డాక్టర్ భవాని ప్రసాద్,

కరొనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి : డాక్టర్ భవాని ప్రసాద్

13 Viewsకరొనా వైరస్ పట్ల ప్రతిఒక్కరూ తప్పక తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ భవాని ప్రసాద్ అన్నారు.ఆదివారం సాయంత్రం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అద్వర్యం లొని కర్నూలు హెల్త్ క్లబ్ నందు కరొనా వైరస్ గురించి అవగాహనా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించలానీ అన్నారు. శతాదిక వృద్దుడికి సన్మానం. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అద్వర్యం లొ టి సి రాజన్ అనే నూటా రెండు […]

Continue Reading

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు…

15 Viewsముడి చమురు రేట్లు తగ్గుతుండడంతో పెట్రోల్ ధరలు ఇప్పుడు 6 నెలల కనిష్టానికి చేరుకోగా, డీజిల్ రేట్లు 8 నెలల కనిష్ట స్థాయిని తాకుతున్నాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ను 71.71, డీజిల్ ₹ 64.3 కు విక్రయిస్తున్నారు. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 77.4, డీజిల్ ₹ 67.34. బెంగళూరులో ఉన్నవారు లీటరు పెట్రోల్‌కు 74.18, డీజిల్‌కు 66.23 చెల్లించాలి. చెన్నైలో ఒక లీటరు పెట్రోల్ ధర ₹ 74.51, డీజిల్ ₹ 67.86. హైదరాబాద్ […]

Continue Reading

కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ల గురించి ప్రస్తావించడంలేదు: రేవంత్‌రెడ్డి

11 Viewsహైదరాబాద్: గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకే రంగులు వేసి ఇచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్భాటపు ప్రకటనలు కాదని, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ల గురించి ప్రస్తావించడంలేదన్నారు. నాబార్డు ఇచ్చిన డబుల్‌బెడ్‌రూమ్‌ నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దారి మళ్లించిందని దుయ్యబట్టారు. ఆత్మబలిదానాలతో తెలంగాణ తెచ్చుకుంది.. ఆడబిడ్డల కన్నీళ్లు చూసేందుకేనా? అని ఆయన ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల తాళాలు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్నారని, ఎన్నికలైనా వాటిని ఎందుకు పూర్తి […]

Continue Reading

ఎస్ఎమ్ఎస్ ద్వారా ఇంటర్ ఫలితాలు

13 Viewsతెలంగాణ ఇంటర్ ఫలితాలను ఎస్ఎమ్ఎస్ ద్వారా అందించేందుకు ఇంటర్మిడియట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రసుతం ఉన్నత విద్య కోర్సులో ప్రవేశానికి సంబంధించిన ర్యాంకులను విద్యార్దుల మొబైల్ నెంబర్లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా అందిస్తుండగా.. అదే విధానాన్ని ఇంటర్ ఫలితాలకు అనుసరించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. పరీక్ష రుసుం చెలింపు సమయంలో విద్యార్థుల ఫోన్ నెంబర్లను ఇప్పటికే సేకరించిన బోర్డు.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Continue Reading

దేశంలో అన్ని పార్టీలకు టిఆర్‌ఎస్‌ ఆదర్శం : ఎమ్మెల్యే బాల్కా సుమన్‌

15 Viewsదేశంలో అన్ని పార్టీలకు టిఆర్‌ఎస్‌ ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు ఎమ్మెల్యే బాల్కా సుమన్‌.. ఏ రాష్ట్రంలోని లేని విధంగా సహకార ఎన్నికల్లో 9 స్థానాలకు తొమ్మిదీ టీఆరెస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎన్నిక ఏదైనా తీర్పు ఏకపక్షంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఉద్రిక్తత చోటుచేసుకునేదని.. కానీ కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో అన్ని ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ […]

Continue Reading

తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్.. కేసిఆర్ కీలక నిర్ణయం..?

13 Viewsప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యోగులపై సానుకూలంగానే మెదులుతూ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని విషయాల్లో తెలంగాణ ఉద్యోగులు అందరికీ మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి కేసిఆర్. దీంతో తెలంగాణ ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే అన్ని విషయాల్లో సానుకూలంగానే ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో మాత్రం ముందుకు సాగడం […]

Continue Reading

టిడిపి మరోసారి అసత్య ప్రచారానికి దిగింది

12 Viewsవిశాఖపట్టణం: విశాఖ వేదికగా టిడిపి మరోసారి అసత్య ప్రచారానికి దిగిందని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత కొయ్య ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చే ముందే ప్రజలను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. దీంతో ఆందోళన తెలిపేందుకు ప్రజలు విమానాశ్రయానికి చేరుకోగా.. వారిని టిడిపి నేతలు.. పులివెందుల, కడప నుంచి వచ్చారని, పెయిడ్‌ ఆర్టిస్టులని అనడంతో ఉద్రికత్త తలెత్తిందన్నారు. సతీసమేతంగా బంధువుల పెళ్లికి వచ్చిన […]

Continue Reading

అప్లై చేసుకున్న 5రోజుల్లో పెన్షన్ కార్డు…!

15 Viewsఏపీ సర్కార్ పింఛన్ల పంపిణీలో రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే 60 లక్షల పింఛన్లను పంపిణీ చేయాలనే లక్ష్యంతో పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నారు. కొంత మంది అర్హులు పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారికి సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పై విచారించి అర్హులని తేలితే దరఖాస్తు […]

Continue Reading

గుంటూరులో ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి

8 Viewsగుంటూరు : గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వద్ద టవేరా కారు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఏటుకూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా కాకుమానుకి చెందిన వారిగా గుర్తించారు.

Continue Reading

భారతీయులకు యూఎస్ ఇన్వెస్టర్ వీసా షాక్…

14 Viewsఏప్రిల్ 1 నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు ఇప్పుడు ఇబి -5 లేదా యుఎస్ ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా $ 50,000 చెల్లించాల్సి ఉంటుందని మీడియా నివేదిక తెలిపింది. ఈ అదనపు పన్ను అన్ని వీసా వర్గాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ఇది ప్రధానంగా ఇబి -5 వీసా కార్యక్రమంలో పెట్టుబడులు పెట్టే ప్రజలకు అవరోధాన్ని సృష్టిస్తుందని అమెరికన్ బజార్ దినపత్రిక శుక్రవారం నివేదికలో తెలిపింది. 2019 లో, EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ 1990ల […]

Continue Reading