నేడు కాకినాడకు పవన్ కళ్యాణ్… కార్యకర్తల ఎదురుచూపులు

138 Viewsపార్టీ విస్తృతస్థాయి సమావేశం మధ్యలోనే ఢిల్లీ బయలుదేరి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖ రానున్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి రోడ్డుమార్గంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు వెళ్తారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో గాయపడినవారిని జనసేన కార్యకర్తల్ని పవన్‌ పరామర్శిస్తారు. వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఢిల్లీ టూర్ […]

Continue Reading

ఆస్తులు కాపాడుకోవడానికే బాబు జోలె

99 Viewsఅమరావతి: చంద్రబాబు తన ఆస్తులు, తన బినామీల భూములు కాపాడుకోవడానికే జనం ముందుకు జోలె పట్టుకుని వస్తున్నారని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హెరిటేజ్‌ ఆస్తులను కాపాడుకోవడానికి తన భార్యతో ఓ ప్లాటినం గాజును వేయించి.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, రైతుల వద్ద విరాళాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ వారి జీతాలను గానీ, ఇంటి అద్దె అలవెన్సును […]

Continue Reading

చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

97 Viewsకిర్లంపూడి: రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా చంద్రబాబూ.. అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు. లేఖ ప్రతులను సోమవారం మీడియాకు విడుదల చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో మా జాతితో పాటు ఎన్నో జాతులవారిని లాఠీలతో కొట్టించి, బూట్లతో తన్నించి రాక్షస పాలన సాగించిందెవరు? ప్రత్యేక హోదా అంశంపై రోడ్డుమీదికి వస్తే కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.. అంటూ విద్యార్థులను హెచ్చరించింది మీరేనన్న సంగతి మర్చిపోయారా? నన్ను, […]

Continue Reading

ఢిల్లీలో ఏం జరిగింది ?

87 Viewsజనసేన అధినేత పవన్ కల్యాణ్- బిజెపి ఢిల్లీ నాయకత్వం మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అదే పనిగా ఢిల్లీకి ఫోన్ చేసి పిలిపించుకుని మరీ ఎందుకు అవమానిస్తున్నారో తెలీటం లేదు. దాదాపు రెండున్నర రోజులు ఢిల్లీలోనే కాపు కాసినా పవన్ను కలవటానికి పార్టీ అగ్ర నేతలెవరూ ఇష్టపడలేదు. చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాను మాత్రం కలిసి ఫొటోలు తీసుకుని పరువు కాపాడుకుని తిరిగొచ్చేశారు. మొన్న శనివారం మంగళగిరిలోని పార్టీ […]

Continue Reading

సంక్రాంతికి ఇంటి ముందు కారు ముగ్గు వేసుకుంటున్న తెలంగాణ మహిళలు..?

149 Viewsఈ నెల 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్ధం అయిపోయాయి. మున్సిపల్ పోరులో తమదే విజయమని అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నయి అన్ని పార్టీలు. ఇక టిఆర్ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించినుంది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. కారణం టిఆర్ఎస్ పార్టీకి సరైన ప్రతిపక్షం కూడా లేకపోవడం. ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీకి పోటీలు వచ్చేలా కనిపించడం లేదు […]

Continue Reading

అమరావతి అనే పేరు కూడా మార్చేస్తారా..?

106 Viewsఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న సంగతి తెలిసిందే . ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి . వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం .. మరో పది , పదిహేను రోజుల్లో ఈ రాజధాని మార్పు ప్రక్రియ పూర్తికావచ్చని అంటున్నారు . ఇందుకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం , అలాగే బోస్టన్ గ్రూప్ నివేదిక ఇవ్వడం .. ఈ రెండింటిని పరిశీలించేందుకు మంత్రులతో కూడిన […]

Continue Reading

జగన్ అనుకున్నంత పని చేశాడుగా …

89 Viewsఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులను ప్రతిపాదించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అనుకున్నది సాధించారా ? అంటే పొలిటికల్ సర్కిల్స్ లో అవుననే సమాధానం విన్పిస్తోంది . మూడు రాజధానులపై అన్ని పార్టీల్లో భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి . ఇప్పటికే టీడీపీ నేతలు ప్రాంతాలవారీగా విడిపోయినట్లు కన్పిస్తున్నారు . కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటును టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వాగతించగా , విశాఖలో రాజధాని ఏర్పాటుకు గంటా శ్రీనివాసరావు జై […]

Continue Reading

బాలుడి కిడ్నాప్‌నకు యత్నం

97 Viewsబాలుడి కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన ధారూరు మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ధారూరు మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామానికి చెందిన హుస్మాన్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం గమనించిన గ్రామస్థులు అడ్డుకొని దుండగులను వెంబడించి దేహశుద్ధి చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను పోలీసులకు అప్పగించారు. పూడూరు మండలం చన్‌గొముల్ గ్రామానికి చెందిన ఖుద్దూస్, షబ్బీర్ అని పోలీసుల దర్యాప్తులో […]

Continue Reading

ప్రేమించాలంటూ యువతిపై దాడి

89 Viewsహైదరాబాద్ : ప్రేమించాలంటూ కాల్‌సెంటర్‌ ఉద్యోగిని వెంటపడి వేధించడంతో పాటు దాడికి పాల్పడ్డ కేసులో ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఇబ్రహీంనగర్‌లో నివాసం ఉంటున్న యువతి (22) నగరంలోని ఒక కాల్‌సెంటర్‌లో పని చేస్తుంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నకృష్ణ అనే కారు డ్రైవర్‌.. కొంతకాలంగా యువతి వెంటపడి ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ నెల 10న ఉద్యోగం నుంచి ఇంటికి వస్తున్న యువతిని బంజారాహిల్స్‌ […]

Continue Reading

చెన్నైలో బస్సును ఢీకొన్న కారు..

91 Viewsకల్లకురిచ్చి జిల్లా ఉలుందూరు పేట వద్ద సోమవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు దుర్మరణం చెందారు. దిండుగల్‌ బాల కృష్ణాపురానికి చెందిన మల్లికా(71), ఆమె కుమార్తె నిషా(32) ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని కారులో మేల్‌మరువత్తూరు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత సోమవారం ఉదయం కారులో స్వస్థ లానికి బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉలుందూరుపేట సమీపం వండి పాళయం వద్ద వెళుతుండగా కారు టైరు పంక్చరై అదుపు తప్పింది. […]

Continue Reading