ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

23 Viewsరాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఈ రెండు మ్యాచ్‌ల్లో కేఎల్‌ రాహుల్‌తోపాటు పలువురు స్టార్‌ ఆటగాళ్లు బరిలో ఉన్నారు. రాజ్‌కోట్‌లో మొదలుకానున్న తొలి సెమీ్‌సలో ఆతిథ్య సౌరాష్ట్రతో గుజరాత్‌ పోటీపడనుంది. పార్థివ్‌ పటేల్‌ సారథ్యంలోని గుజరాత్‌ పటిష్ఠంగా ఉంది. లీగ్‌ దశలో గుజరాత్‌ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 డ్రాలతో 35 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్స్‌లో ఆ జట్టు 464 […]

Continue Reading

పాక్‌పై ఇంగ్లండ్‌ విజయం

19 Viewsకాన్‌బెర్రా: కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (62) హాఫ్‌ సెంచరీ సాధించడంతో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 42 పరుగులతో పాకిస్థాన్‌పై నెగ్గింది. తద్వారా సెమీఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. నైట్‌తోపాటు స్కివెర్‌ (36), ఫ్రాన్‌ విల్సన్‌ (22) సత్తా చాటారు. అనంతరం పాక్‌ 19.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అలియా రియాజ్‌ […]

Continue Reading

పాపం.. ‘కలర్స్ స్వాతి’!?

19 Viewsమాటీవీలో ప్రసారమైన ‘కలర్స్’ అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారిన ఆమె కొద్దికాలం క్రితమే వివాహం చేసుకుని శ్రీమతిగా మారింది.   మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతోంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కలర్స్ స్వాతి మళ్లీ […]

Continue Reading

ఇలియానా తల్లి కాబోతుందట!?

23 Viewsగోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.. ఎందుకంటే ఆమె సినిమాలు అలాంటివి.. ఆమె అందం అలాంటిది. దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఇలియానా పోకిరీ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.   ఇలియానా నటనతో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఇంకా ఆ తర్వాత కిక్ అని.. జల్సా అని.. […]

Continue Reading

కొత్త సినిమాతో శర్వా హిట్ కొడతాడా..?

21 Viewsయంగ్ హీరో శర్వానంద్ హిట్టు లేక అల్లాడుతున్నాడు. ఓ స్ట్రాంగ్ హిట్ పడితే కానీ హీరో కెరీర్ గాడిలో పడేలా కనిపించడం లేదు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న క్లాసిక్ రిమేక్ బోల్తా కొట్టడంతో శర్వా పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరికొత్త సినిమాతో అయినా శర్వానంద్ హిట్ కు శ్రీకారం చుడతాడేమో చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మంచి పెర్ఫామెన్స్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. పాత్ర ఏదైనా సహజమైన నటనతో రక్తికట్టిస్తాడు. కానీ ఈ […]

Continue Reading

అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా…?

17 Viewsహీరోయిన్ మూడు పదుల వయసు వరకు రాణించడం అనేది చాలా కష్టం. హీరోలు అయితే 70 వరకు ఫాం లో ఉండవచ్చు గాని హీరోయిన్లు మాత్రం 30 ఏళ్ళ వరకు కష్టమే. ప్రస్తుతం 30 ఏళ్ళు దాటిన హీరోయిన్లు మన తెలుగు, పక్కన ఉన్న తమిళ పరిశ్రమలో చాలా తక్కువగా ఉన్నారు. వరుస ఆఫర్లతో కొందరు స్టార్ హీరోయిన్లు దూసుకుపోతున్నారు. ఫిట్నెస్ కాపాడుకుంటూనే వాళ్ళు సినిమాలు సినిమాలు చేస్తున్నారు. అందుకోసం భారీగానే వసూలు చేస్తున్నారు. కాజల్, […]

Continue Reading

ఏంతింటున్నావయ్యో ఇంతలావెక్కావో ..హీరోయిన్స్ తో కష్టమే

15 Viewsఅఖిల్ అక్కినేని ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో సక్సస్ కాని హీరోల లిస్ట్ లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే ఆ మూడు డిజాస్టర్స్ గా మిగిలాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ఞు ..సినిమాలు మూడు కూడా మంచి లవ్ స్టోరీస్. కాని ఎందుకనో ఈ మూడు సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. కానీ అఖిల్ ఒక్కడే కాదు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాల మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. సినిమా […]

Continue Reading

డిసెంబర్‌ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు

20 Viewsన్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికం(క్యూ3)లో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూలై-సెప్టెంబర్‌ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2019 ఏప్రిల్‌-జూన్‌)లో వృద్ధి రేటును 5 శాతం నుంచి […]

Continue Reading

జెనీవా ఆటో షో రద్దు

23 Viewsజెనీవా: కోవిడ్‌-19 వైరస్‌(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్‌ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ […]

Continue Reading

స్థిరత్వం శుభ సంకేతం!

22 Viewsభారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ”స్థిరత్వం”గా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు. సీఎన్‌బీసీ టీవీ 18 బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్‌-19 వైరస్‌ విషయంలో తక్షణం భయపడాల్సింది ఏదీ లేదన్నారు. అయితే సమస్యలు […]

Continue Reading