ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు!

21 Viewsహైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్‌ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్‌ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన […]

Continue Reading

జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం

16 Viewsఅనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌లో ఫోర్జరీ బాగోతం బయట పడింది. పలు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్‌ ఉద్యోగులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్‌ టాప్‌, థంబ్‌ మిషన్‌, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమాం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు

Continue Reading

పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం

15 Viewsకలిదిండి, ఫిబ్రవరి 6: పదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన దారణం కృష్ణా జిల్లా కలిదిండి మండలంలో కలకలం సృష్టించింది. మండల పరిధిలోని గోపాలపురంలో బుధవారం రాత్రి పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన పరసా బ్రహ్మయ్య(60) అనే వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇతడికి అతని కుమారుడైన దివ్యాంగుడు సహకరించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలిదిండి పోలీసులు కేసు నమోదు చేయగా గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానంద్ గురువారం ఘటనా స్థలికి వెళ్లి […]

Continue Reading

‘గాంధీ’లో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

29 Viewsసికిందరాబాద్, ఫిబ్రవరి 6: గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే కరోనా వైరస్ కలకలం రేగుతుండగా, దానికి తోడు నకిలీ డాక్టర్ వ్యవహారం తోడైంది. ఇకేముందీ రోగులు, సహాయకుల ఆందోళన మరింత రెట్టింపయ్యింది. గురువారం నకిలీ డాక్టర్ వ్యవహారం గుట్టురట్టు కావటంతో చిలుకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గాంధీ వైద్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రొటీన్‌గా క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన వైద్యులకు అక్కడ డా.సుప్రజిత్ పాండా అనే కొత్త వైద్యుడు […]

Continue Reading

జేసుదాసు ఫ్యామిలీలో విషాదం.. తమ్ముడు అనుమానాస్పద మృతి

14 Viewsప్రముఖ గాయకులు కేజే యేసుదాసు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు కేజే జస్టిన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కేరళలోని కొచ్చి బ్యాక్‌ వాటర్స్‌ వద్ద జస్టిన్ మృతదేహం లభ్యమైంది. కొచ్చిన్‌ వల్లర్పాడమ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ సమీపంలో జస్టిన్‌ శవం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఎర్నాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన […]

Continue Reading

సంపత్.. గోపిలను సీటిమార్ గట్టెక్కిస్తుందా?

17 Viewsకమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు సంపత్ నంది ప్రస్తుతం యాక్షన్ హీరో గోపిచంద్ తో ‘సీటీమార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. సంపత్ నంది-గోపిచంద్ కాంబినేషన్లో గతంలో ‘గౌతమ్ నందా’ సినిమా తెరకెక్కింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర చేదు ఫలితం అందుకుంది. అయితే గోపిచంద్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసినందుకు సంపత్ కు మంచి పేరే […]

Continue Reading

మహేష్ నా తమ్ముడు..బన్నీ ఎవరో తెలీదు!

21 Viewsఒకప్పుడు అడల్ట్ చిత్రాలతో అలరించిన షకీలా అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్లో లోకల్ అడల్ట్ చిత్రాలకు గిట్టుబాటు కాకపోవడంతో పంథా మార్చి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవలే ఆమె నటించిన `షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం` టీజర్ లో ఏపీ మూడు రాజధానులపై పంచ్ లేసే ప్రయత్నం చేసింది. తన సినిమా ప్రచారం కోసమే ఇలా దిగజారుడు టీజర్లు వదుల్తోంది! అంటూ నెటి జనులచే అక్షింతలు […]

Continue Reading

తొలిరోజు 6,72,526 మంది భక్తులు

19 Viewsమేడారం మహాజాతరకు తొలిరోజైన బుధవారం 6,72,526 మంది భక్తులు వచ్చారు. వీరిలో 6,57,104 మంది, వివిధ క్యూలైన్ల ద్వారా గద్దెల మీద ఉన్న వనదేవతలను దర్శించుకున్నారు. వారిలో 66ు పురుషులు, 34ు మహిళలున్నారు. ఇది అంచనా కాదు.. పక్కా లెక్క. తెలంగాణ పోలీ్‌సశాఖ రూపొందించిన ‘క్రౌడ్‌ ఎస్టిమేషన్‌ మెనేజ్‌మెంట్‌’ సాఫ్ట్‌వేర్‌ ఈ లెక్క తేల్చింది. క్యూ లైన్ల నుంచి ఏఏ గేటు ద్వారా ఎంతమంది వస్తున్నారు, వెళుతున్నారు అనేవి సీసీ కెమెరాల ద్వారా ఈ టెక్నాలజీని […]

Continue Reading