నేడు అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌

12 Viewsస్థాయి ఏదైనా.. క్రీడ ఏదైనా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే అభిమానులకుండే ఆసక్తే వేరు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు తలపడగా కోహ్లీ సేన వారిని చిత్తు చేసింది. అలాగే 2018 తరహాలోనే ఈసారి కూడా అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత కుర్రాళ్లకు పాక్‌ జట్టే ఎదురుపడింది. ఉత్సాహంతో ఉరకలేస్తున్న యువ భారత్‌ అదే జోరుతో దాయాది పనిపడుతూ తుది పోరుకు చేరాలనుకుంటోంది. జోష్‌లో యువ భారత్‌ నేడు అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌ […]

Continue Reading

ఆధ్యాత్మికం.. శాంతం.. సహనం

10 Viewsమ్యాచ్‌లో ఎంత ఉత్కంఠ భరిత క్షణాలు ఎదురైనా కోల్పోని సహనం.. ఓటమి అంచుల్లోనూ చెరగని శాంత స్వభావం..ఇదీ 17 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్‌ జొకోవిచ్‌ లక్షణం..గంటలకొద్దీ మ్యాచ్‌ల సాగినా అలసట, నీరసం ఛాయలు జొకో దరిచేరవంటే అందుకు అతడి జీవన శైలే కారణం..యోగా, ధ్యానం, శాకాహారం అచ్చంగా ఓ సగటు భారతీయుడిని పోలి ఉంటుంది 32 ఏళ్ల జొకో జీవన విధానం. ధ్యానం, యోగా జీవితంలో భాగం జొకో తీరే విభిన్నం నొవాక్‌ జొకోవిచ్‌ 1987లో […]

Continue Reading

టీమిండియాకు ఎదురుదెబ్బ. న్యూజిలాండ్ టూర్ నుంచి.

11 Viewsన్యూజిలాండ్ పర్యటనను తిరుగులేని విధంగా కొనసాగిస్తున్న టీమిండియాకు ఇది నిరాశ కలిగించే విషయం! టి20 సిరీస్ లో గాయపడిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్ లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్ తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత […]

Continue Reading

‘మూడో నెల గర్భిణిని సార్ అన్నా…

10 Viewsకామారెడ్డి జిల్లాలో ఓ ప్రిన్సిపల్ స్టాప్ నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విచక్షణ కోల్పోయి ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. గత సంవత్సరం నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో స్టాఫ్ నర్సుగా ఓ మహిళ విధులు నిర్వహిస్తోంది. గత 18 నెలల క్రితం ఇక్కడ విధుల్లో చేరింది. అప్పటి నుంచి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తనను వేధిస్తున్నాడని ఈ రోజు […]

Continue Reading

కేంద్ర నిధులపై కేటీఆర్‌ చర్చకు సిద్ధమా?

11 Viewsహైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్‌తో తాము చర్చకు సిద్ధమని, కేటీఆర్‌ అందుకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. బడ్జెట్‌ ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. టీమిండియా స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం అనేక ప థకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి ఇతోధికం గా నిధులు మంజూరు చేస్తున్నా కేటీఆర్‌ గజినీలా మారి కేంద్రం […]

Continue Reading

మహిళా లెక్చరర్‌ను వెంబడించి..

14 Viewsముంబై : మహారాష్ట్రలోని వార్ధాలో కాలేజ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహిళకు ఓ పోకిరి నిప్పు పెట్టిన ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం మహిళ కాలేజ్‌కు వెళుతుండగా రెండేళ్లుగా ఆమె వెంటపడుతున్న నిందితుడు విక్కీ నగ్రారే ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మహిళా లెక్చరర్‌కు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలికి నిప్పంటించి నిందితుడు పరారవడంతో గమనించిన స్ధానికులు నీటితో మంటలను […]

Continue Reading

టాప్‌-5లో సచిన్‌ మూమెంట్‌

11 Viewsన్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డు రేస్‌లో తుది ఐదుగురి జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌కు చోటుదక్కింది. ఈనెల 16న విజేతను ప్రకటించనున్నారు. గత ఇరవైఏళ్లలో క్రీడాచరిత్రలో మధురమైన ఘట్టాలకు సంబంధించి లారెస్‌ ఫౌండేషన్‌ ఈ పోటీ నిర్వహిస్తోంది. 2011లో భారత్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత జట్టు సభ్యులంతా సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని స్టేడియంలో ఊరేగించారు. ఈ సంఘటన సచిన్‌కు మరపురాని ఘట్టంగా గుర్తుండిపోయింది. ఇప్పుడీ మూమెంట్‌ లారెస్‌ అవార్డుకు టాప్‌-5లోకి షార్ట్‌లిస్ట్‌ కావడం విశేషం. […]

Continue Reading

బుమ్రా వల్లే అదంతా సాధ్యం అయ్యింది : అక్తర్

8 Viewsటీమ్ ఇండియా వరుస సిరీస్ను గెలుచుకుంటూ తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తు చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఇండియా. డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా జట్టు మరింత పటిష్టంగా మారిపోయింది. ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ను […]

Continue Reading

బొద్దుగుమ్మ అయ్యేందుకు అలా చేస్తోందట

14 Viewsసుకుమారంగా కనిపించటం అంత తేలికైన విషయం కాదు. వెండితెర మీద వెలిగిపోయేందుకు హీరోయిన్లు ఎంత కష్టపడతారో.. నోటికి తాళం వేసుకొని ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తినే కాసింత తిండిని.. దాని ద్వారా వచ్చే క్యాలరీలు కరిగించుకునేందుకు గంటల కొద్దీ సమయాన్ని జిమ్ లో కష్టపడటమే కాదు.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది బక్కపల్చటి భామ తాజాగా బొద్దుగుమ్మగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.సినిమాలో తనకు వచ్చిన పాత్రకు […]

Continue Reading

11న కలెక్టర్ల సదస్సు

11 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించేందుకు ఐఏఎస్‌ అధికారుల బదిలీలతో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌.. కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీతో సహకార ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఏడాదిగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో పాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ల సదస్సు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమై.. ప్రభుత్వ ప్రాధమ్యాలను తెలియజేయడంతోపాటు ముఖ్యమైన […]

Continue Reading