కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

102 Viewsకరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 60 కొర్పొరేటర్ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటీసులు జారీ చేసి అనంతరం ఉదయం పదిన్నార నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఈనెల 14 వరకు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోనేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 16వ తేది లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది. […]

Continue Reading

ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్స్‌

84 Viewsహైదరాబాద్ : సంక్రాంతి రద్దీని ముందే ఊహించి టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ అధికార యంత్రాంగం 4,940 స్పెషల్‌ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌, గౌలిగూడ సీబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఎల్‌బీనగర్‌, లింగంపల్లి, చందానగర్‌, ఇసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, టెలిఫోన్‌ భవన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్ల నుంచి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, […]

Continue Reading

అక్కడ రూపాయి కూడా ఖర్చు చేయలేదు…

82 Viewsరాజధాని నిర్మాణానికి రూ. లక్షా 9వేల కోట్లు కావాలని ఒకపత్రికలో వచ్చిన కథనాన్ని తప్పుపట్టిన మంత్రి బొత్స, దాన్ని సాకుగా చూపుతూ అసత్యాలు వల్లించాడని, తనవ్యాఖ్య లతో తనవిలువను తానే దిగజార్చుకున్నాడని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి గురజాల మాల్యాద్రి మండిపడ్డారు. అమరావతిలో ఇప్పుడేం జరుగుతుందో.. ప్రభుత్వం తీరుఎలాఉందో పూర్తివివరాలతో సహా ఒకపత్రిలో ప్రచురించారని, ఆవాస్తవాలను చూసి ఓర్వలేని బొత్స, తన అక్కసుని వెళ్లగక్కాడన్నారు. 7నెలలనుంచి అమరావతి కేంద్రంగా పాలనచేస్తున్న వైసీపీ, అక్కడెంత ఖర్చుచేసిందో చెప్పాలన్నారు. రూపాయి […]

Continue Reading

నేటితో ఈశాన్య రుతుపవనాలకు సెలవు!

87 Viewsగతేడాది అక్టోబరు 16న దక్షిణాదిలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు నేటితో బై బై చెప్పనున్నాయి. సాధారణంగా ఈ రుతుపవనాల వల్ల ఏపీ, తమిళనాడు ప్రాంతాల్లో కనీసం రెండుమూడు తుపాన్లు అయినా రావడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం ఒక్క తుపానుకే పరిమితమైనా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై దాని ప్రభావం కనిపించలేదు. రుతుపవనాల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఒకే ఒక్క తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటింది. తుపాన్లు ఏపీ తీరాన్ని తాకకపోవడంతో నవంబరు, డిసెంబరు నెలల్లో […]

Continue Reading

ఏపీలో మళ్లీ పెరిగిన విజయ పాల ధరలు.. నేటి నుంచే అమల్లోకి

99 Viewsఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో విజయ పాల ధరలు మరోమారు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) వెల్లడించింది. విజయ పాల ధరను నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో రెండు రూపాయలు పెంచారు. ఇప్పుడు మరో మూడు కేటగిరీల్లో అంటే.. విజయ ప్రీమియం (స్టాండర్డ్), విజయ స్పెషల్ (ఫుల్ క్రీం), విజయ గోల్డ్ పాల ధరలను పెంచుతూ యూనియన్ నిర్ణయం తీసుకుంది. విజయ ప్రీమియం […]

Continue Reading

హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు ప్రత్యేక రైలు

89 Viewsశ్రీకాకుళం : పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం రోడ్డుకు ప్రత్యేక రైలు (సువిధ)ను నడుపుతున్నట్టు స్టేషన్‌ మాష్టర్‌ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5.50 గంటలకు సువిధ (82712) బయలుదేరి 13వ తేదీ ఉదయం 8.55 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సువిధ (07025) శ్రీకాకుళం రోడ్‌ నుంచి బయలుదేరి 14వ తేదీ […]

Continue Reading

ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్లు

101 Viewsమేడ్చల్‌ జిల్లా: ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ నెల 22వ తేదీన జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు గుర్తింపుకార్డు స్థితి, పోలింగ్‌ కేంద్రం, బీఎల్‌ఓల వివరాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు […]

Continue Reading

త్వరలో వన్డేలకు ధోనీ వీడ్కోలు?

95 Views– టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ముంబయి : మహేంద్రసింగ్‌ ధోనీ టెస్టులకు ఇప్పటికే గుడ్‌బై చెప్పినా… వన్డే, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ వన్డే, టీ20ల్లో చోటుకోసం ఏనాడూ వెంపర్లాడడం లేదు. ఈ నేపథ్యంలో అతడు త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడని కోచ్‌ రవిశాస్త్రి తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు. అలాగే త్వరలో జరిగే ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌)లో రాణిస్తే మాత్రం టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా జట్టు రేసులో ఉంటాడన్నారు. […]

Continue Reading

చిన్నది పట్టేయాలి

86 Views– నేడు పుణెలో చివరి టీ20 – సిరీస్‌పై టీమ్‌ ఇండియా గురి – సమంపై శ్రీలంక ఆశలు – రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచే సాధ్యపడింది. ఇండోర్‌ మ్యాచ్‌లో భారత్‌ నెగ్గటం విశేషం కాదు. కానీ ద్వితీయ శ్రేణి సీమర్లు ముందుండి జట్టును నడిపించి తీరు భారత్‌కు గొప్ప సానుకూలత. బుమ్రా రీ ఎంట్రీ మ్యాచ్‌లో షార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనిలు బంతితో దాడి చేశారు. శ్రీలంక […]

Continue Reading

అమరావతి రైతులుకు మద్దతు తెలిపిన మొదటి తెలుగు హీరో

91 Viewsఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీళ్లేదని అమరావతిలోని రైతులు ఆందోళన చేపడుతున్నా సంగతి తెలిసిందే..దీనితో అక్కడి రైతులకి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుంది. వారి తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయిడు తమ్ముడి కుమారుడు అయిన నారా రోహిత్ రైతుల పోరాటం వృథా కాదని, త్వరలోనే వారి పోరాటంలో కూడా నేను కూడా భాగస్వామిని అవుతానని ఆయన తన ఫేస్ […]

Continue Reading