భాస్కర్ మరో బొమ్మరిల్లు

22 Viewsదర్శకుడు భాస్కర్ ను బొమ్మరిల్లు భాస్కర్ చేసింది ఆ సినిమా. కానీ ఆ తరవాత అన్నీ ఫెయిల్యూర్ లే. మళ్లీ ఆ రేంజ్ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమా మాత్రం పూర్తి భరోసా ఇస్తోందని తెలుస్తోంది. దానికి కారణం మరేం కాదు. సినిమాకు సరైన పాయింట్ దొరకడమే. బొమ్మరిల్లు సినిమాలో తండ్రీ కొడుకుల మీద దర్శకుడు కాన్సన్ ట్రేట్ చేస్తే, మోస్ట్ ఎలిజిబుల్ […]

Continue Reading

మెగాస్టార్ పెళ్లికి ఆ హీరోయినే కారణమట..!

24 Viewsమెగాస్టార్ చిరంజీవి పెళ్లి, అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో అయ్యేందుకు ఓ హీరోయిన్ కారణమట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. అప్పట్లో చిరంజీవి గురించి పెద్దగా తెలియకపోయినా.. ఆయన వివాహానికి తాను పరోక్షంగా సాయం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే రాజశ్రీ. ఓ షోలో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చిన రాజశ్రీ.. ఈ సందర్భంగా చిరు పెళ్లిపై కూడా స్పందించారు.

Continue Reading

టాక్సీవాలా భామ రెడీ.. పాప బుట్టలో ఒక సినిమా!

19 Viewsవిజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ కు ఎందుకో కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. ఒకటి అరా అవకాశాలు వచ్చినట్టు వార్తలు వచ్చినా ఇప్పటివరకూ ప్రియాంక నటించిన మరో సినిమా విడుదల కాకపోవడంతో దాదాపుగా ప్రియాంకను మర్చిపోయారు. ఈ సమయంలో మరోసారి ప్రియాంక మళ్లీ నెమ్మదిగా లైమ్ లైట్ లోకి వస్తోంది.ప్రియాంకకు రీసెంట్ గా ఒక ఆఫర్ […]

Continue Reading

సంక్రాంతి మత్తును తొలిగించ మంటూ సమంత పై ఒత్తిడి !

21 Viewsఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మధ్య పోటీ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకులను కూడ వేడెక్కించడంతో ఈ రెండు మూవీలకు చాల మంచి కలక్షన్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను దాటి మహేష్ బన్నీ ల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో కొనసాగింది. సంక్రాంతి రేస్ విన్నర్ గా ‘అల వైకుంఠపురములో’ మారినప్పటికీ ‘సరిలేరు నీకేవ్వరును’ కూడ గుర్తిస్తున్నారు. దీనితో […]

Continue Reading

టీమిండియాకు మరో షాక్.. తప్పు ఒప్పుకున్న కోహ్లీ!

20 ViewsIND Vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు.. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. టీమిండియాకు వరుస జరిమానాలు తప్పట్లేదు. ఇప్పటికే చివరి రెండు టీ20లకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫీజులో కోతను ఎదుర్కున్న భారత్ మరోసారి అదే తప్పిదాన్ని చేసింది. టీ20ల్లో ఒకసారి 40 శాతం.. మరోసారి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదురుకున్న టీమిండియాకు […]

Continue Reading

శిష్యుడి ఆటను రహస్యంగా చూస్తూ..!

23 Viewsపోచెఫ్‌స్ట్రూమ్‌: శిష్యుడిని అందరూ వేనోళ్ల పొగుడుతుంటే.. గురువుకు అంతకంటే కావాల్సిందేముంటుంది! అండర్‌-19 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో పాకిస్థాన్‌పై యశస్వీ జైస్వాల్‌ శతకంతో.. అతడి కోచ్‌ జ్వాలా సింగ్‌కు అదే అనుభూతి ఎదురైంది. తాను ఆడేటప్పుడు చూడడానికి రావద్దన్నా.. సింగ్‌ ఉండలేకపోయాడు. సెమీస్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ముంబై నుంచి సౌతాఫ్రికాకు చేరిన సింగ్‌.. రహస్యంగా శిష్యుడి అద్భుత విన్యాసాలను కళ్లారా చూశాడు. తనను చూస్తే అతడి ఏకాగ్రత భగ్నమవుతుందోనని.. యశస్వి కంటబడకుండా జాగ్రత్త వహించాడు. ఈ సందర్భంగా జైస్వాల్‌తో […]

Continue Reading

100 కి.మీ. రేసు విజేత విశాఖ నేవీ అధికారి

26 Viewsవిశాఖపట్నంలో పనిచేస్తున్న నౌకాదళ అధికారి అభినవ్‌ ఝా 100 కిలో మీటర్ల పరుగుపందెంలో విజేతగా నిలిచారు. ఈనెల 2న చండీగఢ్‌లో జరిగిన ‘టఫ్‌ మ్యాన్‌ 100 కిలోమీటర్ల స్టేడియం రన్‌’లో ఆయన తొలిస్థానంలో నిలిచారు. రేసును 8 గంటల 17 నిమిషాల 2 సెకన్లలో పూర్తిచేశారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో 100 కి.మీ. పరుగు పూర్తిచేసిన మొదటి వ్యక్తి అభినవే కావడం విశేషం. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పలో […]

Continue Reading

సింధు గెలిచినా..

27 Viewsప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ పోరాటం ముగిసింది. ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన హంటర్స్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఓటమితో ముగించి టోర్నీ నుంచి వెనుదిరిగింది. బుధవారం జరిగిన పోరులో పుణె ఏసెస్‌ 2-1 ఆధిక్యంతో హంటర్స్‌పై గెలిచింది. హైదరాబాద్‌ తరఫున మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 15-7, 15-8తో రీతూపర్ణ దాస్‌పై.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ఇవనోవ్‌ జోడీ 15-9, 11-15, 15-8తో క్రిస్‌ అడ్‌కాక్‌-గాబ్రియెల్‌ అడ్‌కాక్‌ […]

Continue Reading

హావెల్స్‌ నుంచి పర్యావరణహిత నీటి శుద్ధి పరికరాలు

49 Viewsఈనాడు, హైదరాబాద్‌: నీటి శుద్ధి పరికరాల మార్కెట్లో ఆరు శాతం మార్కెట్‌ వాటా సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు హావెల్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ శశాంక్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫైయ్యర్లను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. శుద్ధమైన, ఆరోగ్యానికి మేలు చేసే నీటిని అందించడంతోపాటు, 50 శాతం తక్కువ నీటి వృథాతో తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృత నీటి శుద్ధి పరికరాల మార్కెట్‌ విలువ రూ. 4,500 కోట్ల వరకూ […]

Continue Reading

మూడో రోజూ లాభాలే

42 Viewsబడ్జెట్‌ రోజు భారీ నష్టం తర్వాత.. వరుసగా మూడో రోజూ సూచీలు లాభపడ్డాయి. ఈ 3 ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,407 పాయింట్లు (3.54%), నిఫ్టీ 427.30 పాయింట్ల (3.66%) మేర పెరగడం విశేషం. బడ్జెట్‌ రోజు అతిగా స్పందించిన సూచీలను యథాతథ స్థితికి తీసుకొచ్చేందుకు మదుపర్లు ప్రయత్నించారు. జనవరిలో సేవల రంగ కార్యకలాపాలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన […]

Continue Reading