జింకను ఢీకొని బైక్ వ్యక్తి మృతి

20 Viewsఅనంతగిరికి వెళ్తుండగా జింకను బైక్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా అనంతగిరి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్‌ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన మెతుకు కిష్టయ్య(24) కేరెల్లి నుంచి అనంతగిరికి వెళ్తుండగా సాయంత్రం 6 గంటల సమయంలో హరిత రిస్టార్ట్‌ సమీపంలో జింక అడ్డొచ్చింది. దాంతో బైక్‌ అదుపుతప్పి జింకను ఢీకొని పడిపోయింది. కిష్టయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కిష్టయ్య తల్లిదండ్రులు గతంలోనే […]

Continue Reading

డిగ్రీ కళాశాల సినిమాను చూడాలి

18 Viewsడిగ్రీ కళాశాల సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ రెడ్డి, జావిద్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, కేవీపీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పగడాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. సినిమా మొత్తం వాస్తవికత ఆధారంగా చిత్రీకరించబడిందన్నారు. 2017లో కులాంతర వివాహం చేసుకుని అత్యంత దారుణంగా హత్యకు గురైన […]

Continue Reading

మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి

14 Viewsహైదరాబాద్‌లోని పాతబస్తీలో గల లాల్‌దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకులు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును కోరారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి వినతి పత్రం అందచేశారు. ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల భక్తులు […]

Continue Reading

కార్యదర్శులకు ఎంట్రీ కష్టాలు

15 Viewsపల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధి సమాచారాన్ని ఏరోజుకారోజు నమోదు చేసి రాష్ట్ర కేంద్రానికి పంపాలన్న నిబంధన కార్యదర్శులకు మెడకు కత్తికట్టిన చందంగా తయారైంది. మండలానికి ఒకే కంప్యూటర్‌ కేటాయించడంతో సమాచారాన్ని అప్‌డేట్‌ చేసేందుకు వాళ్లు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మరోవైపు రోజువారీ సమాచారం కచ్చితంగా పంపాల్సిందేనని అధికారుల ఒత్తిడి రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఈ పంచాయతీ పోర్టల్‌లో ఊరికి చెందిన ఏ సమాచారానన్నాయినా రోజువారీగా నమోదు చేయాలనే నిబంధనను రాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో గ్రామకార్యదర్శులందరూ […]

Continue Reading

దక్కని కనీస వేతనం

15 Viewsసుదీర్ఘపోరాటం తర్వాత నర్సులు సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న కనీసవేతనం రూ.20 వేల డిమాండ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్‌ జగదీశ్‌ ప్రసాద్‌తో నిపుణుల కమిటీ వేయగా అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సుల కనీసవేతనం రూ.20 వేలుగా ఉండాలంటూ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. వీటిని అమలు చేయాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి మూడేండ్లు గడిచినా రాష్ట్రంలో అతీగతీ […]

Continue Reading

మిర్చి రైతుకు తీరని నష్టం

17 Viewsశని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షం మిర్చి రైతుకు అపార నష్టాన్ని మిగిల్చింది. ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో తీరని నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన పంట అంతా నీటిపాలైంది. నీటిలో కొట్టుకుపోతున్న మిర్చిని ఓడ్డుకు చేర్చుకుంటూ రైతులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడితే.. పంట చేతికొచ్చే సమయానికి అకాలవర్షం తమను నిండా ముంచిం దని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతాంగం వేడుకుంటోంది.ఖమ్మం జిల్లా కూసుమంచి మండల వ్యాప్తంగా ఆదివారం […]

Continue Reading

పరిష్కారం దిశగా విభజన అంశాలు

17 Viewsరాష్ట్ర విభజన అంశాల వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ 9లోని 89 ప్రభుత్వరంగ సంస్థల విభజనపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. విభజన అంశాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే 89 ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో 53 సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల అంశాలు కొలిక్కివచ్చినట్టు సమాచారం. ప్రధానంగా ఆర్టీసీ, విద్యుత్‌, పోలీస్‌ శాఖలోని గ్రేహౌండ్స్‌ లాంటి విభజన […]

Continue Reading

వాటర్‌ గ్రిడ్‌కు అధిక నిధులివ్వండి

19 Viewsనేడు కేంద్ర మంత్రిని కలసి విజ్ఞప్తి చేయనున్న ప్రతినిధుల బృందం ప్రతి ఇంటికీ కుళాయి వసతికి ‘జల జీవన్‌ మిషన్‌’ పేరుతో కేంద్రం కొత్త పథకం అంతకుముందే వాటర్‌గ్రిడ్‌ పేరుతో పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 49,938 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా కేంద్ర పథకంలో భాగంగా ఎక్కువ నిధులు రాష్ట్రానికి కేటాయించాలని కోరనున్న అధికారులు

Continue Reading

కొనసాగుతున్న ఐటీ సోదాలు

13 Viewsమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, లోకేష్‌ సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై నాలుగో రోజైన ఆదివారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. విజయవాడలోని శ్రీనివాస్‌ ఇంటితోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన […]

Continue Reading

కొత్త బియ్యం కార్డులు సిద్ధం

13 Viewsఅమరావతి : ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. గతంలో ఉన్న 1.47 కోట్ల రేషన్‌ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులివ్వనుంది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 పేరిట బియ్యం కార్డులను ముద్రించారు. కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటోకు […]

Continue Reading