ఖోఖో సెమీస్‌లో తెలంగాణ

84 Viewsహైదరాబాద్ : గువాహటి వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. అండర్‌-17 బాలుర జట్టు ఖోఖో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 20-16 తేడాతో విజయం సాధించింది. మరోవైపు అండర్‌-17 బాలికల టెన్నిస్‌లో రాష్ర్టానికి చెందిన సంజన 6-3, 6-1తో పారిసింగ్‌(హర్యానా)పై అలవోక విజయం సాధించింది. అండర్‌-21 బాలికల విభాగంలో సాత్విక 6-0, 6-0తో శృతి(డామన్‌ అండ్‌ డయ్యు)ని చిత్తుగా ఓడించింది. అండర్‌-17 బాలుర సింగిల్స్‌ […]

Continue Reading

మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్…వైరల్ వీడియో!

85 Viewsశుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత ఫీల్డర్ మనీశ్ పాండే కళ్లు చెదిరే క్యాచ్‌ని అందుకున్నాడు. 341 పరుగుల లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ (15: 12 బంతుల్లో 2×4).. మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని పాయింట్- కవర్‌కి మధ్యలో ఫీల్డింగ్ చేస్తున్న మనీశ్ పాండే తలపై బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. గాల్లోకి ఎగిరిన మనీశ్ పాండే ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో.. వార్నర్ కూడా కాసేపు నమ్మలేనట్లు […]

Continue Reading

ఆసీస్ పై లెక్క సరిచేసిన టీమిండియా. రాజ్ కోట్ వన్డేలో విజయం!

82 Viewsతొలి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) […]

Continue Reading

టీ20 ప్రపంచకప్‌ తర్వాత రిటైర్‌

87 Viewsకరాచీ: ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్‌ కానున్నట్టు పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ వెల్లడించాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సకు 39 ఏళ్ల హఫీజ్‌ జట్టులో పునరాగమనం చేశాడు. సెలెక్టర్లు తనను ఎంపిక చేసిన మరునాడే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

Continue Reading

పోప్‌, స్టోక్స్‌ శతకాల మోత

77 Viewsపోర్ట్‌ ఎలిజబెత్‌: ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ మెన్‌ ఒల్లీ పోప్‌ (135 నాటౌట్‌), బెన్‌ స్టోక్స్‌ (120) శతకాలతో అదరగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 499 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కేశవ్‌ మహరాజ్‌కు ఐదు వికె ట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 60 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్‌ (32), నోర్టే (0) ఉన్నారు.

Continue Reading

వైజాగ్ లో అల సక్సెస్ మీట్..

73 Viewsఅల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురం లో చిత్రం సంక్రాంతి బరిలో వచ్చి భారీ సక్సెస్ సాధించింది. బన్నీ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కు ప్లాన్ చేసింది. ఈనెల 19న బీచ్ సిటీ గా పేరున్న వైజాగ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 24న తిరుపతి, కర్ణాటక, […]

Continue Reading

సరిలేరు నీకెవ్వరు విజయోత్సవ సభలో మహేష్ బయటపెట్టిన షాకింగ్ న్యూస్ !

82 Viewsతెలంగాణ గడ్డ వరంగల్ లో నిన్న సాయంత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో మహేష్ అభిమానులు హాజరైన ఈ ఫంక్షన్ లో ఒక షాకింగ్ విషయాన్ని మహేష్ బయట పెట్టాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కథలో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది. దర్శకుడు అనీల్ రావిపూడి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని కావడంతో అతడి ప్రభావంతో అనీల్ రావిపూడి […]

Continue Reading

లవ్ స్టోరీకి టైటానిక్ పూత

63 Viewsప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. దాన్ని ఎంతగా ఆస్వాదిస్తే అంత బాగుంటుంది. అందుకే ప్రేమలో మునిగిపోయిన వ్యక్తులు దాని నుంచి బయటకు రాలేరు. అలా అందులోనే మునిగిపోయి ఉంటారు. ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తుంటారు. అందరికంటే తామే గొప్పవ్యక్తులం అని ఫీలవుతుంటారు. ఫీలయ్యి తీసిన సినిమాలు చాలా కొత్తగా కనిపిస్తుంటాయి. దానికి ఓ ఉదాహరణ ఏం మాయ చేశావే సినిమా. ఈ సినిమాలో లవ్ ఫీల్ కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. […]

Continue Reading

చైతు లవర్ తో నాగ్ రొమాన్స్..!

79 Viewsఇండస్ట్రీలో హిట్లు కొట్టే వారికే వరుస అవకాశాలు వస్తాయి. అది హీరో అయినా హీరోయిన్ అయినా సరే ప్రేక్షకులు వాళ్లను మెచ్చుతున్నారు అంటే వారి పంట పడినట్టే. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున అందరు చెప్పే పేరు పూజా హెగ్దె. తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. అయినా సరే బన్నితో చేసిన డిజే సినిమా అమ్మడికి సూపర్ క్రేజ్ తెచ్చింది. బికిని లుక్స్ […]

Continue Reading

బాహుబలి2ను దాటిన బన్నీ స్టామినా?

74 Viewsమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌.. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం `అలవైకుంఠపురంలో`ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది విడుదలైనప్పటి నుంచి మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంటుంది. ఇక కలెక్షన్ల పరంగా ఎక్కడా తగ్గకుండా మొదటి రోజు నుంచి కూడా 26.5 కోట్ల షేర్ ను వసూలు చేస్తుంది. రెండో రోజు 10 కోట్ల వసూళ్లతో స్టడీగా నిలిచింది. ఇక మూడు, నాలుగు రోజుల్లో 11 కోట్ల […]

Continue Reading