మహిళల టీ20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్

89 Viewsఆదివారం తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, మేనేజ్‌మెంట్ మరో 14 మందితో కూడిన జట్టును ప్రకటించిం ది. జట్టులో అంతా దాదాపు ఆడినవారే ఉండగా, రిచా ఘోష్ కొత్తముఖం. ఇటీవల జరిగిన వుమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో రిచా అద్భుతంగా రాణించడంతో ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కింది. ఈ టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ప్రపంచకప్ టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, జె మీమా రోడ్రీగ్స్, […]

Continue Reading

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌

72 Viewsగువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్‌ జీవంజి దీప్తి స్వర్ణ పతకం నెగ్గి సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్‌-17 బాలికల 100 మీటర్ల రేసును దీప్తి 12.26 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. తమిళనాడుకు చెందిన రుతికా, షారోన్‌ మరియా రజత, కాంస్య పతకాలు గెలిచారు. జాతీయ స్థాయి పోటీల్లో ఈ మధ్య నిలకడగా రాణిస్తున్న దీప్తి స్వస్థలం వరంగల్‌. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సాయ్‌ రీజనల్‌ […]

Continue Reading

పుజార డబుల్‌ సెంచరీ

81 Viewsరాజ్‌కోట్‌: కర్ణాటకతో రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున చటేశ్వర్‌ పుజార డబుల్‌ సెంచరీ (248)తో చెలరేగాడు. పుజార కెరీర్‌లో ఇది 13వ ఫస్ట్‌క్లాస్‌ ద్విశతకం కావ డం విశేషం. గతేడాదే అత ను అత్యధిక డబుల్‌ సెంచరీలతో విజయ్‌ మర్చంట్‌ రికార్డును అధిగమించాడు. అలాగే రంజీల్లో పుజారకిది ఏడో డబుల్‌ సెంచరీ. పరాస్‌ డోగ్రా (9) తొలిస్థానంలో ఉండగా అజయ్‌ శర్మతో కలిసి పుజార రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పుజారకు తోడు షెల్డన్‌ జాక్సన్‌ (161) […]

Continue Reading

అది నాకు సంబంధం లేని విషయం: శిఖర్ ధావన్

80 Viewsఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేయడం సవాల్ గా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్లాట్ ను ఎంపిక చేయడం కష్టసాధ్యంగా మారింది. ఓపెనింగ్ కు సంబంధించి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లలో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ధావన్ మాట్లాడుతూ, తాము ముగ్గురం మంచి ఫామ్ లో ఉన్నామని చెప్పాడు. రోహిత్ అత్యద్భుతమైన ఫామ్ లో […]

Continue Reading

అలాంటిలాంటి రికార్డు కాదు.!

95 Viewsసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపేసింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. దేశవిదేశాల్లో మహేష్ హంగామా కనిపించింది. ఈ నేపథ్యంలో గతంలో ఏ హీరోకు దక్కని సరికొత్త ఫీట్ సాధించారు మహేష్ బాబు. ఈ మేరకు ఆయన పేరిట న్యూ రికార్డు నెలకొల్పబడింది. సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ నంబర్స్ నమోదు చేస్తూ కొన్నిచోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ తన […]

Continue Reading

మిక్స్ మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ

93 Viewsవిజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో పూరి మంచి ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఫైటర్’ పేరుతో రూపొందే ఈ సినిమాను ఛార్మీ కౌర్, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకు మిక్స్ మార్షల్ ఆర్ట్, ఇతర పోరాట కళల్లో శిక్షణ ఇవ్వడం కోసం నిర్మాతలు 15 మంది ట్రైనర్స్‌ను నియమించడం విశేషం. ‘ఫైటర్’లో […]

Continue Reading

కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో

91 Viewsకొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో సిలివర్ స్క్రీన్ కి పరిచయం కానున్నాడు. రామ్ చరణ్‌కు తమ్ముడు వరుస అయ్యే ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ఓ కొత్త సినిమా తెర మీదకు రాబోతుంది. నూతన దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందించబోతున్నారు. ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను రూపొందించింది చిత్రబృందం. […]

Continue Reading

జానీ మాస్టర్ మాంచి జోరు మీద ఉన్నాడుగా.. ఏకంగా

92 Viewsతెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్రఫర్స్‌లో జానీ మాస్టర్ కూడా ఒకరు. రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు కూడా ఈయన కొరియోగ్రఫీ చేసారు. ఈయన చిన్నప్పటి నుండి చాలా కష్టపడి కూలీగా, లారీ డ్రైవర్‌గా పనిచేసిన జానీ మాస్టర్ 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తు స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పేరు సంపాదించారు. ఇదిలా ఉంటే.. లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో […]

Continue Reading

ధోనీపై గవాస్కర్‌ ఫైర్‌..!

70 Viewsటీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోవడంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంత సుదీర్ఘ కాలం స్వయంగా జాతీయ జట్టుకు ఎవరైనా దూరంగా ఉన్నారా అని ప్రశ్నించారు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు పెంచకపోతే.. ఐపీఎల్‌ వెలుగులో రంజీ ప్రభ మసకబారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న గవాస్కర్‌, పలు విషయాలపై చర్చించారు. ‘ఒకవేళ టీ20 […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో నయీమ్ మేనకోడలు మృతి

96 Viewsనల్లగొండ : గ్యాంగ్ స్టర్‌ నయీమ్ మేనకోడలు శాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవింగ్‌ చేస్తూ.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. శాహేద్‌ నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా అక్కడి వారు చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని నల్లగొండ […]

Continue Reading