రూ. 2 వేల కోట్లు: చంద్రబాబుకు ‘లైవ్‌మింట్‌’ ఫోన్‌!

40 Viewsహైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆదాయ పన్ను శాఖ సోదాల పై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసే చంద్రబాబు.. ఐటీ సోదాల్లో రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము బయటపడిన విషయంపై మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్ద భారీగా అక్రమ సొమ్ము దొరికిన విషయంపై […]

Continue Reading

ఢిల్లీలోనే తేల్చుకోటానికి సిద్దమైన టిడిపి ఎమ్మెల్సీలు..?

40 Viewsఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దు చెయ్యాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు అంత ఏకపక్షంగా తమకు అనుకూలంగా లేకపోతే నిర్ణయం తీసుకుని రద్దు చేస్తారా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాను పట్టిన కుందేలు కి జగన్ మూడే కాళ్ళు అని నమ్ముతారని, ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకుని విమర్శల పాలయ్యారని సొంత పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు శాసన మండలిని […]

Continue Reading

కేటీఆర్ భారీ టార్గెట్‌… హైదరాబాద్ వేదికగా మరో ముఖ్య ఘట్టం

38 Viewsహైదరాబాద్ సత్తాను మరోమారు చాటి చెప్పేందుకు…తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే పెట్టుబడుల విషయంలో తన సత్తా చాటుకుంటున్న తెలంగాణ ఇదే దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి ఈసారి మరోసారి ఆతిథ్యమివ్వనుంది.ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరగనున్నది. ” టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరుగుతుంది. ఈ సదస్సుపై తెలంగాణ […]

Continue Reading

విజయసాయిరెడ్డికి షాక్ ఇచ్చిన జగన్… కేంద్ర కేబినేట్ లోకి ఆ ఇద్దరు…?

37 Viewsఏపీ సీఎం వైయస్ జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీతో దాదాపు గంట సమయం భేటీ అయిన జగన్ నిన్న అమిత్ షా తో అరగంట భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల గురించి ప్రధానంగా సీఎం జగన్ మోదీ, అమిత్ షాలతో చర్చించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోదీ కేబినేట్ లో వైసీపీ చేరే […]

Continue Reading

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి

24 Viewsఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లి హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్‌, క్లీనర్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఓ ఆటో అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తోపాటు […]

Continue Reading

తెలంగాణలో దారుణం… బారాత్‌లో డాన్స్ వేస్తూ వరుడు మృతి

27 Viewsఅప్పటికే కొద్ది నిమిషాల వరకు అక్కడున్న వాళ్లంతా ఫుల్ ఉంజాయ్ చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించారు. చుట్టాలుబంధువులతో కల్యాణ మండపమంతా కళకళలాడింది. వారి ఆనందం చూసి భగవంతుడికే కన్నుకుట్టిందే ఏమో కానీ… హఠాత్తుగా ఆ సంబరాల్లో ఏకంగా పెళ్లి కొడుకు ప్రాణాలే తీసుకెళ్లిపోయాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడున్నవాళ్లందరి ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని […]

Continue Reading

పెళ్ళి కాలేదని నమ్మించి టీచర్‌ను ప్రేమించి.. ఆ తర్వాత..

23 Viewsపవిత్రమైన ఉసాద్యాయ వృత్తిలో ఉండి తోటి ఉపాద్యారాలిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడో ప్రబుద్డుడు. అతని చేసిన మోసానికి ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి బలవన్మరణానికి సాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలో రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. ధనంజయ్‌ అనే వ్యక్తి చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో రాణి అనే మరో ఉపాద్యాయురాలు కూడా పనిచేస్తుంది. ఆమెపై కన్నేసిన ధనంజయ్‌ ప్రేమ పేరుతో రాణిని ముగ్గులోకి […]

Continue Reading

నలుగురు విద్యార్థుల సజీవ దహనం

24 Viewsచంఢీఘర్‌: పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర! వ్యాన్‌లో మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యాం […]

Continue Reading

కేటీఆర్‌ పీఏనంటూ బురిడీ..

23 Viewsహైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్‌ నాగరాజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు టోకరా వేశాడు. దీంతో పాటు ఫిబ్రవరి 9న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు […]

Continue Reading

విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారా..?

25 Viewsవిజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి వస్తుందా? ఎన్డీయేలోకి వైసీపీ చేరబోతుందా? సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరవాత ఇలాంటి ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీకి రెండు లేదా మూడు పదవులు దక్కబోతున్నాయనేదే ఆ వార్త. వైసీపీకి ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి పదవి దక్కనున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీలో నేత అయిన విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అనురాధకు కేంద్ర […]

Continue Reading