తూర్పు గోదావరిలో దారుణం.. తోటలోకి లాక్కెళ్లి మహిళపై లైంగిక దాడి

7 Viewsఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటైనా ఏపీలో ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పామాయిల్ తోటలోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముకుందవరానికి చెందిన 40 ఏళ్ల మహిళ సోమవారం ఉదయం కడుపునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం తిరిగి […]

Continue Reading

హైదరాబాద్‌లో కొత్త రకం మోసం.. ఫోన్‌ ఎత్తారంటే మీ పని ఖతం..!

4 Viewsహైదరాబాద్‌లో రకరకాలుగా మోసగాళ్లు తయారయ్యారు. మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నిచర్యలు చేపట్టినా ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. నగరంలో ప్రముఖుల భార్యలకు సుఖపెట్టేందుకు మగ వ్యభిచారులు కావాలని, దీని ద్వారా నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చంటూ ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మోసగాళ్లు తెగరెచ్చిపోతున్నారు. ఆంటీలను సుఖపెడుతూ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుందని సైబర్‌ నేరగాళ్లు నిరుద్యోగులతో పాటు వ్యాపారులను సైతం మోసం చేస్తున్నారు. అలాగే ఉద్యోగం ఇస్తామంటూ బంపరాఫర్‌ ఇవ్వడంతో హైదరాబాద్‌కు చెందిన […]

Continue Reading

హత్యాయత్నం మిస్టరీ ఛేదింపు

7 Viewsతాడిపత్రి: ఐకేపీ ఉద్యోగిపై జరిగిన హత్యాయత్నం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సీసీ రామ్మోహన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను 24 గంటలలోపు పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్‌ వెలుగు కార్యాలయంలో […]

Continue Reading

మట్కారాయుడి కాంట్రాక్టర్‌ ముసుగు

5 Viewsఆదోని టౌన్‌ : రోడ్లు వేసే కాంట్రాక్టర్‌నని నమ్మించి ఓ యువకుడు స్థానిక టీజీఎల్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాంట్రాక్టర్‌ ముసుగులో ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మట్కా రాస్తూ, అవసరమైన వారికి గంజాయి విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడి వివరాలను మంగళవారం డీఎస్పీ రామకృష్ణ తన బంగ్లా వద్ద విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మేకల బజార్‌లో నివాసముంటున్న అదిమి మోహన్‌కుమార్‌ కాంట్రాక్టర్‌ ముసుగులో మట్కా రాయడం, గంజాయిని విక్రయి స్తూ నెలకు […]

Continue Reading

కేశవరావు, సురేష్‌రెడ్డిని సన్మానించిన మంత్రి తలసాని

2 Views  హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యులుగా ఏక గ్రీవంగా ఎన్నికైన కె.కేశవరావు, కెఆర్‌ సురేష్‌రెడ్డిని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సన్మానించారు. వారి ఎన్నికను ప్రకటించగానే మంత్రి తలసాని అసెంబ్లీ ప్రాంగణంలోనే వారిని సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఇద్దరు నేతలూ తిరిగి రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం అభినందించ దగ్గ విషయమని అన్నారు. వారి రాజకీయ అనుభవం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌పార్టీకి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలు గర్వపడేలా […]

Continue Reading

‘ఒక్క’రోజు లీవ్ ఎఫెక్ట్… మునిసిపల్ కమిషనర్ సస్పెన్షన్

5 Viewsమంథని : మంథని మునిసిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జునస్వామి సస్పెండయ్యారు. ఇందుకు కారణం… ‘ఒక్క రోజు’ సెలవు పెట్టడమే. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ కొనసాగుతున్న నేపధ్యంలో… ఆయన సెలవు పెట్టడమే సస్పెన్షన్‌కు కారణమని వినవస్తోంది. కాగా… వైన్‌షాపుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా సస్పెన్షన్‌కు కారణమని వినవస్తోంది.

Continue Reading

చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి విడుదల

5 Viewsహైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈ సందర్భంగా చర్లపల్లిలో హైడ్రామా నెలకొంది. రేవంత్‌ను తరలించేందుకు 20 వాహనాలు సిద్ధం చేశారు. భారీ బందోబస్తు మధ్య రేవంత్‌రెడ్డిని పోలీసులు తరలించారు. అయితే తన వాహనంలోనే వెళ్తానని పోలీసులతో రేవంత్‌ వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయనను నాంపల్లి గాంధీ భవన్ వద్ద వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా మంత్రి కేటీఆర్ నివాసం వద్ద డ్రోన్ తిప్పిన కేసులో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు […]

Continue Reading

కవిత కు శుభాకాంక్షలు చెప్పిన హరీష్ రావు..

3 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు టీఆర్‌ఎస్‌ నేతలు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ‘నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్‌ వేసిన కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్వీట్ […]

Continue Reading

ఏపీలో రేపటినుంచే విద్యాసంస్థలన్నీ బంద్

3 Viewsకరోనా ప్రభావంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేవలం స్కూళ్లు, కళాశాలలేకాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడనున్నాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల మంది మరణించగా.. రెండు […]

Continue Reading