అమిత్‌ షాతో నిరసనకారుల భేటీకి నిరాకరణ

39 Viewsన్యూఢిల్లీ/పనాజి : చర్చల గొప్పలు అంతలోనే తుస్సుమన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై షహీన్‌బాగ్‌ నిరసనకారులతో సహా ఎవ్వరితోనైనా చర్చలకు తాను సిద్ధమని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంతలోనే ముఖం చాటేశారు. ఈ అంశంపై చర్చేందుకు వచ్చేవారికోసం తమ కార్యాలయ తలుపులు తెరివుంటాయని ప్రకటించిన ఆయన..ఇప్పుడు అనుమతుల పేరుతో అడ్డు చెబుతున్నారు.

Continue Reading

నేనందరి ముఖ్యమంత్రిని!

31 Viewsన్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పైన, తన పార్టీపైనా తీవ్ర ఆరోపణలు గుప్పించిన ప్రత్యర్థులను క్షమించివేస్తున్నానని ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో అంగరంగవైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ చేత లెఫ్టినెంట్‌ గవర్నరు అనిల్‌ బైజల్‌ ప్రమాణం చేయించారు ఆయనతో పాటే ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణస్వీకారోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన […]

Continue Reading

ఓటింగ్‌కు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

44 Viewsబనశంకరి (బెంగళూరు): దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక ఇంటర్నెట్‌ లైన్ల ద్వారా వెబ్‌ కెమెరా, ఓటరు వేలిముద్రలను ఉపయోగించుకొని ఓటరును నిర్ధారించుకుంటారు. అనంతరం టూ వే ఎలక్ట్రానిక్‌ […]

Continue Reading

ట్రంప్‌ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు

48 Viewsన్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల […]

Continue Reading

స్థిరంగా పెట్రోల్.. భారీగా తగ్గిన డీజిల్ ధరలు!

38 Viewsపెట్రోల్, డీజిల్ ధరలు ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉండే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మొన్నటివరకు భారీగా తగ్గుతూ వచ్చాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు పెట్రోల్ ధర స్థిరంగా.. డీజిల్ ధర భారీగా తగ్గాయి. కాగా నెల క్రితం వరుకు 80 రూపాయిలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధర ప్రస్తుతం 76 రూపాయలకు […]

Continue Reading

40,800 దిగువన బలహీనం!

38 Viewsసమీక్ష : దేశీయ పరిణామాలు, కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. జనవరిలో ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్ఠానికి చేరడం, 2019 డిసెంబరు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కనిపించాయి. భారత భవిష్యత్‌పై అంచనాను ఎస్‌ అండ్‌ పీ స్థిరంగా కొనసాగిస్తూ, వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 7 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. టెలికాం కంపెనీలు […]

Continue Reading

బంగారం: బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలిస్తే షాక్ అవుతారు!?

32 Viewsభారీ పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. బంగారం సామాన్యుడికి బహు దూరం అయ్యింది. మన పిచ్చి కానీ బంగారం ధర పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి ? సామాన్యులం.. ప్రస్తుతం కొనగలమా? ఒకప్పుడు ధరలు పెరిగిన మళ్ళి తగ్గేవి కానీ ఇప్పుడు అల కాదు.. భారీగా అంటే భారీగా పెరుగుతాయి.. ఏమాత్రం తగ్గవు ఈ బంగారం ధరలు. అయితే బంగారం ధర ఈ ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం […]

Continue Reading

`రంగస్థలం` రేంజులో చెర్రీ రోల్

33 Viewsచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఏదీ? అని ప్రశ్నిస్తే `రంగస్థలం` చిట్టిబాబుగా అతడి నటనను గుర్తు చేసుకుంటారు అభిమానులు. చెవిటి వాడిగా .. అమాయక ప్రేమికుడిగా చిట్టి బాబు నటన కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక చిట్టి బాబులో ఎమోషన్ అయితే గుండె పిండేస్తుంది. మళ్లీ అలాంటి రోల్ లో అవకాశం దక్కడం కష్టమేనని ఫ్యాన్స్ భావిస్తుంటారు.అయితే చెర్రీకి అలాంటి అవకాశం కొరటాల సినిమా రూపంలో దొరికేసిందనే చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ […]

Continue Reading

త్రివిక్రమ్ కి లీగల్ నోటీసులు…!

25 Viewsస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి వచ్చి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. అటు పాటల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ లో కూడా కొన్ని రికార్డులను […]

Continue Reading

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో బన్నీ సీక్వెల్!

25 Viewsబన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్ లోకి బన్నీ త్వరలోనే జాయిన్ అవుతాడట. ప్రస్తుతం ఎవరికీ తెలియనీయకుండా వెకేషన్ లో ఉన్నాడని టాక్. అయితే సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది ఓ సీక్వెల్ అంటున్నారు. అయితే ఇది మీరు ఊహించనట్టు అల వైకుంఠపురములోకు మాత్రం కాదు.కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ కు డిఫరెంట్ హిట్ గా నిలిచిన సినిమా రేసుగుర్రం. సురేందర్ రెడ్డి […]

Continue Reading