కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దు

 కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దు

19 Views·   రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు ·   కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ·   అధిక ధరకు మాస్క్ లు అమ్మితే కఠిన చర్యలు ·   ప్రతిరోజు కరోనా వైరస్ పరిస్థితిపై మీడియా బులెటిన్ విడుదల : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) ·   ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలను వైద్యారోగ్యశాఖకు  అందించాలి ·    కరోనా వైరస్ కు సంబంధించి 104 హెల్ప్ లైన్ ఏర్పాటు :ముఖ్యమంత్రి […]

Continue Reading