ఆ తీర్మానం.. దేశ ద్రోహమే

7 Viewsన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరే కంగా రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్మానం చేయడం దేశ ద్రోహమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ ఆయన పార్టీ ఎంపీ లు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు చట్టం చేసిన తరువాత దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఏమవుతుంది? అదొక చిత్తు కాగితంతో సమానం. […]

Continue Reading

కమల్‌ను కాపాడిన ‘కరోనా’

9 Viewsమధ్య ప్రదేశ్‌ రాజకీయాల్లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్‌ కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించిన నేపథ్యంలో.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Continue Reading

ఉద్యోగాలపై నిరుద్యోగ యువతను మోసం చేయను!

8 Viewsఉద్యోగాల విషయంలో మనం ప్రజలను ,ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు లక్షల ఉద్యోగాలు అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్న ఏభై ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎపి నుంచి విడిపోతే లక్ష ఉద్యోగాలు వస్తాయని అన్నాను తప్ప ఇంకొకటి కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏభై లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేస్తున్నారని, వారివ్వగలరా అని ఆయన అనగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇస్తాం […]

Continue Reading

రాజస్తాన్ పై కూడా బిజెపి కన్ను

6 Viewsరాజస్తాన్ లో బిజెపి ఒక ప్రయత్నం చేస్తోంది. అక్కడ రాజ్యసభ ఎన్నికలలో తనకు ఒక సీటు దక్కే అవకాశం ఉండగా, ఆ పార్టీ మరో సీటుకు కూడా అభ్యర్ధిని రంగంలో దించి రాజస్థాన్ రాజకీయాలను వేడెక్కించింది.రాజస్తాన్ లో ఉన్న బలబలాల ప్రకారం రాజ్యసభ ఎన్నికలలో రెండు సీట్లు కాంగ్రెస్ కు, ఒక సీటు బిజెపికి వస్తాయి.ఆ ప్రకారం కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్దులను ప్రకటించగా, బిజెపి కూడా ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించడంతో అక్కడ ఎన్నిక అనివార్యం అయింది. […]

Continue Reading

పశువులకు ఫాక్స్‌ వైరస్‌

7 Viewsఓ వైరస్‌ వ్యాపిస్తోందన్న వదంతులతో కోళ్ల పరిశ్రమ కుదేలవుతున్న తరుణంలో.. మరో వైరస్‌ పాడి పరిశ్రమపై విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబాబాద్‌ జిల్లాలో పశువులపై ఫాక్స్‌ వైరస్‌ పంజా విసురుతోంది. ఈ మహమ్మారి బారినపడి పశువులు, లేగదూడలు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. కీటకాలు, దోమలు, ఈగలు, గోమార్లు, పిడుదు ల ద్వారా పశువులకు వైరస్‌ సోకుతోంది. వైరస్‌ సోకిన లేగదూడలు పూర్తిగా బలహీనపడి మృత్యువాత పడుతుండడంతో […]

Continue Reading

మద్దతు ధర ఏదీ..?

7 Viewsపసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు సోమవారం జగిత్యాల జిలా మెట్‌పల్లిలో ధర్నా నిర్వహించారు. మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాలతో పాటు ఆర్మూర్‌, నిజామాబాద్‌ కేంద్రాల నుంచి వచ్చిన రైతులు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

Continue Reading

శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

6 Viewsరాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదినం సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసన సభ కమిటీ హాల్‌లో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

మూతపడిన నిజాం కళాశాల

7 Viewsకరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో సోమవారం నుంచి ఈ నెల 31 వరకు నిజాం కళాశాల అనుబంధ హాస్టల్‌ను మూసివేశారు. అధ్యాపకులు మినహా విద్యార్థులు లేక కళాశాల ప్రాంగణం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం సెలవులు ప్రకటించడంతో ఇందులో చదివే చాలా మంది విద్యార్థులు ఆదివారం సొంతూళ్లకు వెళ్లారు. ఏప్రిల్‌ 1న తిరిగి కళాశాల ప్రారంభమవుతుందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 16 నుంచి డిగ్రీ పరీక్షలు […]

Continue Reading

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ! ఇప్పుడు భలే చీప్..?

7 Viewsనిరుపేదలకు జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు . అదేంటంటే .. పోలవరం , పేదల ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో బస్తా మీద రూ . 145 తగ్గించాయి సిమెంట్ కంపెనీలు . గడిచిన ఐదేళ్ళలో బస్తా రూ . 380 ఉంటే ఇప్పుడు రూ . 235 కు ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకరించాయి . సిమెంట్‌ కంపెనీల యజమానులు , ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు . జగన్ […]

Continue Reading

బాబు రుణం తీర్చుకున్నారు

7 Viewsరాష్ట్రంలో కరోనా కంటే చంద్రబాబే అతి పెద్ద వైరస్‌ అని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కులాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబు కుట్రను నిమ్మగడ్డ అమలు చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికల్ని వాయిదా వేశారని జల […]

Continue Reading