స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ వీళ్ళే!

23 Viewsఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు టాప్ చెయిర్ ఒకరిద్దరి సొంతం అవుతుంది. అప్పటి వరకూ ఎన్నో పెద్ద సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ అయినా అప్పుడే వచ్చిన మరో హీరోయిన్ కి ఆ చైర్ అప్పగించక తప్పదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ చైర్ ను ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పంచుకుంటూ వరుసగా బడా సినిమా చేస్తున్నారు. ఆ ఇద్దరూ మరెవరు కాదు ఒకరు పూజా హెగ్డే కాగా మరొకరు రష్మిక.అవును ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ముందుగా వినిపించే […]

Continue Reading

JAANU పై ఛాలెంజ్ లో శర్వా నెగ్గాడా?

20 Viewsసామ్ తో నటించాలంటే పోటీపడాలి! అదో ఛాలెంజ్ లాంటిది!! అంటూ బహిరంగంగానే ఒప్పుకున్నాడు శర్వానంద్. అతడిలోని నిజాయితా బావుంది కానీ… ఇంతకీ సామ్ ని మించి నటించాడా? ఛాలెంజ్ లో నెగ్గుకొస్తాడా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్.తమిళ బ్లాక్ బస్టర్ 96 ని తెలుగులో జాను టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ ని తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతు పతి పాత్రలో శర్వానంద్.. త్రిష […]

Continue Reading

టాలీవుడ్ లో వికెట్ మీద వికెట్ పడుతుంది ..ఏంటీ ఖర్మ ..?

20 Views‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తో హిట్ అందుకున్న దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ‘>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ నటించిన సినిమా డిస్కోరాజా. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుండి రిలీజైన టీజర్స్.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా […]

Continue Reading

పూరి జగన్నాధ్ మారిపోతున్నాడా ..పారిపోతున్నాడా …!

23 Viewsటాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాధ్. ఇంకెవరికి సాధ్యం కానంత స్పీడ్ గా సినిమాను పూర్తి చేసే దర్శకులేవరంటే ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకులు సెకండ్ లో చెప్పే పేరు పూరి జగన్నాథ్. కథ ఎంత పెద్దదైనా స్టార్ హీరో చేసినా పూరి మాత్రం అనుకున్న టైం లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తారు. పోకిరి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక మాట […]

Continue Reading

వావ్.. కోహ్లి గొప్పతనానికి ఈ ఫొటోనే నిదర్శనం!

27 Viewsటీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్ లో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ బౌండరీ బయట కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ మ్యాచ్ కు దూరమైన ఇద్దరూ ప్రత్యర్థుల్లా కాకుండా మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటూ కనిపించడం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న స్నేహబంధానికి నిదర్శనంలా నిలిచింది. సాధారణంగా […]

Continue Reading

ఆస్ట్రేలియా ఓపెన్ జెకొవిచ్దే

19 Viewsమెల్‌బోర్న్‌: ఉత్కంఠభరితంగా నాలుగు గంటలపాటు సాగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సెర్బియా స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జెకొవిచ్‌.. ఆస్ట్రియా సంచలనం డొమనిక్‌ థీమ్‌ను ఓడించి కెరీర్‌లో ఎనిమిదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ పోరులో జెకొవిచ్‌కు థీమ్‌ గట్టిపోటీ ఇచ్చాడు. చివరి వరకూ పోరాడి ఓడినా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చిన్నచిన్న పొరపాట్లు థీమ్‌ను ఓడేలా చేస్తే.. అనుభవాన్ని ఉపయోగించి కడవరకూ రేసులో ఉన్న జెకొవిచ్‌ […]

Continue Reading

ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన జస్ప్రీత్ బుమ్రా!

16 Viewsటీ20ఐ సిరీస్‌ ఐదవ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును చెరిపేశాడు. ఈ […]

Continue Reading

చరిత్ర సృష్టించిన భారత్.. 5-0తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

20 Viewsసొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టును చావు దెబ్బ కొట్టిన టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. ఐదు టి20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొదటిసారి టీ20 సిరీస్ ను సాధించిన కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన చివరి ఐదవ టీ20లో భారత్ చేతిలో కివీస్ చిత్తుగా ఓడిపోయింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి […]

Continue Reading

శివమ్‌ దూబె .. అల్ టైం రికార్డు.ఒక్క ఓవర్ లో 34 పరుగులు..

21 Viewsభారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె తాను కోరుకోని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి పోరులో అతడు ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (36) తర్వాత స్థానంలో నిలిచాడు. టిమ్‌ సీఫెర్ట్‌, రాస్‌ టేలర్‌ కలిసి అతడి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఆఖరి టీ20లో శివమ్‌ దూబె పదో ఓవర్‌ విసిరాడు. తొలి బంతిని […]

Continue Reading

తొలిసారి అంటార్కిటిక్‌ త్వైట్స్‌ చిత్రాలు

26 Viewsన్యూయార్క్‌: సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్యకారణమైన అంటార్కిటిక్‌ ఖండంలోని త్వైట్స్‌ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రాలను శాస్త్రవేత్తలు తొలిసారి బంధించారు. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్‌ సబ్‌మెరైన్‌ సాయంతో చిత్రాలను తీశారు. వీటి సాయంతో త్వైట్స్‌ కదలికలను క్షుణ్నంగా పరిశీలించే అవకాశం లభించనుంది. త్వైట్స్‌ కారణంగా భూమిపై సముద్రాల నీటి మట్టం 4 శాతం మేర పెరుగుతుంది. దీని కదలికల్లో చోటుచేసుకునే చిన్న పరిణామాల వల్ల కూడా సముద్ర నీటి […]

Continue Reading