కూరగాయల వైపే..

7 Viewsకరోనా భయంతో జనం కూరగాయల వైపు చూస్తున్నారు. నాన్‌ వెజ్‌ ఎందుకులే.. అంత రిస్క్‌ ఎందుకనో ఏమో మాంసాహారం వైపు వెళ్లడం లేదు.చికెన్‌ తింటే కరోనా ప్రభావం ఉండదని ప్రకటనలు వస్తున్నా ఎందుకో జనం జంకుతున్నారు. ముక్క లేనిది ముద్ద దిగని వారు కూడా వెజిటేరియన్‌ ఫుడ్‌ తింటున్నారు. గ్రేటర్‌ పరిధిలో మాములు రోజుల్లో కంటే ఇటీవల కాలంలో కూరగాయల వినియోగం ఎక్కువగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్‌జనాభా..కూరగాయల డిమాండ్‌ ఇలా.. గ్రేటర్‌లో దాదాపు కోటిమంది నివాసముంటున్నారు. […]

Continue Reading

కరోనా ఎఫెక్ట్: తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్‌

8 Viewsహైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్‌ అయింది. ప్రభుత్వ ఆఫీసులకు కరోనా వైరస్‌ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ స్కానర్లు పెట్టాలని నిర్ణయించారు. తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజిటర్‌ పాస్‌లను రద్దు చేయాలని ప్రభుత్వం సూచించింది. వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టాలని, ఫైల్స్‌, డాక్యుమెంట్లు వద్దు.. మెయిల్స్‌ పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు […]

Continue Reading

కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

5 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్టంలో కరోనా కేసులే లేవన్న ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాం హౌస్‌లో సేద తీరుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. మరి హైదరాబాద్‌లోని సామాన్యులు ఎక్కడికి వెళ్లాలని విజయశాంతి ప్రశ్నించారు. ఆ విషయాన్ని కేసీఆరే చెబితే బాగుంటుందని అన్నారు. సీఎం వెంటనే హైదరాబాద్ వచ్చి కరోనా వైరస్ […]

Continue Reading

ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త…?

6 Viewsఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. బ్యాంకులు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని… ముద్ర యోజన రుణాల శాతం చాలా తక్కువగా ఉందని చెప్పారు. రుణాల మంజూరు పెంచాలని సీఎం బ్యాంకర్లను సూచించారు. మే 15వ తేదీన రాష్ట్ర రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తామని […]

Continue Reading

మధ్యప్రదేశ్‌లో ఏం జరగబోతోంది..? సుప్రీం తీర్పుపై టెన్షన్…

8 Viewsమధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, పడగొట్టాలని బీజేపీ కంకణం తెగ తాపత్రయపడుతున్నాయి. సుప్రీంకోర్టులో రెండు పార్టీల తరపున న్యాయవాదులు హోరాహోరీ వాగ్యుద్ధమే చేశారు. ఎమ్మెల్యేల బలం కోల్పోయిన కమల్ నాథ్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని, గవర్నర్ ఆదేశాలు పాటించేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ తరపు న్యాయవాది కోరారు. అయితే బీజేపీ కండబలంతో ఎమ్మెల్యేల్ని నిర్భంధించిందని, ఎమ్మెల్యేల రాజీనామాలపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ తరపు లాయర్ […]

Continue Reading

రంజన్ గొగోయ్ నామినేషన్‌పై సుప్రీంలో ‘పిల్’

4 Viewsన్యూఢిల్లీ, మార్చి 18: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ విద్యావేత్త మధు పూర్ణిమా కిష్వార్ బుధవారం సుప్రీం కోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలు చేశారు. రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వలన న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని అమె తమ ‘పిల్’లో వాదించారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్రంపై అనుమానాలు కలిగేందుకు […]

Continue Reading

కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్య

5 Viewsదేశ ప్రజలను టెన్షన్ పెడుతున్న కరోనా కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కరోనా అనుమానితుడొకరు ఎస్ఎస్బీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 35 ఏళ్ల తన్వీర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడు పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్ నగర్ జిల్లాలోని సియానా గ్రామానికి వ్యక్తిగా నిర్ధారించారు. ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన్వీర్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. […]

Continue Reading

తోటి విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి.. గర్భవతిని చేసి

6 Viewsఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. సహా విద్యార్థులు కావడంతో ఒకరికొకరు స్నేహంగానే ఉన్నారు. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. బాలికను గర్భవతిని చేశాడు. బాలిక పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తమకూరు జిల్లాలోని శిరా తాలూకా హులికుంట సమీపంలో ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలైన విద్యార్థి(17), ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడు భూతేష్(18). అయితే పదో తరగతి తర్వాత సదరు బాలిక వేరే చోట పీయూసీలో చేరింది. […]

Continue Reading

ఉద్యోగం పోయిందని తిరుపతికొచ్చి ఎంతపనిచేశాడంటే..

4 Viewsఅతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పలు కారణాలతో ఉద్యోగం పోయింది. మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరికి చెందిన జయరాం నాయుడు కుమారుడు శ్రీధర్(38) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పలు కారణాలతో గతేడాది నవంబర్‌లో సంస్థ విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అతడికి ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్థాపం చెందాడు. ఈనెల 14న తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుంటానని […]

Continue Reading