వికేంద్రియకరణకు మద్దతుగా రిలే నిరాహారణ దీక్ష ను ప్రారంభించిన పత్తికొండ ఎమ్.ఎల్.ఏ

28 Viewsవికేంద్రియకరణకు మద్దతుగా రిలే నిరాహారణ దీక్ష ను ప్రారంభించిన పత్తికొండ ఎమ్.ఎల్.ఏ (సీమకిరణం న్యూస్) వెల్దుర్తి 13 వెల్దుర్తి లో వికేంద్రీకరణ రిలే దీక్ష మద్దతుగా మూడు రాజధానుల కు మద్దతుగా మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి మూడు రాజధానులు వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనియువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు చేసిన తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోనని […]

Continue Reading

కేజ్రీ ప్రమాణానికి ‘మినీ మఫ్లర్‌మ్యాన్‌’

31 Viewsదిల్లీ: ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన ‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అని […]

Continue Reading

‘వాలంటైన్స్‌ డే’ వేడుకలు నిషేధం

26 Viewsఇండోనేసియాలోని బాండా ఆచ్చే నగరంలో ‘వాలంటైన్స్‌ డే’ వేడుకులను శుక్రవారం నాడు నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఆ నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ నగర మేయర్‌ అమీనుల్లా ఉస్మాన్‌ ఉత్తర్వులు జారీ చే శారు. హోటళ్లలో, రెస్టారెంట్స్‌లో, మరే ఇతర వేదికలపై వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఇలాంటి వేడుకలకు యువతీ యువకులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Continue Reading

గూగుల్‌ మ్యాప్‌లో పెళ్లి ప్రపోజల్‌

29 Viewsబెర్లిన్‌: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. […]

Continue Reading

కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్.. ఎవరీయన..?

22 Viewsలండన్: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్‌ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిని సాజిద్ జావిద్ చేపట్టారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఆయన రాజీనామా చేశారు. గతేడాది జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషి సునక్ ఆర్థికశాఖ మంత్రిగా నియమితులైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. రిషి సునక్ కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్

Continue Reading

ట్రంప్ భారత పర్యటన వెనుక… “అసలు సీక్రెట్ ఇదీ”…!!!

25 Viewsఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వెనుకాల పెద్ద తతంగమే ఉందని అంటున్నారు నిపుణులు. ఊరకే రారు మహానుభావులు అన్నట్టుగా..సహజంగానే వ్యాపారవేత్త అయిన ట్రంప్ లాభం లేకుండా ఏ పనిచేయడు అంటూ గుసగుస లాడుతున్నారు. క్షణం తీరికలేని ట్రంప్, అందులోనూ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రచార హడావిడిలో ఉండే ట్రంప్ ఒక్క సారిగా భారత పర్యటన చేపట్టడానికి ప్రధానకారణం ఏమిటంటే..

Continue Reading

నగరంలో విజిలెన్స్‌ అధికారుల దాడులు

21 Viewsహైదరాబాద్‌: నగరంలో అక్రమ నీటి కనెక్షన్లపై విజిలెన్స్‌ అధి​కారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. హెఎమ్‌డబ్ల్యూఎస్‌, ఎస్‌బోర్డ్‌ ఆదేశాల మేరకు నగరంలో అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటిమోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐడీఏ నాచారంకు చెందిన స్టాలిన్‌ టైర్స్‌ యజమాని వి.ఎమ్‌.ఎన్‌ వెంకటేష్‌ 40 ఎమ్‌.ఎమ్‌ నీటి కనెక్షన్లను పారిశ్రామిక కేటగిరీలో అక్రమంగా వాడుతున్న విషయాన్ని గుర్తించామని విజిలెన్స్‌ అధికారులు […]

Continue Reading

ఆట మొదలైంది.. ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌!

21 Viewsఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయ సభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల.. ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బిల్లులు సభ […]

Continue Reading

మాజీ హోంమంత్రికి ఎస్కార్ట్ తొలగింపు

21 Viewsతూర్పుగోదావరి: మాజీ హోంమంత్రి చినరాజప్పకు ప్రభుత్వం ఎస్కార్ట్ తొలగించింది. మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం భద్రత 2+2 నుంచి 1+1కు కుదించారు. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యంకు ఎస్కార్ట్ కూడా తొలగించారు.

Continue Reading

జై అమరావతి నినాదంతో మార్మోగుతున్న రాజధాని గ్రామాలు

24 Viewsఅమరావతి సాధించుకునే వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు తెగేసి చెప్పారు. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినదించారు. 58వ రోజు కూడా సడలని పట్టుదలతో ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, నిరసనలతో రాజధాని గ్రామాలు మారుమోగాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం.. ఇలా ఆ ఊరు.. ఈ ఊరు అని తేడాలేకుండా 29 రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. రైతులు, మహిళలు, […]

Continue Reading