ఘనంగా కోసిగి ఎల్లమ్మ జాతర

96 Views– పాల్గొన్న వైకాపా నాయకులు ప్రదీప్ రెడ్డి కోసిగి ,13 ఫిబ్రవరి (సీమ కిరణం) : అఖండ భక్త జన వాహిని మధ్య కోసిగి ఎల్లమ్మ జాతర జరిగింది.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి,మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడతూ మంత్రాలయం నియోజకవర్గం లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు అన్నారు.రాబోయే కాలంలో తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోసిగి ఎల్లమ్మ అవ్వను […]

Continue Reading

29 Viewsశ్రీ ఈరన్న సన్నిధి…. భక్తుల పెన్నిధి కౌతాళం, ఫిబ్రవరి 13, ( సీమ కిరణం న్యూస్ ) : ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధిగా వెలుగొందింది స్వామి విశేష ఈరోజు గురువారం కావడంతో వేలాది భక్తులు ఆలయ వద్దకు చేరుకున్నారు తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి మహామంగళహారతి వరకు భక్తుల దర్శనాలతో రద్దీ నెలకొంది ప్రధాన అర్చకులు మల్లయ్య స్వామి లోక్ రాజ్ స్వామి ఆధ్వరంలో స్వామి మూ లవిరా […]

Continue Reading

23 Viewsవికేంద్రియకరణకు మద్దతుగా రిలే నిరాహారణ దీక్షను ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వెల్దుర్తి,( సీమ కిరణం న్యూస్) :వెల్దుర్తి లో వికేంద్రీకరణ రిలే దీక్ష మద్దతుగా మూడు రాజధానుల కు మద్దతుగా మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి మూడు రాజధానులు వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనియువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు చేసిన తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోనని […]

Continue Reading