కేటాయించిన రంగాలకే నిధులు ఖర్చు చేయాలి

32 Viewsకేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన నిధులను ఆయా రంగాలకే ఖర్చు చేయాలని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. ఓయూ అకాడమిక్‌ రీసెర్చ్‌ కమిటీ (ఏఆర్‌సీ) ఆధ్వర్యంలో కన్వినర్‌ డాక్టర్‌ బీ లావణ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బడ్జెట్‌ 2020 డిస్కర్షన్‌కు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ సెక్టార్‌ను నిర్వీర్యం చేస్తూ కార్పోరేట్‌, ప్రయివేటు సెక్టార్లను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఉన్న లోటుపాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌, ప్రొఫెసర్‌ […]

Continue Reading

కార్మికులపై కక్షసాధింపు తగదు

30 Viewsకార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకుని వెంటనే నూతన వేతన ఒప్పందం కల్పించే దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సూపర్‌మ్యాక్స్‌ కంపెనీ కార్మికులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, కార్మిక నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు ఏండ్ల తరబడి పనిచేస్తున్నా పనికి […]

Continue Reading

టీఎస్ఏ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా లకుమాల ప్రశాంత్

29 Viewsతెలంగాణ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(టీఎస్‌ఏ) గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శిగా లకుమాల ప్రశాంత్‌ను నియమిస్తూ టీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షులు కొండ. గణేష్‌ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దర్శనం వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి శివ ప్రసన్న కుమార్‌, రాష్ట్ర […]

Continue Reading

ఇద్దరిని కత్తితో చంపి వారి మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసిన నరహంతకుడు..!

44 Viewsకేరళలోని కొల్లాం జిల్లాకు వలస వచ్చిన అబ్దుల్ అలీ, తన సమీప బంధువు జలాలుద్దీన్, ఇంకా తన స్నేహితుడు కలిసి అంచల్ పట్టణంలోని ఒక మాంసం దుకాణం లో పనిచేస్తున్నారు. అయితే, నిన్న ఉదయం అబ్దుల్, జలాలుద్దీన్ మధ్య సెల్ ఫోన్ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో వారిద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన అబ్దుల్ తాను ప్రతిరోజు చికెన్ ని నరికే కత్తిని తీసుకొని విచక్షణ రహితంగా […]

Continue Reading

రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన 72 మంది ఇండియన్స్

27 Viewsఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై రెండు మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ లోక్ సభకు సమాచారం ఇచ్చింది. ఈ కేసులలో అధికం మొత్తంలో నేరాలు ఉన్నాయని, ఇవి 2015 నుండి దర్యాప్తులో ఉన్నాయని వివిధ ఏజెన్సీలు అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ బుధవారం పార్లమెంటు లోక్ సభకు తెలిపింది. ”ఎల్ఓసి జారీ చేయడం, రెడ్ కార్నర్ నోటీసు […]

Continue Reading

టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం : కబడ్డీ ఆడుతూ ఉద్యోగి మృతి

29 Viewsనిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు. కబడ్డీ ఆడుతుండగా సురేష్ కు బలమైన గాయం అయింది. చికిత్సం కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జిల్లా కలెక్టరేట్ మైదానంలో టీఎన్ జీవోస్ క్రీడలు నిర్వహించింది. క్రీడల్లో భాగంగా కబడ్డీ ఆటను నిర్వహించారు. అయితే కబడ్డీ ఆడుతూ సురేష్ అనే ఉద్యోగి కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు వెంటనే […]

Continue Reading

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్‌

30 Viewsఅనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రామ్మూర్తి, ఇమామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్‌ ఉద్యోగులను అరెస్ట్‌ చేశారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. […]

Continue Reading

ములుగు జిల్లాకు ‘సమ్మక్క-సారలమ్మ ములుగు’ గా పేరు మార్చాలి

24 Viewsములుగు జిల్లాకు సమక్క సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చాలని, మేడారం జాతర అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాలమహానాడు అధ్యక్షులు జీ చెన్నయ్య, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీలపైన […]

Continue Reading

కట్టమైసమ్మ తల్లి జాతరకు ఏర్పాటు పూర్తి

27 Viewsగాజులరామారం సర్కిల్‌ సూరారం గ్రామం కట్ట మైసమ్మతల్లి, రేణుకా ఎల్లమ్మతల్లి జాతరకు ఆలయాభివృద్ధి కమిటీ ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఫిబ్రవరి 8 శనివారం ఉదయం 4.30గంటలకు వేద పారాయణం, సుప్రభారత సేవ, అభిషేకం, అలంకరణ, 8గంటలకు యాగశాల ప్రవేశం, మండపారాధన, గణపతి పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ ప్రాంగణం, సమీపంలో ఉన్న రహదారులన్నీ రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈఉత్సవాలకు హైదరాబాద్‌ మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల భక్తులు భారీగా […]

Continue Reading