు తప్పిస్తే…సాధారణ ప్రజలు ఎవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైనా వీధులోకిి వస్తే కూడళ్లలోని ట్రాఫిక్‌ పోలీసులు వారికి నమస్కారాలు చేస్తూ…దయచేసి […]

Continue Reading

27కు పెరిగిన కరోనా కేసులు

6 Viewsకరోనా (కోవిడ్‌-19) సంక్రమణ రెండో దశకు చేరుకోవడంతో వైద్యఆరోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. తాజాగా ఆదివారం ఆరుగురికి పాజిటివ్‌ రావడంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 27కు చేరినట్టు వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆరుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారున్నారు. మిగిలిన నలుగురు తెలంగాణకు చెందినవారు. రాష్ట్రానికి చెందిన నలుగురిలో ఇద్దరు హైదరాబాద్‌, ఒకరు రంగారెడ్డి, మరొకరు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన […]

Continue Reading

అనుమానితులపై డేగ కన్ను!

7 Viewsకరోనా అనుమానితులపై రాష్ట్రవ్యాప్తంగా అడుగడుగునా నిఘా కొనసాగుతున్నది. విహారయాత్రలు, విదేశాల నుంచి వచ్చినవారిని గృహనిర్బంధంలో ఉంచుతున్న అధికారులు.. అన్నిప్రాంతాల్లో కట్టుదిట్టమైన పరిశీలన చేస్తున్నారు. ఆదివారం ఎంజీబీఎస్‌ బస్టాండులో ఏడుగురిని గుర్తించిన అప్జల్‌గంజ్‌ పోలీసులు గాంధీకి తరలించారు. దుబారు నుంచి విమానంలో శంషాబాద్‌ చేరుకుని అక్కడ్నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. ఒకరు కరీంనగర్‌, ఒకరు తమిళనాడు, ఒకరు నిజామాబాద్‌, ముగ్గురు కర్నాటక, ఒకరు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు తెలుసుకున్నారు. వారిచేతిపై హోం క్వారంటైన్‌ స్టాంప్‌ ఉండడంతో స్థానికులు పోలీసులకు […]

Continue Reading