దిశా సఖి ఒన్ స్టాప్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ 

28 Views• బాధిత మహిళలకు కౌన్సిలింగ్ చేసి, మానసిక ధైర్యం కల్పించి మహిళలకు అండగా  నిలవడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలి. కర్నూలు క్రైమ్ ,  ఫిబ్రవరి 01, ( సీమ కిరణం న్యూస్ ) : కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గల దిశా సఖి ఒన్ స్టాప్ సెంటర్ ను  జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ శనివారం పరిశీలన చేశారు. ఎఫ్ ఐ ఆర్ రూమ్,  షెల్టర్ రూమ్  , మెడికల్ […]

Continue Reading

దిశ పోలీసు స్టేషన్ పునర్ నిర్మాణ ఏర్పాటుకు సత్వరమే చర్యలు చేపట్టాలి : జిల్లా ఎస్పీ 

26 Viewsకర్నూలు క్రైమ్ ,  ఫిబ్రవరి 01, ( సీమ కిరణం న్యూస్ ) :  దిశ పోలీసు స్టేషన్ పునర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాటు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ అన్నారు. ఈ సంధర్బంగా శనివారం కర్నూలు నగరంలోని మహిళా పోలీసుస్టేషన్ సంధర్శించారు. వాష్ రూమ్ , బేబి ఫీడింగ్ గదుల నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ కి తెలిపారు. అదే విధంగా దిశా పోలీసుస్టేషన్ […]

Continue Reading

గాయత్రి గోశాల నిర్వహణ బాగుంది : – దత్త విజయానంద తీర్థ స్వామిజీ

34 Views కర్నూలు టౌన్ , ఫిబ్రవరి 01, ( సీమ కిరణం న్యూస్ ) :  రథసప్తమి రోజు గోశాలను సందర్శించడం అదృష్టమని దత్త పీఠాధిపతి దత్త విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు. గాయత్రి గోశాల నిర్వహణ చాలా బాగుందని చెప్పారు. శనివారం నగర శివారులోని దిన్నెదేవరపాడు గాయత్రి గోశాలను ఆయన సందర్శించారు. గోశాలలో గోవులను పరిశీలించారు. సప్త గో ప్రదక్షణ శాలలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరోసారి గోశాలను సందర్శించి గోసేవ […]

Continue Reading
కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్

కిడ్నాప్ అయిన 9 రోజుల పసికందును తల్లి ఒడికి చేర్చిన కర్నూలు జిల్లా ఎస్పీ

27 Views• కిడ్నాప్ అయిన బేబిని వేగవంతంగా రెండు గంటల్లోనే కేసు చేధన. • ఐదు స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ను వేగవంతంగా చేసి చేధించి రక్షించిన కర్నూలు పోలీసులు. • ఆడ శిశువు  క్షేమం…. అపహరణ కేసును పోలీసులు సమర్ధవంతంగా చేధించారు. • నిందితురాలిని అదుపులోనికి తీసుకుని తదుపరి కేసు విచారణ చేపట్టిన పోలీసులు. • కర్నూల్ త్రీ టౌన్ పోలీసు వారు Cr.No.62/2020  U/s 363 IPC  కేసు నమోదు. […]

Continue Reading

పర్యావరణానికి నష్టం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు

15 Viewsహైదరాబాద్‌: పర్యావరణానికి, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ,పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశం వైస్‌ఛైర్మన్‌ హోదాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన అరణ్యభవన్‌లో సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో అదే సమయంలో పర్యావరణ రక్షణకూ అంతే ప్రాధాన్యతను ఇస్తున్నామని, కమిటీలో సభ్యులైన వారు ఆదిశగా మంచి సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోరారు. రైల్వే, […]

Continue Reading

భక్తులతో కిక్కిరిసిన మేడారం.. జాతరకు ప్రత్యేక రైళ్లు..!

25 Viewsవరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. సుప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వేప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి […]

Continue Reading

ఇది చైనా కుట్ర తేల్చేసిన ఇజ్రాయిల్..??

19 Viewsప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎలా పుట్టింది అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దోమల నుండి వచ్చాయని పాముల నుండి వచ్చాయని గబ్బిలాల నుండి వచ్చాయని ఇంకా మాంసం వల్ల వచ్చిందని రకరకాల వార్తలు వినబడుతున్నాయి. కానీ ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. అయితే అవన్నీ అవాస్తవాలే అని మరొక వార్త తాజాగా బయటపడింది. ఈ వైరస్ తనంతట తానే వ్యాప్తి చెందిందని కాదని కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ కరోనా వైరస్ పుట్టుకకు చైనా ఏ కారణమా […]

Continue Reading

ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు బలపడతాయి : విష్ణువర్ధన్ రెడ్డి

32 Viewsఏపీలో బీజేపీ, జనసేన బలమైన పార్టీలుగా ఎదుగుతాయన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను వాడుకున్న కమ్యూనిస్టులు.. బీజేపీతో జతకడితే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ దుందుడుకు వైఖరి సరైంది కాదన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడిగా దయాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య […]

Continue Reading

బడ్జెట్ 2020: పాతాళానికి పడిన స్టాక్ మార్కెట్‌… !

31 Viewsకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన 2020-21 సార్వత్రిక బడ్జెట్ చాలా మందిని ఆకట్టుకోలేక పోతోంది. ఈ బడ్జెట్‌పై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు, పార్టీల నాయకులు అగ్గిమీద గుగ్గిల మవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో సెన్సెక్స్ భారీగా పతనమైంది. నిర్మలా సీతారామన్ అలా కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారో లేదో వెంటనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మరోసారి 40 వేల మార్కునకు దిగువన […]

Continue Reading

బడ్జెట్ 2020: హైలెట్స్ ఇవే

28 Views2020-21 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయించిన వాటి వివరాలిలా ఉన్నాయి. – వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు. – గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు. – ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు. – స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు. – జల్ జీవన్ […]

Continue Reading