వారాంతాల్లో అందుబాటులో లేని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం..

14 Viewsరాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారాంతాల్లో అందుబాటులో లేకుండా విజయవాడ విడిచి వెళుతుండడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొందరు సీనియర్ అధికారులు హైదరాబాద్, ఢిల్లీలో నివాసం ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక కార్యక్రమాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మెమో జారీ చేశారు. సచివాలయానికి సైతం అధికారులు హాజరుకాకపోవడం పట్ల ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. […]

Continue Reading

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల బి-ఫామ్‌లను చించేసిన వైసీపీ

14 Viewsగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియెజకవర్గం ముప్పాళ్ల ఎమ్‌డీఓ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధుల బి-ఫామ్‌లను వైసీపీ నాయకులు చించివేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. MDO ఆఫీస్‌ నుంచి టీడీపీ నాయకులను బలవంతంగా బయటకు పంపించి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. దమ్మాలపాడు- 2 ఎంపీటీసీ అభ్యర్ధి సిరిగిరి వెంకట్రావు బీ-ఫామ్‌ను వైసీపీ నేతలు చించివేస్తున్నా.. అక్కడే పోలీసులు ఉన్నా చూస్తూ చోద్యం చేశారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు […]

Continue Reading
మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి

టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోంది : మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి  

19 Viewsమంత్రి బుగ్గనకు మున్సిపల్ చైర్మన్, 32 వార్డులు దానం చేస్తున్నాం :  కేఈ కృష్ణమూర్తి డోన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోంది రాజీనామా గురించి నా తమ్ముడు నాతో మాట్లాడలేదు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు టౌన్,  మార్చి 10 , ( సీమ కిరణం న్యూస్ ) : తన తమ్ముడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. తమ్ముడు కేఈ ప్రభాకర్ […]

Continue Reading
టీడీపీకి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా

టీడీపీకి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా 

21 Viewsతాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై వైసీపీ సహకారం ఉంది ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కర్నూలు టౌన్,  మార్చి 13 , ( సీమ కిరణం న్యూస్ ) : స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందే టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వరుసగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలతో […]

Continue Reading
శ్రీ ఈరన్న స్వామి కి ప్రత్యేక పూజలు

శ్రీ ఈరన్న స్వామి కి ప్రత్యేక పూజలు

18 Viewsకౌతాళం, మార్చి12, ( సీమ కిరణం న్యూస్) : ప్రసిద్ధి చెందిన క్షేత్రం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామం లో వెలసిన ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామిదేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు ఈరన్న స్వామి దర్శనానికి మన రాష్ట్రం నుంచి కాక తెలంగాణ కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనానికి గంటకుపైగా క్యూలైన్లో బారులు తీరారు. స్వామి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో […]

Continue Reading
శ్రీ మఠం లో విశేష పూజలు

శ్రీ మఠం లో విశేష పూజలు

23 Viewsశ్రీ మఠం లో పూర్వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుయతీంద్ర తీర్థులు 7వ మహాసమారాధన ఉత్సవాలను శ్రీ శ్రీ శ్రీ  సుభుదేంద్రతీర్థలు స్వామీజీ ఆధ్వర్యంలో  విశేష పూజలు మూలరాముల పూజ నిర్వహిస్తున్న దృశ్యం  మంత్రాలయం, మార్చి 13 , ( సీమ కిరణం న్యూస్ ) : మండల కేంద్రమైన మంత్రాలయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం తుంగాతీరంలో వెలసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5.30 […]

Continue Reading
లా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

లా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

17 Viewsలా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి –  జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి శ్రీనివాస రావు.  కర్నూలు విద్య, మార్చి 13 , ( సీమ కిరణం న్యూస్ ) : న్యాయవాద వృత్తిలో ప్రవేశించే లా విద్యార్థులు  చట్టాలపై  పూర్తి అవగాహన కలిగి ఉంటేనే వృత్తిలో రాణించగలరని జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం ఉదయం  స్థానిక ప్రసూన లా  కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి […]

Continue Reading
మీడియా కు ప్రవేశం లేదు ప్లెక్సీ ని తొలగించాలి

మీడియా కు ప్రవేశం లేదు ప్లెక్సీ ని తొలగించాలి : ఏ పిడబ్ల్యూ జేఎఫ్

28 Viewsప్లెక్సీ ఏర్పాటు పై ఏ పిడబ్ల్యూ జేఎఫ్ అభ్యంతరం  ప్లెక్సీ తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారికి విజ్ఞప్తి కర్నూలు కలెక్టరేట్ ,మార్చి 13 , ( సీమ కిరణం న్యూస్ ) : మీడియా అన్నిటికి అవసరం.. మీడియా లేనిదే ప్రచారం లేదు.. సమాజంలో మీడియా నాలుగు మూల స్తంభాల్లో ఒక్కటి అలాంటి మీడియా ఆత్మాభిమాన్నాన్నే ఎన్నికల అధికారులు దెబ్బతీయడం బాధాకరమని అధికారుల తీరు పై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏ పిడబ్ల్యూ జేఎఫ్ ) […]

Continue Reading

బిజెపిని పవన్ నమ్మించి దెబ్బకొట్టాడా ?

20 Viewsమిత్రపక్షమైన బిజెపిని జనసేన అధినేత పవన్ కల్యాన్ నమ్మించి దెబ్బ కొట్టాడా ? స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్ధులు చాలా చోట్ల టిడిపి నేతలతో కలిసి నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసేటపుడు, వేసిన తర్వాత కూడా టిడిపి నేతలతోనే కలిసిపోయి ఊరిగింపులు చేయటం గమనార్హం.   ఇక్కడ విచిత్రమేమిటంటే నామినేషన్లు వేసిన వారు, ఊరేగింపులో పాల్గొనే […]

Continue Reading