కోనసీమలో కరోనా కలకలం..!

24 ViewsCoronavirus Latest News: తెలంగాణలో కరోనా పాజిటివ్ తెలిందన్న కొద్దిగంటల్లోనే కోనసీమలో కలకలం మొదలైంది. దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల విధుల్లో భాగంగా అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ తర్వాత స్వగ్రామం చేరుకున్నాడని తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లోని అధికారులు అతడి […]

Continue Reading

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్‌ రివ్యూ

22 Viewsఆంధ్రప్రదేశ్‌లో మార్చి.. ఎన్నికల నెలగా మారబోతోంది. ఈ నెలలోనే ఎంపీటీసీ-జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ఏపీ సర్కారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. ఈ నెల 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ, 10న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 15న […]

Continue Reading

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

27 Viewsగుంటూరు: ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జడ్‌ఎస్‌ రామచంద్రరరావు తెలిపారు. ఈనెల 4 నుండి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌళికవసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో కార్యాలయంలో పరీక్షలకు సంబందించిన వివరాలను ఆర్‌ఐఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు

23 Viewsసూర్యాపేట: ‘నూతన మున్సిపల్‌ చట్టం మాకు వర్తించదు.. లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ ఏ అనుమతి లేకున్నా ఫర్వాలేదు. బై నంబర్లతో సర్వే నంబర్లు ఉన్నా చాలు.. ఎంచక్కా రిజిస్ట్రేషన్‌ చేస్తాం.’ ఇదీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లకు అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్న వ్యవహారం. సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇది బయట పడింది. మున్సిపల్‌ కమిషనర్‌ ఫలానా వెంచర్లకు లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి […]

Continue Reading

ఆందోళన విరమించేది లేదు.

21 Viewsతుళ్ళూరు : ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడం,వెలగపూడి, రాయపూడి,తుళ్ళూరు తదితర గ్రామాల్లో రైతులు ,మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రైతులు దీక్షలకు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు సంఘీభావం ప్రకటిస్తున్నారు.మందడం రైతులు ధర్నాకు కృష్ణాజిల్లా కొండపల్లి,ప్రసాదంపాడు మహిళలు మద్దతు తెలిపారు.రైతులతోపాటు దీక్షాశిభింరలో కూర్చుని ఆందోళనల్లో పాల్గొన్నారు.రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సచివాలయానికి […]

Continue Reading

ఉపాధ్యాయ సంఘాలకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. !

24 Viewsతెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని సంఘాలనేతలకు మింగుడుపడటం లేదు.. ఇప్పటికే ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘాలపై వేటు వేసిన ప్రభుత్వం.. ఏడాది నుంచి ఓడీ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ సంఘాలకూ షాకిచ్చినట్లు తెలుస్తుంది.. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘానికి ఓడీ సౌకర్యం కల్పిస్తూ గుట్టుగా నిర్ణయం తీసుకుందట.. మొత్తం 13 సంఘాలు ఓడీల కోసం నిరీక్షిస్తుండగా.. రెండు సంఘాలకే ఆ సౌకర్యం కల్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..   ఇకపోతే ప్రభుత్వానికి […]

Continue Reading

అనిల్‌కు ‘గిన్నిస్‌బుక్‌’లో చోటు

24 Viewsకరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లాకు చెందిన రోలార్‌ స్కేటింగ్‌ సీనియర్‌ క్రీడాకారుడు, కోచ్‌ గట్టు అనిల్‌ కుమార్‌ స్కేటింగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. కర్ణాటకలోని బెల్గంలో గత ఏడాది అక్టోబర్‌ 30నుంచి నవంబర్‌ 3వరకు జరిగిన లాంగెస్ట్‌ కాంగో లైన్‌ ఆన్‌ స్కేటింగ్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో పాల్గొని ప్రతిభచూపాడు. లాంగెస్ట్‌ కాంగో స్కేటింగ్‌ కాంపిటేషన్‌లో 48గంటలు స్కేటింగ్‌ చేశారు. సోమవారం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు అనిల్‌కు సర్టిఫికెట్, మెడల్‌ పంపించారు. […]

Continue Reading

తన వర్గం తప్ప ఎవరికీ అధికార పీఠం దక్కకూడదట..ఇదీ బాబు నైజం !

21 Viewsమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టారు. ‘అంగిట […]

Continue Reading

మాస్కుల ధరలకు రెక్కలు..

23 Viewsహైదరాబాద్ నగర ప్రజలకు కరోనా వైరస్ భయంపట్టుకుంది. దుబాయ్ వెళ్లి వచ్చిన ఓ టెక్కీకి కరోనా వైరస్ ఉందని తేలింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదేసమంయలో కరోనా వైరస్ వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.అదేసమయంలో హైదరాబాద్‌లో ఇప్పుడు మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ కావడం, అధికారులు అప్రమత్తం కావడంతో మాస్కులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వైరస్ సోకకుండా మాస్కులు ధరించాలన్న […]

Continue Reading

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

26 Viewsపశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత వేగంతో ప్రయాణిస్తున్న కారు వేగం అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా… జిల్లాలోని మత్సపురి గ్రామానికి చెందిన చిట్టయ్య, కాశీ, కాజ అనే ముగ్గురు వ్యక్తులు రొయ్యసాగు చేస్తుంటారు. రొయ్యల సీడ్ కోసం ఉదయాన్నే షీఫ్ట్ కారులో ఇంటి నుంచి బయల్దేరారు. పోడూరు మండలం జగన్నాధపురం […]

Continue Reading