చప్పట్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల సంఘీభావం

5 Viewsహైదరాబాద్‌ : కరోనావైరస్‌ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. యావత్ భారతదేశం నిబద్ధతతో జనతా కర్ఫ్యూ పాటించింది.సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఇళ్ల లోగిళ్లలో నిలబడి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ​కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి […]

Continue Reading

ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా రైళ్లు బంద్

4 Viewsన్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు ప్రయాణికుల రైళ్లు నిలిపివేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 324కి పెరగడం, ఒక్కరోజే రెండు మరణాలు సంభవించిడం రైల్వే శాఖను ప్రభావితం చేశాయి. వాస్తవానికి జనతా కర్ఫ్యూ సందర్భంగా ఒక్కరోజు పాటు రైళ్లన్నీ నిలిపివేశారు. అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి మరింతగా సహకరించాలన్న ఉద్దేశంతో రైళ్ల రద్దు నిర్ణయాన్ని రైల్వే శాఖ […]

Continue Reading

కరోనాపై జగన్‌ ప్రెస్‌మీట్‌.. లైవ్‌

6 Viewsఅమరావతి: కరోనా వైరస్‌ ప్రభావం, చేపట్టిన చర్యలపై సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన వివరిస్తున్నారు.

Continue Reading

భారత్‌లో ఏడుకు చేరిన కరోనా మరణాలు

2 Viewsన్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్‌-19) బారిన పడి గుజరాత్‌లో ఓ 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా సూరత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు వదిలారు. అతను రైలుమార్గం గుండా ఢిల్లీ నుంచి జైపూర్‌ మీదుగా సూరత్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అంతకు ముందు […]

Continue Reading

జనతా కర్ఫ్యూనకు అమరావతి రైతుల సంఘీభావం

3 ViewsAmravati: జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో అమరావతి రాజధాని రైతులు కూడా ముందుకొచ్చారు. స్వచ్ఛంద కర్ఫ్యూలో రైతులందరూ భాగస్వాములయ్యారు. తమ నిరసనలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల వరకు నిరసన శిబిరాల్లో ఉన్న రైతులు.. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని.. మళ్లీ రేపు నిరసనలను కొనసాగిస్తామని రైతులు తెలిపారు. ప్రస్తుతం దీక్షా శిబిరాలు […]

Continue Reading

ప్రజలకు మోడీ ధన్యవాదాలు

6 ViewsNew Delhi: జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమైనందుకు ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛందంగా జనం నుంచి దూరంగా ఉండటం, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని ఇండియా దృఢ నిశ్చయంతో ఉందని వ ప్రధాని ఈ రోజు వరుసగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.

Continue Reading

75 జిల్లాలు లాక్ డౌన్

4 ViewsNew Delhi: కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకూ దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో మెట్రో రైళ్లను, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శులు సంయుక్తంగా ఈ రోజు రాష్ట్రాల సీఎస్ లతో నిర్వహించిన వీడియో […]

Continue Reading

31 వరకు పూర్తి లాక్‌డౌన్.. కేంద్రం సూచన?

5 Viewsన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ విషయంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం వెలువడింది. కరోనా వైరస్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో పూర్తిగా మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరీ […]

Continue Reading

మరో రెండు రోజులు కర్ఫ్యూ పొడిగించే ఆలోచన: డీజీపీ గౌతమ్ సవాంగ్

3 Viewsవిజయవాడ: జనతా కర్ఫ్యూపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనాను కట్టడి చేసే కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత కూడా ప్రజలు బయటికి రారనే భావిస్తున్నామని చెప్పారు. మరో రెండ్రోజులు కర్ఫ్యూ పొడిగించాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్ వద్ద జరిగిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇతర ఏజెన్సీలు, విభాగాలతో పోలీసులు […]

Continue Reading