ఇంటి నుంచే ‘ఐఓఏ’ విధులు

4 Viewsన్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సిందిగా సూచించారు. ఈ సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే కరోనాతో ఐఓఏ తమ కార్యకలాపాలన్నీ రద్దు చేసుకుంది. ఇక ఇంటి నుంచి విధులు నిర్వర్తించే విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశామని ఐఓఏ సభ్యుడొకరు తెలిపారు. అయితే ఆర్థిక ఏడాది ముగింపు లెక్కలు ఉండడంతో ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం రావాలని తెలిపింది. ఇప్పటికే బీసీసీఐ కూడా […]

Continue Reading

వాయిదా వేస్తే మంచిది

3 Viewsన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తే మంచిదని భారత బ్యాడింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. విశ్వక్రీడలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ క్రీడా వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. కానీ, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ జరుగుతాయని ఆశిస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) చెబుతోంది. ‘విశ్వక్రీడలకు సంబంధించి కొన్ని అనుమానాలున్నాయి. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉన్నా.. సన్నాహకాలను ఆరంభించాల్సిన సమయం ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో […]

Continue Reading

15న ఐపిఎల్‌ కష్టమే

2 Viewsముంబయి : ఏప్రిల్‌15 తర్వాత ఐపిఎల్‌ జరిగేది, లేనిదీ తేలిపో నుందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. క్రికెట్‌ పర్యవేక్షణ కోసం బిసిసిఐ ఉందని, ఐపిఎల్‌ సంగతిని అదే చూసు కుంటుందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని క్రీడా సంఘాలకు మార్గదర్శ కాలు జారీ చేసింది. జనాలు గుమిగూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఐపిఎల్‌ను ఏప్రిల్‌ 15కు బిసిసిఐ వాయిదా వేసింది. దేశవాళీ, అంతర్జాతీయ […]

Continue Reading

టోక్యోకు ఒలింపిక్‌ జ్యోతి

5 Views  ఏథెన్స్‌: ఒలింపిక్స్‌ వాయిదాపై ఊహాగానాలు ఎలా ఉన్నా నిర్వహణ కోసం జరిగే సంప్రదాయ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. కీలక ఘట్టమైన ఒలింపిక్‌ జ్యోతిని టోక్యో గేమ్స్‌ నిర్వాహకులకు గ్రీస్‌ అప్పగించింది. అయితే ఎంతో అట్టహాసంగా జరగాల్సిన ఈ ప్రక్రియ కొవిడ్‌-19 కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో ముగించారు. 1896లో ఆధునిక ఒలింపిక్‌ గేమ్స్‌ జరిగిన స్టేడియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీస్‌ ఒలింపిక్‌ కమిటీ చీఫ్‌ స్పైరోస్‌ కాప్రలోస్‌ చేతుల […]

Continue Reading

అలర్ట్… నాలుగు రోజులు బ్యాంక్‌ల మూత…!

7 Viewsనిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. బ్యాంకు లావాదేవీల్లో జరిపే ఖాతాదారులంతా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది… ఎందుకంటే నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. ఇక, వివరాల్లోకి వెళ్తే… వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు […]

Continue Reading

యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 60 వేల కోట్లు

7 Viewsన్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్‌ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్‌ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్‌ బ్యాంక్‌ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్‌ ట్రస్ట్‌ […]

Continue Reading

రూపాయి చరిత్రాత్మక పతనం

7 Viewsముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్‌-19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం వంటి […]

Continue Reading

చివర్లో టపటపా..!

4 Viewsకోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాలతో గురువారం కూడా స్టాక్‌ మార్కెట్‌ పతనం కొనసాగింది. వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 81 పైసలు పతనమై 75 మార్క్‌ ఎగువకు పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 501 పాయింట్లు లాభపడిన […]

Continue Reading

ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ పతాకాలు

4 Viewsప్రాచీన ఒలింపిక్స్ కేంద్రంలో రెపరెపలాడుతున్న ఆధునిక ఒలింపిక్స్‌కు జన్మస్థానమైన ఏథెన్స్, ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ), ఈ ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ పతాకాలు. ఇక్కడ వెలిగిన ఒలింపిక్ జ్యోతి వివిధ దేశాల మీదుగా టోక్యో చేరుకుంటుంది

Continue Reading

కరోనా ఎఫెక్ట్ వల్ల ఏపీలో ఏం జరిగిందటే?

6 Viewsకరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు వేలల్లో మనషులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే లక్షలాది మందికి కరోనా వైరస్ సోకింది. ఇక దీని దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు మనదేశంలో కూడా జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వాలు కూడా ప్రజలని బయట ఎక్కువ తిరగొద్దని, కరోనా రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.   ఈ క్రమంలోనే మన ఏపీలో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు […]

Continue Reading