తెలంగాణలో ఆగని తల్లుల మరణాలు

94 Viewsఒక వైపు తల్లులు, పిల్లల మరణాలు తగ్గుతున్నాయని రాష్ట్ర సర్కార్‌ చెప్పుకుంటుంటే అలాంటిదేమి లేదని మరణాలు ఇంకా కొనసాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది అంటే 2019 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 313 మంది తల్లులు మరణించగా వారిలో ఎక్కువ ప్రసవానంతరం అధిక రక్తస్రావం కారణంగా ప్రాణాలు వదిలినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ రికార్డుల్లో వెల్లడైంది. చనిపోయిన వారిలో వైద్యపరంగా నిర్దేశించినట్టు ఆహారపు అలవాట్లు, అవసరమైన మేరకు శారీరక శ్రమ లేని, ఎప్పుడూ కూర్చునే […]

Continue Reading

పండుగపూట విషాదం!

85 Viewsపండుగ పూట కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ద్విచక్ర వాహనాలు ఢీ కొని ముగ్గురు యువకులు చనిపోయారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కారు అదుపుతప్పి తాతామనుమడు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేటకు చెందిన […]

Continue Reading

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

75 Viewsముగ్గురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌, మహారాష్ట్రలో అమ్మడానికి ఇన్నోవా కారులో తరలిస్తున్నారని ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఘట్‌కేసర్‌ పోలీసుల సాయంతో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్‌ వంశీ […]

Continue Reading

చిన్న కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకం!

84 Viewsరాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులందిస్తున్న చిన్న కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. ఆ కాలేజీల్లో ఇప్పటికే ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా అమల్లోకి రానుంది. దీని ప్రకారం వృత్తివిద్యా కోర్సుల్లో పది శాతం చొప్పున అదనంగా సీట్లు పెరగనున్నాయి. అయితే ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్న కాలేజీలకు తీవ్ర నష్టం […]

Continue Reading

‘విశాఖ’ ఎక్స్‌ప్రెస్‌ !

83 Viewsరాష్ట్ర పరిపాలన విశాఖ నుండి మొదలుపెట్టే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 27వ తేదీన కొన్ని శాఖలు అక్కడ నుండి పరిపాలన మొదలుపెట్టే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు పలు శాఖలకు మౌఖిక సమాచారం అందింది. సిబ్బంది కూడా అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు తెలిసింది. తొలుత అక్కడ అత్యవసరంగా పనులు మొదలు పెట్టగలిగే శాఖలను నాలుగింటిని గుర్తించినట్లు సమాచారం. ఈ నెల మొదటివారంలోనే ఈ తరహా సమాచారం […]

Continue Reading

కనుమ రోజు కీలపూడిలో విషాదం

87 Viewsచిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో వింతవ్యాధితో 30 గేదెలు మృతిచెందాయి. పశువుల పండుగ రోజే గేదేలు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. సంక్రాంతి సంతోషాలు నిండాల్సిన ఆ కుటుంబాల్లో ఆవేదన, ఆందోళనలు ఆవరించాయి. ఈ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. పశువైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కీలపూడి గ్రామంలో 450 కుటుంబాలు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకమే జీవనాధారం. రాజేశ్వరికి చెందిన ఏడు గేదేలు, ముత్యాలయ్యవి నాలుగు, […]

Continue Reading

కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసిరెడ్డి, మస్తాన్‌ వలి

95 Viewsఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షులుగా రాష్ట్ర మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నర్రెడ్డి తులసి రెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలిని నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి ఎన్‌ రఘువీరారెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు […]

Continue Reading

మూడ్రోజుల్లో మూతపడ్డ పందేల బరులు

72 Viewsఅమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. […]

Continue Reading

తుళ్లూరులో బాబు దంపతుల పర్యటన

73 Views‘అమరావతి కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తున్న మీది ధర్మపోరాటం.. అంతిమ విజయం మీదే’ అని తుళ్లూరులో రైతులనుద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. 29 రోజులుగా రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రైతులు తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమిలో నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సతీసమేతంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మందడం, తుళ్లూరులో మాట్లాడుతూ 29 రోజుల నుంచి రాజధాలోని 29 గ్రామాలు […]

Continue Reading

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌

93 Viewsజనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఎంత ప్రయోజనకరమో తెలిసింది నేనేమైనా వామపక్షాలకు బాకీ ఉన్నానా? బీజేపీతో ఏర్పడిన కమ్యూనికేషన్‌ గ్యాప్‌ తొలగిపోయింది బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ నేతృత్వంలో పనిచేస్తాం ఇక నుంచి కలిసి పనిచేయాలని బీజేపీ, జనసేన నిర్ణయం

Continue Reading