తెలుగును కాపాడుకోవాలి

91 Viewsపాఠశాలల్లో తెలుగు మీడియం తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపి స్టేట్‌ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫోరం (ఆర్‌టిఇ), ఉపాధ్యాయ, మహిళ, సాహిత్య, కళారంగాల ప్రతినిధులు ఆదివారం మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 81, 85 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఎయు మాజీ విసి ఆచార్య కెవి.రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం వల్ల తెలుగు జాతికి […]

Continue Reading

‘రాజధాని’ ఆందోళనలు ఉధృతం

80 Viewsరాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. తుళ్లూరు, మందడం, పెదపరిమిలో నిరసనలు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలు ఆదివారంతో 33వ రోజుకు చేరాయి. మందడంలో దీక్షా శిబిరం నుంచి మహిళలు విజయవాడలోని కనక దుర్గమ్మ గుడి వరకూ పాదయాత్ర నిర్వహించారు. రైతులు రోడ్డుపై నిరసనలు కొనసాగించారు. టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్‌ రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులోని దీక్షా ప్రాంగణం వద్దకు వచ్చి రాజధాని రైతులకు యావత్తు రాష్ట్రం అండగా […]

Continue Reading

27 నుంచి ఎఐఐఇఎ జాతీయ మహాసభ

84 Viewsవిశాఖలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్న ఆలిండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్‌ విజయనగరం బేస్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఆర్‌.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎల్‌ఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో 25వ ఆలిండియా మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1800 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఎల్‌ఐసి, జిఐసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో […]

Continue Reading

వికేంద్రీకరణకే సిఎం ప్రాధాన్యం

78 Viewsప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని, ఇక రాష్ట్ర సచివాలయంతో పెద్దగా పని ఉండబోదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. వికేంద్రీకరణకే సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఆదివారం మంత్రి మోపిదేవి వెంకటరమణరావు ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నామనే టిడిపి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు […]

Continue Reading

అమరావతిని కొనసాగించాలి

67 Viewsరాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అదే సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ పశ్చిమ కృష్ణా జిల్లా కార్యవర్గసభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ ఆధ్యక్షతన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మాట్లాడిన పలువురు మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభత్వుం అభివృద్ధి అంశాన్ని పక్కదోవ […]

Continue Reading

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు

84 Viewsఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. గుంటూరు జిల్లా అమరావతిలో ముస్లిం జెఎసి, వామపక్షాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, ముస్లిం నాయకులు మాట్లాడారు. గుంటూరులోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన వర్ధమాన రాజకీయాలపై సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఎవిఎస్‌ శర్మ మాట్లాడారు. దేశం […]

Continue Reading

మోదీ మంత్రివర్గంలో కేసీఆర్‌,జగన్ టీం… అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రధాని

81 Viewsఢిల్లీ వేదికగా రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో బలోపేతం అయ్యేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. గత ఎన్నికల్లో మిత్రపక్షమైన తెలుగుదేశంతో జన్మలో దోస్తీ ఉండదని ఆ పార్టీ నేతలు ప్రకటించేశారు. అయితే, ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర దోస్తులపై మోదీ ఫోకస్ పడిందని అంటున్నారు. ఇందులో భాగంగా తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు […]

Continue Reading

కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి నేనే..?

85 Viewsమరికొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఇక అన్ని పార్టీలు ప్రచార రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోకూడదు అని టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలందరికీ దిశా […]

Continue Reading

పోపోయి దానితో అత్యాచారామా..

89 Viewsఅందుకే అంటారు కామం గుడ్డిదని. కోరిక తేర్చుకోవడాని వావివరుసలు చూడరంటారు. సరే కానీ ఆ కామాంధుడు మాత్రం ఓ శునకంతో తమ కామ కోర్కిలను తీర్చుకున్నాడు. అందులోను ఓ విద్యార్థి ఇలా అనాగరికంగా ప్రవర్తించండం ఆ గ్రామస్తులను విస్మయానికి గురు చేసింది. ఏంటి నమ్మడం లేదా.. ఇది నిజమండి. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు అత్యాచారాలు పోతున్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెచ్చుమీరుతుంది. కామాంధులు తమ తమ […]

Continue Reading

నేడు జనసేన పీఏసీ అత్యవసర సమావేశం… రాజధానిపై చర్చ

74 Viewsజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. నేటి సాయంత్రం పార్టీ పీఏసీ భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేటి సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతుండగా రాజధాని అమరావతి పై పార్టీ పరంగా తీసుకోవలసిన నిర్ణయాలు, బీజేపీతో పొత్తు తరువాత కలసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో జనసేన, […]

Continue Reading