సచివాలయ ఉద్యోగులపై జగన్ సర్కార్ వరాల జల్లు

97 Viewsఅమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం కు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగుల నుంచి ఎటువంటి నిరసన తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది . రాజధాని తరలింపు వ్యవహారం పై ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు , ఇటీవల సచివాలయ ప్రాంగణం లో సమావేశమై తమ నిరసనను తెలియజేశారు . రాజధాని తరలింపు అంశంపై ఇంతవరకు ఏ ఒక్క కమిటీ సంప్రదించలేదని పేర్కొంటూ ఉద్యోగులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం […]

Continue Reading

వైసిపిలోకి చిరంజీవి ? ముహూర్తం ఎప్పుడు ?

98 Viewsమరి కొద్ది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. వైసిపిలో చేరటం ద్వారా మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారట. రానున్న ఏప్రిల్ నెలలో ఏపి కోటాలో నాలుగు రాజ్యసభ స్ధానాలను భర్తీ చేయాలి. వాటిల్లో ఒకదాన్ని చిరంజీవికి ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటికే మెగాస్టార్ తో జగన్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కూడా జగన్ ప్రతిపాదనకు సానుకూలంగానే ఉన్నప్పటికీ ఇంకా […]

Continue Reading

ఏం ఉద్ధరించారని ఓట్లడుగుతారు?

83 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఏ మున్సిపాలిటీని ఉద్ధరించారని ఓట్లు అడగుతున్నారో ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రాంత ప్రజల అభివృద్ధికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు. శుక్రవారం గాంధీభవన్‌ నుంచి మున్సిపల్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన […]

Continue Reading

వీళ్ళిద్దరే చంద్రబాబు కొంప ముంచేస్తున్నారా ?

89 Viewsక్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడును తెరవెనుక నుండి నడిపించిన పార్టీయేతర వాళ్ళల్లో వీళ్ళిద్దరే ముఖ్యులు. వివిధ కారణాల వల్ల వీళ్ళిద్దరి చేతిలో బంధీ అయిపోయిన చంద్రబాబు వీళ్ళు ఆడమన్నట్టల్లా ఆడారు. చివరకు మొన్నటి ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయారో అందరూ చూసిందే.

Continue Reading

13 జిల్లాల సమగ్ర అభివృద్ధి

85 Viewsఅన్ని జిల్లాల ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పనిచేస్తాం నిజమైన రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడతాం హైపవర్‌ కమిటీ సభ్యులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెల్లడి హైపవర్‌ కమిటీ రెండో సమావేశంలో కీలక అంశాలపై చర్చ ఈనెల 13న మరోసారి భేటీ

Continue Reading

పవన్ ని ఏమైనా అంటే ఊరుకోను చంద్రబాబు

97 Viewsతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏమైనా వైసీపీ విమర్శలు చేస్తే జనసేనాని వెంటనే కౌంటర్ ఇస్తారు… అలాగే జనసేనానిపై ఏమైనా కౌంటర్ వేస్తే, వారికి తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తారు చంద్రబాబు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. మీరంతా దోపిడీలు చేసి పైకి వచ్చారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు […]

Continue Reading

మిర్చి రైతుకు కాసుల పంట!

114 Viewsఏటా సీజన్‌లో మిర్చి ధర పడిపోవడం, మార్కెట్లలో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం పరిపాటిగా ఉండేది. కానీ, ఈ ఏడాది కాలం కలిసి రావడంతో మిర్చి రైతులకు కాసుల పంట పండుతోంది. విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండడం… ఇతర రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో తెలంగాణలో పండిన మేలు రకం మిర్చికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. అడ్డికి పావుశేరు లెక్కన కొనే వ్యాపారులు.. ఇప్పుడు పోటీ పడి ధర పెంచుతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో రెండు రోజుల కిందట […]

Continue Reading

78 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు

93 Viewsభారత క్రికెట్ జట్టు శ్రీలంక జట్టును 78 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగుకు దిగిన భారత జట్టు మొదట్నుంచి బ్యాటింగులో సత్తా చాటారు. శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ శ్రీలంక బౌలర్లను ఒక ఆట ాడుకున్నారు. గ్రౌండుకు నలువైపులా షాట్లు కొడుతూ ఇద్దరు బ్యాట్స్ మెన్లు వీరవిహారం చేశారు. కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు, శిఖర్ ధావన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి మొదటి వికెట్ […]

Continue Reading

అక్షరాస్యతలో ముందుండాలి: కలెక్టర్‌

93 Viewsగ్రామస్థాయిలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు.. మరో ఇద్దరికి చదువు నేర్పాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా మహిళల చేత అ ఆలు దిద్దించారు. చదువు నేర్చుకుంటామని వారితో ప్రమాణం చేయించారు. గ్రామాల్లోని విద్యార్థులు పక్కింటి వారికి రాయడం, చదవడం నేర్పించాలని చెప్పారు. అక్షరాస్యతలో చిట్యాల మండలాన్ని జిల్లాలోనే ముందుంచేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కలెక్టర్‌ […]

Continue Reading

శ్రీగిరిపల్లిలో బెల్టు షాపులపై దాడి

111 Viewsతాగొచ్చి తన్నవట్టె వీరనాగమ్మ.. నా బాలచందురమ్మ… నీ కాళ్లు పట్టుకున్న కానీ వీర నాగమ్మ.. నా బాలచందురమ్మ… కనికరం రాదాయే వీరనాగమ్మో.. నా బాల చందురమ్మ” అంటూ మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో పురుషులు తాగివచ్చి సంసారాలను నాశనం చేస్తున్నారని గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పది బెల్టుషాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఆ మద్యం సీసాల చుట్టూ […]

Continue Reading