రెండు కార్లు ఢీ: తొమ్మిది మందికి గాయాలు

23 Viewsమేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం దాబిల్పూర్ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు కాల్ చేయడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం […]

Continue Reading

లోయలో పడ్డ బస్సు.. 9మంది మృతి

25 Viewsకర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా వెళ్తూ.. బండరాళ్లను ఢీ […]

Continue Reading

రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

26 Viewsహైదరాబాద్‌: రేపటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు ప్రారంభం కానుంది. హెచ్‌ఐసీసీలో మూడురోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Continue Reading

పోలీసులపై తిరగబడిన మందుబాబులు

31 Viewsవరంగల్‌: మద్యం మత్తులో పోలీసులపై మందు బాబులు తిరగబడి, దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ ఎస్సై భీమేష్‌ కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉర్సుగుట్ట ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తుండగా విధులు నిర్వహిస్తున్న బ్లూకోడ్స్‌ సిబ్బంది మద్యం సేవిస్తున్న యువకులను బహిరంగ మద్యం సేవించకూడదని వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, ఘటన స్థలానికి ఇంటర్‌సెప్టర్‌ వాహనంలో […]

Continue Reading

కరీంనగర్లో ఘోర ప్రమాదం: ఒకరు మృతి

26 Viewsకరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై నుంచి కారును పరిశీలిస్తున్న క్రమంలో కిందపడి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. బాధితులు […]

Continue Reading

ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు…

31 Viewsకొత్తపల్లి: కరీంనగర్‌ వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తొమ్మిదో వార్డు అభ్యర్థి ఉల్లెందుల లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. 9వవార్డు ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ చేయగా నాగులమల్యాల గ్రామానికి చెందిన ఉల్లెందుల లక్ష్మి, నాయిని రాజ్యలక్ష్మి బరిలో నిలిచారు. మొత్తం 121 ఓట్లు పోలవగా, ఉల్లెందుల లక్ష్మికి 60, నాయిని రాజ్యలక్ష్మికి 59ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒకబ్యాలెట్‌లో రెండు గుర్తులపై ఓటు వేయగా, మరోదానిలో ఎలాంటి ఓటు వేయకుండా […]

Continue Reading

అన్నతో సరే.. తమ్ముడితో రొమాన్స్ ఎలా ఉంది?

33 Viewsఅన్నదమ్ములతో తెరను పంచుకునే అరుదైన ఛాన్స్ కొందరికే దక్కుతుంది. ఇంతకుముందు అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య- అఖిల్ ఇద్దరితోనూ రొమాన్స్ చేసింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. నాగచైతన్యతో సవ్యసాచి.. అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అక్కినేని నాయికగా పాపులరైంది. ఇటీవలే ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తో హిట్టందుకున్న సంగతి తెలిసిందే.ఇక నిధి సంగతి సరే కానీ.. తనలాగే వేరొక అమ్మడికి అన్నదమ్ములిద్దరితో ఛాన్స్ దక్కింది. […]

Continue Reading

విశాఖ మంచు కారణంగా విమానాల మళ్లింపు

27 Viewsవిశాఖ మంచు కారణంగా విమానాల మళ్లించారు. కోల్ కతా- విశాఖ ఎయిర్ ఏషియా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై విమానాలు వాతావరణం అనుకూలించక దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లైట్ ను భువనేశ్వర్ కు మళ్లించారు. ఈ ప్లైట్ లో వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు.

Continue Reading

రాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు

27 Viewsరాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్ లో ఉన్న 37 మంది డిఎస్పీలకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది డిఎస్పీలను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Continue Reading

ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

19 Viewsఅమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అవినీతి బాగోతంలో స్వల్ప భాగం.. రూ.2,000 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లుగా గురువారం ఐటీ శాఖ కార్యదర్శి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్ల రూపంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ‘హవాలా’ వ్యాపారి హసన్‌ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి… అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సన్నిహితుడికి చెందిన […]

Continue Reading