PAWAN KALYAN

కరోణ పై పోరాటం PM మోడీ చేసిన సూచన హృదయపూర్వక స్వాగతించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ – SK1 NEWS

6 Views

Continue Reading

తల్లిదండ్రులు మందలించారని యువకుడు..

6 Viewsతల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మార్చాలకి చెందిన రాముడు (24) హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన యువకుడిని ఏదో విషయమై అతని తల్లిదండ్రులు మందలించారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను పురుగుల మందు తాగాడు. కొద్ది సమయం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కుమారుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి […]

Continue Reading

పెండ్లి కోసం దొంగగా మారాడు..

7 Viewsకాచిగూడ: ఓ యువకుడు తన ప్రేయసిని పెండ్లి చేసుకోవడం కోసం దొంగగా మరి అరెస్టు అయిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం పాతబస్తీలోని ఛత్రినాక, గౌలిపురలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన శంకర్‌ కుమారుడు గువ్వల సుమన్‌(22) మలక్‌పేటలోని వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. ఈనెల 16న గువ్వల సుమన్‌ పెండ్లి. అయితే అతడి దగ్గర చిల్లిగవ్వ లేదు. రోజంతా ఆలోచించిన సుమన్‌ చోరీ చేసి ప్రేమించిన […]

Continue Reading

దమ్మపేటలోని వేణుగోపాలస్వామి, వినాయక ఆలయాల్లో చోరీ

4 Viewsభద్రాద్రి: దేవుడి ఆలయాలను కూడా దొంగలు వదలడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వేణు గోపాలస్వామి, వినాయక ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.3 లక్షల విలువ చేసే వెండి కిరీటం, కవచాన్ని అపహరించారు. దేవుడి హుండీని పగులగొట్టి మరీ దుండగులు నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Continue Reading

యువకుడి వేధింపులతో యువతి బలవన్మరణం

8 Viewsప్రేమ పేరుతో సమీప బంధువైన యువకుడు వేధించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి (17) నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇటీవలే మొదటి సంవత్సర పరీక్షలు రాయగా.. ఇదే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమించాలని వెంటపడసాగాడు. లేదంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి […]

Continue Reading

పశ్చిమ గోదావరి జిల్లా యువకుడి చేతిపై ముద్ర… బస్సు దింపి పోలీసులకు అప్పగింత!

5 Viewsపశ్చిమ గోదావరి: క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్తున్న ఓ యవకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో జరిగిందీ ఘటన. దుబాయ్ నుంచి ముంబై వచ్చిన యువకుడిని అక్కడి అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అనంతరం సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. అతడి చేతికి ఉన్న ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా […]

Continue Reading

ఏడుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

1 Viewsఆదిలాబాద్‌: గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కార్లు, రూ.2లక్షల నగదు, 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.24లక్షలు ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితులంతా కొంత కాలంగా జిల్లా మీదుగా మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానా రాష్ర్టాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Continue Reading

పార్లమెంటును ఎందుకు నిర్వహిస్తున్నారు?

7 Viewsముంబై : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలందరూ సోషల్‌ డిస్టేన్సింగ్‌ పాటించాలని ప్రధాని మోదీ ఓ పక్క విజ్ఞప్తి చేస్తూ మరోపక్క రాజకీయ కారణాలతో పార్లమెంటును నడిపిస్తున్నారని శివసేన ఆరోపించింది. ఈ మేరకు శివసేన తమ సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది. వేల మంది ఎంపీలు, అధికారులు, సిబ్బంది పార్లమెంటులో ఒక్క చోటికి వస్తున్నారని ఆ సంపాదకీయంలో రాసింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్యలకు మద్దతునివ్వడానికే పార్లమెంటు సెషన్‌ నడుస్తోందని ఆరోపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే అన్నింటిని […]

Continue Reading

ఇది ‘కరోనా’ కాదు.. ఖర్మ : గవర్నర్‌ కిరణ్‌ బేదీ

6 Viewsచెన్నై: ఇది ‘కరోనా’ కాదు… ఖర్మ అని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ తాకిడికి 8 వేల మందికి పైగా మరణించారు. పుదుచ్చేరిలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మూసివేశారు. ప్రజలు కరోనా నుంచి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేదీ ‘కరోనా’పై తన ట్విట్టర్‌లో… బోనులో ప్రజలు మాస్క్‌లు ధరించి ఉండగా, జంతువులు బయట స్వేచ్ఛగా ఉన్న […]

Continue Reading

సీఎం జగన్ కీలక నిర్ణయం…. ఈ నెల 27 నుంచి…?

5 Viewsఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుందని సమాచారం. బడ్జెట్ సమావేశాల గురించి ఈరోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్చి 27 నుంచి 31 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి రెండు నెలల ఖర్చుల నిమిత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే మూడు […]

Continue Reading