గవర్నర్ చెంతకు ఏపీ పంచాయతీ… నెక్ట్స్ ఏం జరుగుతుంది?

6 ViewsAndhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా… స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన… ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆయన ప్రకటనను ప్రతిపక్షాలు స్వాగతిస్తే… ప్రభుత్వం భగ్గుమంటోంది. విచక్షణాధికారాల్ని ఉపయోగించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రమేష్ కుమార్ చెప్పడంతో… సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈమధ్య ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం […]

Continue Reading

నేడే బలపరీక్ష… అప్పుడే ఎమ్మెల్యేలకు ఆఫర్లు

6 Viewsకాంగ్రెస్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ సర్కారుకు నేడు కఠోర పరీక్ష ఎదురుకానుంది. పార్టీ యువనేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పరీక్షను ఎదుర్కోనుంది. సీఎం కమల్‌నాథ్ సర్కార్‌ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ టాల్జీ టాండన్ ఆదేశించారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. వీరంతా కమల్నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ బలపరీక్ష కోరింది.

Continue Reading

ఏపీ బాటలోనే కర్ణాటక.. కానీ కర్ణాటకలో మనోళ్లకు ఉద్యోగాలు రావా..?

7 Viewsఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక .. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే . ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే తరహాలో చట్టం తీసుకొచ్చింది . జగన్ బాటలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప నడిచారు . కర్నాటకలో ప్రైవేటు సంస్థలలో ఎనభై శాతం స్థానిక రిజర్వేషన్ లు అమలు చేసే విషయంలో ఆయా కంపెనీలతో మాట్లాడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్ పెట్టర్ చెప్పారు […]

Continue Reading

కొడుకుతో కాకుండా వర్లతోనే ఎందుకు నామినేషన్ వేయించాడో తెలుసా ?

5 Viewsగెలుపు అవకాశాలు లేవని తెలిసి కూడా పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్యతో రాజ్యసభకు చంద్రబాబునాయుడు ఎందుకు నామినేషన్ వేయించాడు ? ఇపుడిదే ప్రశ్న చాలామందిని పట్టి పీడిస్తోంది. నిజానికి గెలవటానికి కావాల్సింది 36 ఓట్లు. కానీ టిడిపి తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. సరే ప్రస్తుతం ఇందులో కూడా ముగ్గురు ఎంఎల్ఏలు జారిపోయారునుకోండి అది వేరే సంగతి. అంటే ఇపుడున్నది 20 మంది ఎంఎల్ఏలు మాత్రమే. అంటే 20 ఓట్లన్నమాట. మరి ఇందులో […]

Continue Reading

‘స్థానిక’ ఎన్నికలన్నీ 6 వా రా లు వాయిదా

5 Viewsవిజయవాడ, మార్చి 15: కరోనా వైరస్ వ్యాపిస్తోందనే కారణంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 21న జరగాల్సి ఉండగా 19న సాయంత్రానికి ప్రచారం ముగియాల్సి ఉంది. అలాగే నగర, పురపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసి నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ జరిగి సోమవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది […]

Continue Reading

ఇంత దారుణమా..!

5 Viewsఅమరావతి, మార్చి 15: కరోనా వైరస్ సాకుతో రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలను వాయిదా వేయటం దారుణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు నిలిపివేస్తే కరోనా ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎన్నికలు నిలిపివేస్తూ మరోవైపు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులను బదిలీ చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఆదివారం గవర్నర్‌తో భేటీ […]

Continue Reading

126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం

5 Viewsఅమరావతి: రాష్ట్రంలో 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెల్లడించింది. ఇక 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉందని పేర్కొంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకగ్రీవాలు పోను ఇక ఎన్నికలు జరగాల్సిన స్థానాలపై ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇచ్చింది.

Continue Reading

బాబుకు ‘లోకల్‌’ భయం

8 Viewsఅమరావతి: ముఖ్యమంత్రి పదవిలో 14 ఏళ్లపాటు కొనసాగిన చంద్రబాబు .. ఆ సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004 వరకు తొమ్మిదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 2014లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి మరో ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగారు. మొత్తంగా ఈ 14 ఏళ్లలో కేవలం 2001లో మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించారు. చివరకు ఆయన హయాంలోనే 2018 ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు […]

Continue Reading

‘విచక్షణ’ కోల్పోతోందా?

5 Viewsఅమరావతి: ”ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షం ఇచ్చిన సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం రికార్డుల్లోకి రాలేదు. ఏదైనా బిల్లు సభలోకి వచ్చినప్పుడు 12 గంటల్లోపు సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే నోటీసులు ఇవ్వాలి. కానీ, అవి ఆలస్యంగా అందాయి. ఈ తప్పు ఎలా జరిగిందో జరిగింది. సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం లేవని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా దీనిపై రూలింగ్‌ ఎలా ఇవ్వాలా అని ఆలోచించా. 154వ […]

Continue Reading

ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించండి

5 Viewsఅమరావతి: గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో గంటన్నరపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా వైరస్‌ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలను వాయిదా వేయాల్సినంతటి తీవ్ర పరిస్థితి లేదని వివరించారు. కనీసం సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖకార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్‌ ఈ నిర్ణయం ఏకపక్షంగా […]

Continue Reading