శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థలు

శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదిన వేడుకలు

14 Views శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదిన వేడుకలు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 425 వ జన్మదిన వేడుకలు  శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థలు అద్వర్యంలో ఘనంగా జరిగాయి. మంత్రాలయం ప్రతినిధి , మార్చి 02 , ( సీమ కిరణం న్యూస్ ) : కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 425 వ జన్మదిన వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థలు అద్వర్యంలో అంగ రంగ వైభవంగా జరిగింది. శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదినం సందర్భంగా […]

Continue Reading
పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ

ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

15 Views● ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థుల సత్తా ఏంటో పాలకులకు చూపిస్తాం ● విద్యార్థి జెఎసి చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజు కొనసాగుతున్నది ● దీక్షకు మద్దతు తెలిపిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ కర్నూలు విద్య, మార్చి 02 , ( సీమ కిరణం న్యూస్ ) :  పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చేపట్టిన నిరవధిక దీక్ష […]

Continue Reading
#ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా#

అతి సులువుగా క్యాన్సర్ ను గుర్తించే మామోగ్రఫీ మెషిన్ కర్నూలులో ఏర్పాటు

30 Views-: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన -: విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ తో కలిసి ముందుకొచ్చిన ఫ్యూజీ ఫిల్మ్  ఇండియా కర్నూలు ప్రతినిధి , మార్చి 02 , ( సీమ కిరణం న్యూస్ ) : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన మెరుగుపరిచేందుకు విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ తో కలిసి ముందుకొచ్చిన ఫ్యూజీ ఫిల్మ్  ఇండియా ముందుకు రావడం శుభ పరిణామమని విజయ […]

Continue Reading
#గాయ‌త్రీ గోశాల #

వైభ‌వంగా గాయ‌త్రీ గోశాల గోదాన కార్య‌క్ర‌మం

19 Viewsకర్నూలు టౌన్,  మార్చి 02 , ( సీమ కిరణం న్యూస్ ) : డోన్ హైవేలోని దిన్నేదెవరపాడు రోడ్డులో ఉన్న  గాయత్రి గోశాలలో  సంస్థ ఆధ్వర్యంలో  గో పోషణ, గో సంరక్షణ కోరకు లక్షరుపాయలకు పైగా విరాళం ఇచ్చిన దాతలతో సోమ‌వారం  గోదానం కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రంలో గాయ‌త్రీ గోశాల‌కు విరాళ‌మిచ్చిన  10మంది దాతలు పాల్గోని గోదానం నిర్వహించారు. దాతల సహయ, సహకారలతో  550 గోమాతలున్న గోశాలను  రాష్ట్రంలోని పముఖ గోశాలలో ఒకటిగానిర్వహిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు […]

Continue Reading
ప్రధాన కార్యదర్శిగా కె నాగేంద్ర   

నగరంలో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి : ప్రధాన కార్యదర్శి కె నాగేంద్ర   

19 Viewsఎపి డబ్ల్యూజెఎఫ్ నూతన నగర కమిటీ ఎన్నిక నగర అద్యక్షులుగా కె మధుసూధన్ రావు ప్రధాన కార్యదర్శిగా కె నాగేంద్ర   కోశాధికారిగా నజీర్ ఉపాద్యక్షులుగా విజయ్ కుమార్ కర్నూలు టౌన్,  మార్చి 01 , ( సీమ కిరణం న్యూస్ ) : ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నగర మహాసభల అనంతరం నూతన నగర కమిటీ ఎన్నికైంది . శనివారం నాడు కలెక్టర్ కార్యాలయం ప్రాంతంలోని మీడియా చాంబర్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో […]

Continue Reading
#ఏపీ డబ్ల్యూ జేఎఫ్#

ఢిల్లీ అల్లర్లలో పాత్రికేయులపై జరిగిన దాడులు ఖండించండి : ఏపీడబ్ల్యూజేఎఫ్

16 Viewsదాడుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి.. గాంధీ విగ్రహం వద్ద ఏపీ డబ్ల్యూ జేఎఫ్ నిరసన ధర్నా.. కర్నూలు కలెక్టరేట్ ,మార్చి 02 , ( సీమ కిరణం న్యూస్ ) : ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా  ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూజేఎఫ్ ) నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రం లో […]

Continue Reading

హాట్‌ ఇంటీరియర్స్‌తో ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా..

14 Viewsసాక్షి, న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్‌ కానున్న ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్‌, గేర్‌బాక్స్‌ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఈ, ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ […]

Continue Reading

వివాహేతర సంబంధం….

15 Viewsవివాహేతర సంబంధం కారణం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పల్లిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు అదే గ్రామానికి చెందిన సుశీలతో కొన్నేళ్లకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పలుసార్లు గొడవలు కూడా జరిగాయి. పెద్దలు పంచాయతీ పెట్టినా… వెంకటేశ్వర్లు మాత్రం తన వివాహేతర సంబంధానికి ముగింపు పలకలేదు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఇదే అదునుగా భావించిన సుశీల కొడుకులు […]

Continue Reading

ఎల్బీ నగర్‌లో విషాదం…

8 ViewsLB Nagar : ఎల్బీనగర్… హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే జంక్షన్లలో అదీ ఒకటి. అలాంటి చోట సోమవారం నరేందర్ గౌడ్ అనే వ్యక్తి… ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పై నుంచీ… కిందకు దూకి చనిపోయాడు. అతను రంగారెడ్డి జిల్లా… మంచాల మండలం… లోయపల్లికి చెందిన వాడిగా తెలిసింది. కుటుంబ సమస్యలు, వివాదాల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కేసు రాసిన […]

Continue Reading

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

9 Viewsమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూణె- ముంబై హైవేపై ఓ ట్రక్కు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రక్కు మూడు బైక్‌లపైకి దూసుకెళ్లింది. రాయ్‌గడ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ట్రక్కు అతి వేగమే ఈ ప్రమాదానికి గల […]

Continue Reading