SK1 NEWS  తెలుగు చానల్ కు రిపోర్టర్లు కావలెను : జిల్లా ఇంచార్జ్లు కావలెను

20 ViewsSK1 NEWS  తెలుగు చానల్ కు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు. కడప అనంతపురం. కర్నూలు .నెల్లూరు. ప్రకాశం. కృష్ణా.గుంటూరు. ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. శ్రీకాకుళం. విజయనగరం. వైజాగ్ లతో పాటు  తెలంగాణ రాష్ట్రంలో , కరీంనగర్, వరంగల్ ,నల్గొండ, , మంచిర్యాల, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ,సంగారెడ్డి, మెదక్ ,యాదాద్రి, మేడ్చల్, జనగాం, జయశంకర్, కొమురం భీం ,నాగర్ కర్నూల్, పెద్దపల్లి ,సిరిసిల్ల, సిద్దిపేట . జిల్లాలతోపాటు ఆయా జిల్లాల్లోని ఖాళీ ఉన్న […]

Continue Reading

జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు రాష్ట్ర జట్టు

19 Viewsకర్నూలు స్పోర్ట్స్ , ఫిబ్రవరి 11 , ( సీమ కిరణం న్యూస్ )  : ఈనెల 15 నుంచి 19 వరకు గుజరాత్ రాష్ట్రంలో డిన్నర్ జిల్లాలో జరగనున్న 65వ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనబోయే అండర్-14 బాలబాలికల ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ జట్టును కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. బాలుర విభాగంలో :  సోహన్ శ్రీనివాస్, భార్గవ్ ,సాయి సుమంత్ , అభిషేక్, స్వర్ణ శ్రేయస్, తరుణ్ […]

Continue Reading

గ్రామీణ క్రీడలను ప్రోత్సాహీద్దాం … మండల ఇంచార్జ్ మురళీరెడ్డి

41 Viewsకోసిగి,  ఫిబ్రవరి 11, ( సీమ కిరణం న్యూస్ ) :  మండల కేంద్రం కోసిగిలో యల్లమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి ఖో ఖో,జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వైయస్సార్సీపీ మండల ఇంచార్జి శ్రీ మురళీరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆటలను ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సాహించేలా ఇలాంటి ఆటపోటీలను నిర్వహించేందుకు ఎమ్మెల్యే శ్రీ బాలనాగిరెడ్డి గారి సహయ, సహకారం ఉంటుందన్నారు.ఇప్పటికే రాష్ట్ర,జాతీయ స్థాయిలో గ్రామీణ క్రీడల్లో కోసిగికి మంచి […]

Continue Reading

మూడు రాజధానులు వద్దు …. అమరావతి ముద్దు

18 Viewsమూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు ఆలూరు, ఫిబ్రవరి 11,( సీమ కిరణం న్యూస్ )  : హోళగుంద మండలంలో టిడిపి మండల కన్వినర్ డాక్టర్ తిప్పయ్య ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో నిరుపేద కుటుంబ, నిరుపేద వికలాంగులకు, వృధ్ధాప్య,వితంతువులకు ఇతరులకు అక్రమంగా తీసివేసిన బియ్యం కార్డులను,పెన్షన్లలను తిరిగి మళ్ళీ వారికి ఇవ్వాలని లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని హోళగుంద బస్టాండ్ నుండి ఎం.ఆర్. ఓ.గారి కార్యాలయంకు వెళ్లి వినతీ […]

Continue Reading

సీఎం పర్యటనలో చిన్న మార్పు …

18 Viewsఈ నెల 18 న కర్నూలు నగర పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి కలెక్టర్ వీరపాండియన్ వెల్లడి కర్నూలు కలెక్టరేట్ , ఫిబ్రవరి 11 , ( సీమ కిరణం న్యూస్ ) :  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నగర పర్యటనలో చిన్న మార్పు జరిగిందని..ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 17 న కాకుండా ఈ నెల 18న కర్నూలు నగర పర్యటనకు ముఖ్యమంత్రి రానున్నారని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మంగళవారం రాత్రి […]

Continue Reading
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు

13 Viewsకౌతాళం, ఫిబ్రవరి 11, సీమ కిరణం న్యూస్  :  మండల కేంద్రమైన కౌతాళం లోని వైయస్సార్ నగర్ లో హల్వి పోయే మెన్ రహదారి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సి సి రోడ్డు వేయడం జరుగుతుంది గ్రామ ప్రజలు హాస్పిటల్ కు వెళ్లడానికి చాలా ఇబ్బంది గా ఉండడంతో స్పందించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర […]

Continue Reading
నేడే ములుగుందం ఉరుసు

నేడే ములుగుందం ఉరుసు

12 Viewsమత సామరస్యానికి ప్రతీకగా ములుగుందం ఉరుసు ఆస్పరి  : జిల్లాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీ శ్రీ శ్రీ ములుగుందం దస్తగిరి స్వామి ఉరుసు ఈ నెలలో 11 12 13 వా తేదీలలో మూడు రోజులపాటు ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉరుసు మహోత్సవాలు ములుగుందం లో సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి పలు రాష్ట్రాల నుంచి హిందువులు ముస్లిములు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు మూడు రోజుల పాటు ఈ మహోత్సవాలు పదకొండవ […]

Continue Reading

కొనసాగుతున్న మైనర్ బాలిక హత్య మరియు మానభంగం ఆరోపణల కేసు తదుపరి దర్యాప్తు..

12 Viewsకొనసాగుతున్న మైనర్ బాలిక హత్య మరియు మానభంగం ఆరోపణల కేసు తదుపరి దర్యాప్తు కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ . • బాధితురాలి తల్లిదండ్రులు మరియు ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర డిజిపి గారులు ఆదేశాలు ఇచ్చారు. కర్నూలు క్రైమ్ , ఫిబ్రవరి 11 , ( సీమ కిరణం న్యూస్ ) : 2017 వ సంవత్సరంలో కర్నూలు […]

Continue Reading

సుగాలి ప్రీతి భాయి హత్య కేసును సీబీఐకి అప్పగించాలి..

15 Viewsవిజయవాడ రాజ్ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి శ్రీ బిశ్వ భూషణ్ హరిచంద్రన్ గారిని మర్యాదగా పూర్వంగా కలిసి , సుగాలి ప్రీతీ భాయి హత్య కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, కోరుతూ గవర్నర్ గారికి వినతి పత్రం అందజేసిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ రవీంద్ర నాయక్ గారు ,, మరియు బంజారా గిరిజన సమైక్య(BGS) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ ఎస్ కే మహేష్ బంజారా గారు, మరియు […]

Continue Reading

ఉప్పల్‌ జంక్షన్‌లో ‘ఐకానిక్‌ బోర్డు వాక్‌’

13 Viewsసిటీబ్యూరో: వరంగల్‌ జాతీయరహదారివైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉప్పల్‌ జంక్షన్‌ వద్దరోడ్డు దాటేందుకు నానా కష్టాలు పడుతున్న పాదచారుల కోసం ‘ఐకానిక్‌ బోర్డు వాక్‌’ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏభావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికను వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఇంజనీరింగ్‌ విభాగాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డిజైన్‌ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీకి […]

Continue Reading